[google-translator]

Do you want to buy a Mobile in Tirupati ………? Then pls. Read it.

మీరు  తిరుపతి లో స్మార్ట్ ఫోన్ లేదా ఏదైనా మొబైల్ కొనాలనుకుంటున్నారా …….?

“మన తిరుపతిలో” ఒకప్పుడు మొబైల్ షాప్స్ ఏరియాకి ఒకటి ఉండేది. కానీ, ఇప్పుడు ఒక్కొక్క ఏరియాలో పదులు, వందల సంఖ్యలో మొబైల్ షో రూమ్స్ మరియు సర్వీసింగ్ సెంటర్లు పుట్టగొడుగుల్లాగా పుట్టుకొచ్చాయి.

 

వీటిలో పెద్ద పెద్ద మల్టీ షోరూమ్స్ కొన్ని అయితే కనీసం రిజిస్ట్రేషన్ కూడా లేకుండా ఇల్లీగల్ గా చలామణీ అవుతున్నవి కొన్ని.  పెద్ద పెద్ద షోరూముల్లో వాళ్ళు రెంట్ , ఏ.సి ఖర్చు కూడా కస్టమర్ మీదే రుద్ది అధిక ధరలకు అమ్ముతారనే విషయం ఎప్పటినుంచో చలామణిలో ఉన్నదే.

 

కనీసం రిజిస్ట్రేషన్ కూడా లేని షాపుల్లో వేల రూపాయలు పోసి కొనే ధైర్యం మనం చేయలేం.

 

మరి మన తిరుపతిలో అన్ని మొబైల్స్ ని ఒకచోట అందిస్తూ , బడ్జెట్ ప్రైజ్ లో నమ్మకంగా అందించే మొబైల్ షో రూమ్  గురించి తెలుసుకోవాలనుకుంటున్నారా …….?

 

మేము మా లైవ్ తిరుపతి.కామ్ తరపున రీసెర్చ్ చేశాం.

ముఖ్యంగా , కస్టమర్ రిసీవింగ్ , నమ్మకం తదితర అంశాలపై మేము చూసిన మొబైల్ షో రూమ్స్ లో మాకు నచ్చినదీ మరియు తిరుపతి ప్రజలలో ఎంతో మంది మెచ్చినదీ ” న్యూ సురేష్ మొబైల్స్ “

 

మనం కొన్న మొబైల్ పట్ల సరైన సంతృప్తితో పాటు ఎల్లవేళలా సర్వీసింగ్ కి  కూడా సరైన గైడెన్స్  ఇచ్చే న్యూ సురేష్ మొబైల్స్ నిజంగా మంచి కస్టమర్స్ కోసం ఒక మంచి  మొబైల్ షో రూం.

 

మధ్యతరగతి ప్రజలు ఒక్కసారిగా వేలరూపాయలు ఖర్చుపెట్టి ఖరీదైన స్మార్ట్ ఫోన్లు కొనలేరు.

కానీ, వారి కోసం ఇన్స్టాల్మెంట్

(సులభ వాయిదాల) పద్దతిలో

ఏ మొబైల్ ఐనా సరే….
ఇప్పుడు అతి తక్కువ డౌన్ పేమెంట్ తో

మరియు జీరో (౦) పర్సెంట్ వడ్డీ తో

06, 08, 10, లేదా 12 సులభవాయిదాలలో

కొనగలిగే సదుపాయాన్ని సైతం

ఇప్పుడు “న్యూ సురేష్ మొబైల్స్”

మరియు బజాజ్ ఫైనాన్స్ వారి

పరస్పర సహకారంతో సంయుక్తంగా

సులభవాయిదాల సదుపాయాన్ని

అందిస్తున్నారు.

తప్పక సందర్శించండి.

ఎటువంటి మొబైల్ ఐనా,

ఏ కంపెనీకి సంబంధిoచినదైనా…..

మీ కోసం ఎల్లవేళలా అందుబాటులో ఉండే …….

 

న్యూ సురేష్  మొబైల్స్ -1,

ప్లాట్ నెం: ౩౩౦, తిలక్ రోడ్, తిరుపతి. 

న్యూ సురేష్ మొబైల్స్ -2 ,

షాప్ నెం: 111, సెంట్రల్ పార్క్,

మునిసిపల్ ఆఫీస్ ఎదురుగా, తిరుపతి.

Displaying 20170524_194513.jpg

 

శ్రీ చేతన్ కుమార్, Proprietor

      

 

%d bloggers like this: