[google-translator]

Today’s Devotional E-Paper – 11-10-2018

నేటి పంచాంగం

నేటి మంచి చెడు సమయాలు

 

11/10/2018 , గురువారం

సంవత్సరం : శ్రీ విళంబినామ సంవత్సరం

మాసం : ఆశ్వయుజం

పక్షం : శుక్ల

సూర్యోదయం : 6.07AM

సూర్యాస్తమయం : 5.54PM

తిథి : విదియ 6.57AM

నక్షత్రం : స్వాతి 12.26PM

యోగం : విష్కం12.37PM

కరణం
: కౌలవ 6.57AM
తైతుల 6.46PM

అమృతఘడియలు : 3.54AM-5.31AM

రాహుకాలం : 01.30 PM to 03.00 PM

యమగండం: 06.00 AM to 07.30 AM

వర్జ్యం : 6.08PM-7.46PM

దుర్ముహూర్తం
9.48AM-10.47AM
2.52PM-3.40PM

PANCHANGAM

 

Today’s Good & Bad Timings

 

11/10/2018 , Thursday

Samvatsaram :

Sri Vilambi Nama Samvatsaram

Masam :

Aswayujam

Paksham :

Sukla

SunRise :

6.07AM

SunSet :

5.54PM

Tithi :

Vidiya 6.57AM

Nakshatram :

Swathi 12.26PM

Yogam :

Vishkam 12.37PM

Karanam :

Koulava 6.57AM
Taitula 6.46PM

AmruthaGadiyalu :

3.54AM-5.31AM

Rahukalam : 01.30 PM to 03.00 PM

Yamagandam : 06.00 AM to 07.30 AM

Varjyam :

6.08PM-7.46PM

Durmuhurtham 9.48AM-10.47AM
2.52PM-3.40PM

—-
*Today’s Darshan Details of Lord Balaji*
OM NAMO VENKATESAYA 
 TOTAL PILGRIMS HAD DARSHAN ON 10-10-2018: 67,455.
 V.Q.C SITUATION AT 05:00 AM ON 11-10-2018 
 NO. OF COMPARTMENTS WAITING IN VQC-II:02, 
APPROX. TIME FOR SARVADARSHAN: 06 HOURS. 
TONSURES: 28,896, 
PARAKAMANI: 2.51 CRORES. 
Dept.of PRO TTD 

 

 

 

11/10/2018 , Thursday
06:00 – 08:00 hrs
Tiruppavada
02:30-03:00 hrs
Suprabhatam
03:30 – 04:00 hrs
Thomala Seva
04:00 – 04:15 hrs
Koluvu and Panchanga Sravanam inside Bangaru Vakili (Ekantam)
04:15 – 05:00 hrs
First Archana i.e.,Sahasranama Archana
06:00 – 07:00 hrs
Sallimpu, Second Archana (Ekantam), Tiruppavada, Second Bell
08:00 – 19:00 hrs
Sarvadarshanam
12:00 – 17:00 hrs
Kalyanostavam,Brahmostavam,Vasanthostavam, Unjal Seva
17:30 – 18:30 hrs
Sahasra Deepalankarana Seva
19:00 – 21:00 hrs
Pedda Suddhi, Night Kainkaryams, Poolangi Alankaram and Night Bell
21:00 – 01:00 hrs
Poolangi Alankaram and Sarvadarshanam
00:30 – 00:45 hrs
Suddi and preparations for Ekanta Seva
00:45 hrs
Ekanta Seva

—-

పెద్దశేష వాహనంపై శ్రీ మలయప్ప కనువిందు

శ్రీవారి న‌వ‌రాత్రి బ్రహ్మోత్సవాల్లో భాగంగా మొదటిరోజు రాత్రి శ్రీదేవి భూదేవి సమేత శ్రీమలయప్పస్వామివారు ఏడుతలల స్వర్ణశేషవాహనంపై(పెద్ద శేషవాహనం) తిరుమాడ వీధులలో భక్తులను అనుగ్రహించారు. ఆదిశేషుడు తన పడగ నీడలో స్వామివారిని సేవిస్తూ పాన్పుగా దాస్యభక్తిని చాటుతున్నాడు.

 

ఆదిశేషుడు శ్రీహరికి మిక్కిలి సన్నిహితుడు. రామావతారంలో లక్ష్మణుడుగా, ద్వాపరంలో బలరాముడుగా శ్రీమన్నారాయణుడికి మిక్కిలి సన్నిహితంగా ఉన్నవాడు శేషుడు. ఈయన శ్రీభూదేవి సహితుడైన శ్రీవేంకటేశ్వరుని వహిస్తూ తొలిరోజు భక్తులకు దర్శనమిచ్చారు. గురువారం ఉదయం చిన్నశేష వాహనం, రాత్రి హంస వాహనాలపై స్వామివారు కనువిందు చేయనున్నారు.

 

ఈ కార్యక్రమంలో శ్రీ‌శ్రీ‌శ్రీ పెద్ద‌జీయ‌ర్‌స్వామి, శ్రీ‌శ్రీ‌శ్రీ చిన్న‌జీయ‌ర్‌స్వామి, టిటిడి ఈవో శ్రీ అనిల్‌కుమార్‌ సింఘాల్‌, తిరుమల జెఈవో శ్రీ కె.ఎస్‌.శ్రీనివాసరాజు, ఇన్‌చార్జి సివిఎస్వో శ్రీ శివకుమార్‌రెడ్డి, విఎస్‌వో శ్రీ రవీంద్రారెడ్డి, ఆలయ డెప్యూటీ ఈవో శ్రీహరీంద్రనాథ్‌, పేష్కార్లు శ్రీ రమేష్‌బాబు, శ్రీ నాగరాజు తదితరులు పాల్గొన్నారు.

 PEDDASESHA VAHANAM THIRLLS DEVOTEES

The nine day devotional ecstasy at the Hill Town of Tirumala was marked by the procession of Pedda Sesha Vahanam on the sacred Mada Streets enthralling the devotees with the grand spectacle of Sri Malayappa Swamy taking a majestic ride on the seven hood Serpent King Adishesha on Wednesday evening.

On the first day evening of the Navaratri Brahmotsavams, the processional deities of Sri Malayappa swamy flanked on either sides by His two divine consorts, Sridevi and Bhudevi mounted atop the golden Pedda Sesha Vahanam, was taken around the mada streets of the hill temple in a grand procession The sesha vahanam is symbolic with Dhyana Bhakti.

SIGNIFICANCE

Aadisesha is the seat on which Lord Srimannarayana rests in his abode Sri Vaikunta. In Tirumala hills the Seshachala range is believed to be the manifestation of Divine serpent, Aadisesha. That is why it is also called Seshachala.

From a distance, Tirumala hills appears in serpentine form. Legends say that In Tretha Yuga, during Sri Ramaavathara, Aadi Sesha took the incarnation of Lakshmana Swamy, while in Dwapara Yuga during Sri Krishnaavathara he took the form of Balarama.

Dept. of PRO- TTD.

BRAMHOTSAVAMS BHAKTI SANGEET THRILLS MUSIC LOVERS OF TIRUPATI

The Temple Town of Tirupati reverberated with the cultural activities visually dance, bhakti music, harikathas and discourses etc. staged by prominent artists from all over the country at the Navaratri Brahmotsavams on various platforms in Tirupati.

At Mahati auditorium Sri Vidya and team from Hyderabad thrilled the dance lovers for noted kritis.

Smt P Anusha team presented Bharata natyam at Annamacharya kala mandiram. Similarly at the Ramachandra Pushkarini, M Karthik and Triveni troupe from Vijayawada presented bhakti sangeet in the evening .

 

నాదనీరాజనం వేదికపై అల‌రించిన చిల్కొండ సిస్ట‌ర్స్ గాత్రం

శ్రీవారి న‌వ‌రాత్రి బ్రహ్మోత్సవాల్లో భాగంగా బుధ‌వారం తిరుమలలోని నాదనీరాజనం వేదికపై నిర్వ‌హించిన చిల్కొండ సిస్ట‌ర్స్‌గా పేరుగాంచి శ్రీ‌మ‌తి ఇందు నాగ‌రాజు, శ్రీమ‌తి ల‌క్ష్మీ నాగ‌రాజు గాత్ర సంగీత కార్య‌క్ర‌మం భ‌క్తుల‌ను అల‌రించింది. టిటిడి హిందూ ధర్మప్రచార పరిషత్‌, అన్నమాచార్య ప్రాజెక్టు, దాససాహిత్య ప్రాజెక్టు, శ్రీ వేంకటేశ్వర సంగీత నృత్య కళాశాల, శ్రీ వేంక‌టేశ్వ‌ర వేద‌పాఠ‌శాల సంయుక్త‌ ఆధ్వర్యంలో తిరుమలలోని నాదనీరాజనం వేదిక, ఆస్థానమండపంలో ధార్మిక, ఆధ్యాత్మిక, భక్తి సంగీత కార్యక్రమాలు ఏర్పాటుచేశారు.

ఇందులో భాగంగా నాదనీరాజనం వేదికపై ఉదయం శ్రీ బి.కేశ‌న్న‌, పి.వీర‌సూర్య‌కుమార్ బృందం మంగళధ్వని, తిరుమల ధర్మగిరి వేదపాఠశాల విద్యార్థులు చతుర్వేద పారాయణం నిర్వహించారు. అదేవిధంగా, తిరుపతికి చెందిన శ్రీ భార‌తీయ విద్యాభ‌వ‌న్ అధ్యాప‌క బృందం విష్ణుసహస్రనామ పారాయ‌ణం, తిరుప‌తికి చెందిన డా.. చ‌క్ర‌వ‌ర్తి రాఘ‌వ‌న్ ధార్మికోపన్యాసం, కేర‌ళ‌కు చెందిన శ్రీ వినోద్ బృందం నామసంకీర్తన కార్య‌క్ర‌మాలు జ‌రిగాయి.

మధ్యాహ్నం బెంగ‌ళూరుకు చెందిన చిల్కొండ సిస్ట‌ర్స్‌ అన్నమయ్య విన్నపాలు కార్య‌క్ర‌మం నిర్వ‌హించారు. ఇందులో శ్రీ‌మ‌న్నారాయ‌ణ‌…., మ‌త్స్య‌కూర్మ‌వ‌రాహనృసింహ‌వామ‌న‌…., జ్యో అచ్యుతానంద‌…., దేవ‌దేవంభ‌జే దివ్య‌ప్ర‌భావం…. త‌దిత‌ర కీర్త‌న‌ల‌ను ర‌స‌ర‌మ్యంగా ఆల‌పించారు. ఆ త‌రువాత హైద‌రాబాదుకు చెందిన ప‌వ‌న్‌, హ‌రిణి, సాయిచ‌ర‌ణ్ అన్న‌మ‌య్య కీర్త‌న‌లను చ‌క్క‌గా ఆల‌పించారు. ఇందులో అదిదో అల్ల‌దివో శ్రీ‌హ‌రివాస‌ము…., అల‌మేలుమంగ‌కు నిన్నాత‌డేమి ఎర‌గ‌డా…, నంద‌క‌ధ‌ర నందగోద నంద‌న‌…., నిత్యులు ముక్తులు నిర్మ‌ల చిత్తులు…., సింహ‌వాహ‌న‌మిది శ్రీ వేంక‌టేశుడు…., గోవింద ముకుంద కృష్ణ‌….. త‌దిత‌ర కీర్త‌న‌ల‌ను యువ క‌ళాకారులు అద్భుతంగా గానం చేశారు. అనంత‌రం సాయంత్రం 6 నుండి 7 గంటల వరకు ఊంజల్‌సేవలో హైద‌రాబాద్‌కు చెందిన శ్రీమతి జ్యోత్స్న‌ల‌క్ష్మి బృందం అన్నమాచార్య సంకీర్తనలను మృదుమధురంగా గానం చేశారు. రాత్రి 7 నుండి 8.30 గంటల వరకు హైద‌రాబాద్‌కు చెందిన జె.వి.మేఘ‌న‌, పి.మాధ‌వి బృందం హరికథ పారాయణం చేశారు.

 

అదేవిధంగా, తిరుమలలోని ఆస్థానమండపంలో బుధ‌వారం ఉదయం 11 నుండి 12.30 గంటల వరకు హైద‌రాబాద్‌కు చెందిన జె.జాన‌కి బృందం భక్తి సంగీత కార్యక్రమం నిర్వహించారు.

 

CULTURAL BONANZA BEGINS AT NAVARATRI BRAHMOTSAVAM IN TIRUMALA

TTD has rolled out a cultural bonanza of folk dances, devotional music, dharmic discourses, bhajans in the prestigious platforms of Nada Niranjanam, Asthana Mandapam and Four Mada Streets.

At Nada Niranjanam activity began with Vishnu Sahasranama Parayanam, followed by the Dharmikopanyasam by Dr Chakravarti Raghavan.

 

Annamayya Sankeertans were rendered later in the afternoon by B Nagaraju & Lakshmi Nagaraju and troupe from Bengaluru. The Nama sankeertan was rendered by Vinod and Co of Kerala.

During the Unjal seva the Dr Jyotsna Lakshmi and team from Hyderabad and the Bhakti sangeet was rendered JV Meghana and P Madhavi team from Hyderabad.

Dept. of PRO- TTD.

PARAMA PADMA NADHAN (VISHNU ALANKARAM) AT UNJAL SEVA

Unjal Seva was performed to the processional deity of Lord Malayappaswamy and His Consorts in the form of Parama Padmanadhan in front of the temple during ongoing Sri Vari Navaratri Brahmotsavam in Tirumala on Wednesday evening.

In the unjal seva the utsava idols of Lord Malayappaswamy and His consorts are placed in a swing in the Unjal mandapam, which is lit with lamps. The utsava murtis are swung to the accompaniment of Veda chanting and mangala vadyam.

 

The utsava deities was today decorated as Parama Pada Nadhan (Vishnu alankaram) with bright and colorful flowers and jewels and enthralled the devotees.

Dept. of PRO- TTD.

OM NAMO VENKATESHAYA 

——