[google-translator]

Today’s Devotional E-Paper – 30-10-2018

నేటి పంచాంగం

నేటి మంచి చెడు సమయాలు

 

30/10/2018 , మంగళవారం

సంవత్సరం : శ్రీ విళంబినామ సంవత్సరం

మాసం : ఆశ్వయుజం

పక్షం :బహుళ

సూర్యోదయం : 6.11AM

సూర్యాస్తమయం : 5.45PM

తిథి : షష్టి 2.15PM

నక్షత్రం : ఆర్ద్ర 7.06AM

యోగం : పునర్వసు 5.32AM

కరణం
: సిద్ధం 7.46PM
వాణి 2.15PM
విష్టి 1.06AM

అమృతఘడియలు : 3.17AM-4.46AM

వర్జ్యం : 6.18PM-7.48PM

దుర్ముహూర్తం
8.14AM-9.04AM
10.49PM-11.35PM

PANCHANGAM

 

Today’s Good & Bad Timings

 

30/10/2018 , Tuesday

Samvatsaram :

Sri Vilambi Nama Samvatsaram

Masam :

Aswayujam

Paksham :

Bahula

SunRise :

6.11AM

SunSet :

5.45PM

Tithi :

Shashti 2.15PM

Nakshatram :

Aardhra 7.06AM

Yogam :

Punarvasu 5.32AM

Karanam :

Siddham 7.46PM
Vani 2.15PM
Vishti 1.06AM

AmruthaGadiyalu :

3.17AM-4.46AM

Varjyam :

6.18PM-7.48PM

Durmuhurtham 8.14AM-9.04AM
10.49PM-11.35PM

 
*Darshan Details of Lord Balaji* 
OM NAMO VENKATESAYA 
TOTAL NO. OF PILGRIMS HAD DARSHAN ON 29.10.2018 :: 64,071.
 VQC SITUATION AT 5.00 AM ON 30.10.2018
 NO.OF COMPARTMENTS WAITING IN VQC – II : 1,
 APPROXIMATE TIME FOR SARVA  DARSHAN : 04 HOURS.
 TONSURES – 24,850.
 PARAKAMANI – 3.04. CRORES.
Dept of PRO TTD

 

 

 

 

 

30/10/2018 , Tuesday

06:00 – 07:00 hrs
Ashtadala Pada Padmaradhana

02:30-03:00 hrs
Suprabhatam

03:30 – 04:00 hrs
Thomala Seva

04:00 – 04:15 hrs
Koluvu and Panchanga Sravanam (Ekantam)

04:15 – 05:00 hrs
First Archana i.e.,Sahasranama Archana

06:00 – 07:00 hrs
Suddi Ashtadala Pada Padmaradhana Second Bell

07:00 – 19:00 hrs
Sarvadarshanam

12:00 – 17:00 hrs
Kalyanostavam,Brahmostavam,Vasanthostavam, Unjal Seva

17:30 – 18:30 hrs
Sahasra Deepalankarana Seva

19:00 – 20:00 hrs
Suddhi,Night Kainkaryams (Ekantam) and Night Bell

20:00 – 00:30 hrs
Sarvadarshanam

00:30 – 00:45 hrs
Suddi and preparations for Ekanta Seva

00:45 hrs
Ekanta Seva

—-

PAVITRA SAMARPANA PERFORMED

The annual Pavitrotsavams are underway in Sri Kodanda Rama Swamy temple at Chandragiri.

 

On the second day of the ongoing religious fete, Pavitra Garlands were decked to the main deity, utsava murthies, temple Gopuram etc.

 

Before that Laghu Purnahuti was performed after homam.

 

Temple staffs and devotees were also present.

Dept. of PRO- TTD.

చంద్రగిరిలోని శ్రీ కోదండరామస్వామివారికి వైభవంగా పవిత్ర సమర్పణ
టిటిడి అనుబంధ ఆలయమైన చంద్రగిరిలోని శ్రీ కోదండరామస్వామివారి ఆలయ పవిత్రోత్సవాల్లో భాగంగా రెండో రోజు సోమవారం పవిత్ర సమర్పణ వైభవంగా జరిగింది. ఇందులో భాగంగా ఉదయం 6.00 నుండి 7.00 గంటల వరకు  స్వామివారిని సుప్రభాతంతో మేల్కొలిపి సహస్రనామార్చన, నిత్యార్చన నిర్వహించారు. అనంతరం సీతాలక్ష్మణ సమేత శ్రీరాములవారి ఉత్సవర్లను యాగశాలకు వేంచేపు చేశారు. అక్కడ హోమకుంభారాధన, మండలపూజ, ఉపకుంభారాధన, ఉక్తహోమాలు నిర్వహించారు. 
ఉదయం 9.00 నుండి 10.00 గంటల వరకు యాగశాలలో పవిత్రమాలలకు ఉపచారాలు నిర్వహించి ప్రదక్షిణగా సన్నిధికి వేంచేపు చేశారు. అనంతరం మూలవర్లకు, శ్రీనరసింహస్వామివారు, శ్రీగోదాదేవి అమ్మవారు, 12 మంది ఆళ్వార్లు, శ్రీ వేణుగోపాలస్వామివారు, శ్రీ అభయ ఆంజనేయస్వామివారు, శ్రీ భక్త ఆంజనేయస్వామివారు, శ్రీ విష్వక్సేనులవారికి, శ్రీ గరుడాళ్వార్‌కు, యాగశాలలోని హోమగుండాలకు, బలిపీఠానికి, ధ్వజస్తంభానికి, విమానగోపురానికి పవిత్రాలు సమర్పించారు.
సాయంత్రం 6.00 గంటల నుండి 8.00 గంటల వరకు ఆలయంలోని యాగశాలలో వైదిక కార్యక్రమాలు జరుగనున్నాయి.
ఈ కార్యక్రమంలో టిటిడి స్థానికాలయాల డెప్యూటీ ఈవో శ్రీ సుబ్రమణ్యం, ఆలయ అర్చకులు శ్రీ శ్రీనివాస బట్టర్‌, టెంపుల్‌ ఇన్‌స్పెక్టర్‌ శ్రీ కృష్ణ చైతన్య, ఇతర అధికార ప్రముఖులు, విశేష సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. 

Dept. of PRO- TTD.

తిరుపతి వినాయక నగర్‌ క్వార్టర్స్‌లోని టిటిడి ఉద్యోగులకు తాగునీరు సౌకర్యం కల్పించాం – తిరుపతి జెఈవో శ్రీ పోల భాస్కర్‌

తిరుపతిలోని వినాయకనగర్‌ టిటిడి క్వార్టర్స్‌లో నివాసం ఉంటున్న టిటిడి ఉద్యోగుల కుటుంబాలకు సురక్షితమైన తాగునీరు అందించినట్లు టిటిడి తిరుపతి జెఈవో శ్రీ పోల భాస్కర్‌ తెలిపారు. తిరుపతిలోని వినాయకనగర్‌ క్యార్టర్స్‌ ప్రాంగణంలో సోమవారం ఉదయం రెండు ఆర్‌వో వాటర్‌ ప్లాంట్‌ను ఆయన ప్రారంభించారు.
ఈ సందర్భంగా జెఈవో మాట్లాడుతూ టిటిడి ఉద్యోగుల సౌకర్యార్థం రూ.30 లక్షల వ్యయంతో రెండు ఆర్‌వో వాటర్‌ ప్లాంట్‌లను ఏర్పాటు చేశామన్నారు. ఇందులో ఒక్కోక్కటి 1000 లీటర్ల సామర్థ్యం కలిగి ఉన్నట్లు వివరించారు. వీటిద్వారా 900 కుటుంబాలకు నిత్యం సురక్షితమైన తాగునీరు అందివ్వనున్నట్లు తెలిపారు. త్వరలో టిటిడి ఉద్యోగులకు మోడల్‌ క్వార్టర్స్‌ను నిర్మించి, అందులోని లోటుపాట్లను పరిశీలించి తిరుపతిలోని ఇతర ప్రాంతాలలో ఉన్న టిటిడి క్వార్టర్స్‌లను ఆధునీకరించనున్నట్లు తెలియజేశారు.
అనంతరం టిటిడి ఉద్యోగులు మాట్లాడుతూ వినాయకనగర్‌ క్వార్టర్స్‌ ప్రాంగణంలో మంచినీటి సౌకర్యాం ఏర్పాటు చేసినందుకు టిటిడి ఈవో శ్రీ అనిల్‌కుమార్‌ సింఘాల్‌, తిరుపతి జెఈవోశ్రీ పోల భాస్కర్‌కు కృతజ్ఞతలు తెలిపారు.   
ఈ కార్యక్రమంలో టిటిడి ఎస్‌ఇ-1 శ్రీ రమేష్‌రెడ్డి, ఇతర అధికారులు, ఉద్యోగులు, వారి కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.  

RO WATER PLANTS SET UP.

 Two Reverse Osmosis pure drinking water plants were set up by TTD in Vinayaka Nagar quarters in Tirupati.

 

JEO Sri P Bhaskar on Monday inaugurated these plants in B and D quarters.

 

He said the families of the employees who are residing in this quarters will now have the filter water facility for drinking purpose.

 

SE I Sri Ramesh Reddy and others were also present.

Dept. of PRO- TTD.

టిటిడికి రూ.1.11 కోట్లు విరాళం

టిటిడిలోని పలు ట్రస్టులకు సోమవారం రూ.1.11 కోట్లు  విరాళంగా అందింది. రిలయన్స్ సంస్థ సిఈఓ శ్రీ పిఎంఎస్.ప్రసాద్ ఈ మేరకు విరాళం డిడిని తిరుమల శ్రీవారి ఆలయంలో డెప్యూటి ఈఓ శ్రీ హరీంద్రనాథ్ కు అందించారు.

RS.1CR DONATED

CEO of Reliance Company, Sri PMS Prasad has donated Rs.1,11,11,111 to TTD trusts.

 

He has handed over the DD for the same to temple DyEO Sri Harindranath in Srivari temple at Tirumala.

Dept. of PRO- TTD.

OM NAMO VENKATESHAYA 

 

——