[google-translator]

Today’s Devotional E-Paper – 28-11-2018

నేటి పంచాంగం

నేటి మంచి చెడు సమయాలు

 

 

28/11/2018 , బుధవారం
సంవత్సరం :శ్రీవిళంబినామసంవత్సరం

 

మాసం : కార్తీకం

 

పక్షం : బహుళ
సూర్యోదయం :6.23AM
సూర్యాస్తమయం : 5.39PM
తిథి : షష్టి12.18AM
నక్షత్రం :పుష్యమి12.06PM
యోగం : బ్రహ్మం8.17PM
కరణం :గరజి1.28PM
వాణి12.18AM
అమృతఘడియలు :7.36AM

 

రాహుకాలం:12.00 PM to 01.30 PM

 

యమగండం : 07.30 AM to 09.00 AM
వర్జ్యం :12.00AM-1.29AM
దుర్ముహూర్తం
11.36AM-12.24PM

 

 

PANCHANGAM

 

Today’s Good & Bad Timings

 

28/11/2018 , Wednesday

Samvatsaram :

Sri Vilambi Nama Samvatsaram

Masam : Karthikam

Paksham : Bahula

SunRise : 6.23AM

SunSet : 5.39PM

Tithi : Shashti 12.18AM

Nakshatram : Pushyami 12.06PM

Yogam : Brahmam 8.17PM

Karanam :

Garaji 1.28PM
Vani 12.18AM

AmruthaGadiyalu : 7.36AM

Rahukalam  :12.00 PM to 01.30 PM

Yamagandam : 07.30 AM to 09.00 AM

Varjyam : 12.00AM-1.29AM

Durmuhurtham 11.36AM-12.24PM

*Darshan Details of Lord Balaji* 
OM NAMO VENKATESAYA 
 TOTAL PILGRIMS HAD DARSHAN ON 27.11.2018: 61,830.
 V.Q.C SITUATION AT 05:00 AM ON 28.11.2018
 NO. OF COMPARTMENTS WAITING IN VQC-II: 05,
 APPROXIMATE TIME FOR SARVADARSHAN: UP TO 08 HOURS. 
TONSURES – 21,124. 
PARAKAMANI – RS. 2.55 CRORES. 
Dept of PRO TTD

 

 

 

28/11/2018 , Wednesday

02:30-03:00 hrs
Suprabhatam

03:30 – 04:00 hrs
Thomala Seva

04:00 – 04:15 hrs
Koluvu and Panchanga Sravanam inside Bangaru Vakili (Ekantam)

04:15 – 05:00 hrs
First Archana i.e.,Sahasranama Archana (Ekantam)

06:00 – 08:00 hrs
SahasraKalasa Abhishekam Second Archana (Ekantam) and Bell

09:30 – 19:00 hrs
Sarvadarshanam

12:00 – 17:00 hrs
Kalyanostavam,Brahmostavam,Vasanthostavam, Unjal Seva

17:30 – 18:30 hrs
Sahasra Deepalankarana Seva

19:00 – 20:00 hrs
Suddhi,Night Kainkaryams (Ekantam) and Night Bell

20:00 – 00:30 hrs
Sarvadarshanam

00:30 – 00:45 hrs
Suddi and preparations for Ekanta Seva

00:45 hrs
Ekanta Seva

తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో ఘనంగా కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం
సిరుల తల్లి తిరుచానూరు శ్రీ పద్మావతీ అమ్మవారి వార్షిక కార్తీక బ్రహ్మోత్సవాలను పురస్కరించుకొని అమ్మవారి ఆలయంలో కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం మంగళవారం ఘనంగా నిర్వహించారు. ఉదయం సుప్రభాతంతో అమ్మవారిని మేల్కొలిపి ఉదయం 6.00 నుండి 9.00 గంటల వరకు కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం చేపట్టారు. ఇందులో ఆలయ ప్రాంగణం, గోడలు, పైకప్పు, పూజాసామగ్రి తదితర అన్ని వస్తువులను నీటితో శుద్ధి చేశారు. అనంతరం నామకోపు, శ్రీచూర్ణం, కస్తూరి పసుపు, పచ్చాకు, గడ్డ కర్పూరం, గంధం పొడి, కుంకుమ, కిచీలీగడ్డ తదితర సుగంధ ద్రవ్యాలు కలగలిపిన పవిత్రజలాన్ని ఆలయం అంతటా ప్రోక్షణం చేశారు.
ఈ కార్యక్రమంలో ఆలయ ఉపకార్యనిర్వహణాధికారి శ్రీమతి ఝాన్సీరాణి, ఏఈవో శ్రీ సుబ్రమణ్యం, ఆలయ ఆర్చకులు, ఇతర అధికారులు, విశేష సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.
వాహనసేవల వివరాలు :
 తేదీ                                                 ఉదయం                                            రాత్రి 
4-12-2018(మంగళవారం)                 ధ్వజారోహణం(వృశ్చిక లగ్నం)                  చిన్నశేషవాహనం
5-12-2018(బుధవారం)                    పెద్దశేషవాహనం                                    హంసవాహనం
6-12-2018(గురువారం)                     ముత్యపుపందిరి వాహనం                      సింహవాహనం
7-12-2018(శుక్రవారం)                      కల్పవృక్ష వాహనం                              హనుమంతవాహనం 
8-12-2018(శనివారం)                        పల్లకీ ఉత్సవం                                     గజవాహనం
9-12-2018(ఆదివారం)                        సర్వభూపాలవాహనం                       స్వర్ణరథం, గరుడవాహనం
10-12-2018(సోమవారం)                    సూర్యప్రభ వాహనం                             చంద్రప్రభ వాహనం
11-12-2018(మంగళవారం)                 రథోత్సవం                                        అశ్వ వాహనం
12-12-2018(బుధవారం)                     పంచమీతీర్థం                                     ధ్వజావరోహణం.

KOIL ALWAR TIRUMANJANAM PERFORMED

As the annual Karthika Brahmotsavams of Sri Padmavathi Ammavaru are set to commence from December 4, Klik Laat Tirumanjanam was performed in Tiruchanoor temple on Tuesday.

 

The traditional temple cleansing fete commenced at 6am and lasted for about three hours. The entire temple walls, roofs, pillars were smeared with a separate sacred mixture called Parimalam.

 

Later the devotees are allowed for darshanam from 9.30am onwards.

 

Temple DyEO Smt Jhansi Rani and other temple staffs were also present.

Dept. of PRO- TTD.

టిటిడి ధర్మకర్తల మండలి సమావేశంలో ముఖ్య నిర్ణయాలు
టిటిడి ధర్మకర్తల మండలి సమావేశం మంగళవారం తిరుమలలోని అన్నమయ్య భవనంలో జరిగింది. ధర్మకర్తల మండలి అధ్యక్షులు శ్రీ పుట్టా సుధాకర్‌యాదవ్‌ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో తీసుకున్న ముఖ్య నిర్ణయాలు ఇలా ఉన్నాయి.
– టిటిడి కాంట్రాక్టు, ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగులకు ప్రోత్సాహకాలు(ఇన్‌సెంటివ్స్‌) అందించాలని నిర్ణయం. 
    అన్‌స్కిల్డ్‌ ఉద్యోగులకు 7500/- నుండి గ్రేడ్ల వారీగా 10,000/-, 10,500/-, 11,000/- .
    సెమీస్కిల్డ్‌ ఉద్యోగులకు 9,500/- నుండి గ్రేడ్ల వారీగా 11,000/-, 11,500/-, 12,000/-.
స్కిల్డ్‌ ఉద్యోగులకు 11,000/- నుండి గ్రేడ్ల వారీగా 12,000/-, 12,500/-, 13,000/- పెంచడం జరిగింది.
– చిత్తూరు జిల్లా నారాయణవనంలోని శ్రీ అవనాక్షమ్మవారి ఆలయంలో రూ.2.50 కోట్లతో ప్రాకారం, గోపురం, పోటు ఇతర నిర్మాణాలు చేపట్టేందుకు ఆమోదం.
– తిరుమల బైపాస్‌ రోడ్డులోని తుడ జంక్షన్‌ రోడ్డు వద్ద శ్రీ తాతయ్యగుంట గంగమ్మ ఆలయానికి గుర్తింపు కోసం రూ.28 లక్షల వ్యయంతో ఆర్చి నిర్మాణానికి ఆమోదం.
– రూ.3.77 కోట్లతో తిరుమలలోని శ్రీవారి పుష్కరిణి చుట్టూ ఇత్తడి గ్రిల్స్‌ ఏర్పాటుకు, ఇతర సుందరీకరణ పనులకు టెండర్లు ఆమోదం.
– తిరుమలలో బూందీ పోటు పక్కన ఆధునిక సదుపాయాలతో నూతన బూందీ కాంప్లెక్స్‌ నిర్మించేందుకు రూ.21.75 కోట్లు మంజూరు.
– అవిలాల చెరువు సుందరీకరణలో భాగంగా మొదటి దశలో మిగిలిన పనులను పూర్తి చేసేందుకు రూ.42.71 కోట్లతో టెండర్లు ఖరారు.
– ఒడిశా రాష్ట్రంలోని భువనేశ్వర్‌లో గల టిటిడి కల్యాణమండపం ప్రాంగణంలో శ్రీవేంకటేశ్వరస్వామివారి ఆలయాన్ని రూ.4.19 కోట్లతో నిర్మించేందుకు టెండర్లు ఖరారు.
ఈ కార్యక్రమంలో టిటిడి ఈవో శ్రీ అనిల్‌కుమార్‌ సింఘాల్‌, రాష్ట్ర దేవాదాయ శాఖ కమిషనర్‌ డా|| ఎం.పద్మ, ధర్మకర్తల మండలి సభ్యులు శ్రీమతి సుధా నారాయణమూర్తి, శ్రీమతి సప్న, శ్రీబోండా ఉమామహేశ్వరరావు, శ్రీరుద్రరాజు పద్మరాజు, శ్రీ చల్లా రామచంద్రారెడ్డి, శ్రీబికె.పార్థసారధి, శ్రీజిఎస్‌ఎస్‌.శివాజి, శ్రీ డొక్కా జగన్నాథం, శ్రీ మేడా రామకృష్ణారెడ్డి, శ్రీరమేష్‌బాబు, ప్రత్యేక ఆహ్వానితులు శ్రీరాఘవేంద్రరావు, శ్రీ ఎన్‌.శ్రీకృష్ణ, శ్రీ అశోక్‌రెడ్డి, తిరుమల జెఈవో శ్రీకె.ఎస్‌.శ్రీనివాసరాజు, తిరుపతి జెఈవో శ్రీ పోల భాస్కర్‌, సివిఎస్‌వో శ్రీగోపినాథ్‌జెట్టి పాల్గొన్నారు.

IMPORTANT BOARD RESOLUTIONS

The TTD Trust Board under the Chairmanship of Sri P Sudhakar Yadav has taken some important resolutions during the board meeting held at Annamaiah Bhavan in Tirumala on Tuesday.

 

Some excerpts

 

* The board has decided to give incentives to Contract and Outsourcing employees in the following categories.

 

Category.  Existing    Incentive Amount

 

Skilled       11000     12000/12500/13000

 

Semi          9500     11500/12000/12500

Skilled.         

 

Unskilled.    7500.    10000/10500/11000

 

* Approval of tenders for Rs.42.71 crores towards the beautification of Avilala tank

 

* Sanction of Rs.21.75 crores towards the construction of New Boondi Complex

 

* Sanction of Rs.2.50 crores towards the development Avanakshamma temple in Narayanavanam

 

* Sanction of Rs.3.77 crores towards brass grlling of Swamy Pushkarani

 

* Sanction of Rs.4.19 crores towards the construction of Sri Venkateswara Swamy temple at Bhuvaneswar in Orissa near TTD Kalyana Mandapam.

 

* Sanction of Rs.28 lakhs towards the construction of Arch for Tataiahgunta Rangamma temple at TUDA bypass road.

 Dept. of PRO- TTD.

 

 

 

 

OM NAMO VENKATESHAYA 

 

 

——