[google-translator]

Today’s Devotional E-Paper -11-01-2019

 

నేటి పంచాంగం 

 

నేటి మంచి చెడు సమయాలు

 

11/01/2019 , శుక్రవారం

సంవత్సరం : శ్రీవిళంబినామసంవత్సరం

మాసం :పుష్య మాసం

పక్షం :శుక్ల

సూర్యోదయం :6.45AM

సూర్యాస్తమయం :5.59PM

తిథి:పంచమి4.02PM

నక్షత్రం:పూర్వాభాద్ర5.22AM

యోగం:వారి4.34AM

కరణం:బాల4.02PM
        కౌలవ4.50AM

అమృతఘడియలు:8.37PM-10.22PM

వర్జ్యం:10.07AM-11.52AM

దుర్ముహూర్తం
9.00AM-9.45AM
12.44PM-1.29PM

PANCHANGAM

 

Today’s Good & Bad Timings

 

11/01/2019 , Friday

Samvatsaram :

Sri Vilambi Nama Samvatsaram

Masam :

Pushya Masam

Paksham :

Sukla

SunRise :

6.45AM

SunSet :

5.59PM

Tithi :

Panchami 4.02PM

Nakshatram :

Poorvabhadra 5.22AM

Yogam :

Vari 4.34AM

Karanam :

Bala 4.02PM
Koulava 4.50AM

AmruthaGadiyalu :

8.37PM-10.22PM

Varjyam :

10.07AM-11.52AM

Durmuhurtham 9.00AM-9.45AM
12.44PM-1.29PM

*Darshan Details of Lord Balaji*
OM NAMO VENKATESAYA 
 TOTAL PILGRIMS HAD DARSHAN ON 10.01.2019: 58,288.
 V.Q.C SITUATION AT 05:00 AM ON 11.01.2019
 NO. OF COMPARTMENTS WAITING IN VQC-II: 11.
 APPROXIMATE TIME FOR SARVADARSHAN: 06 HOURS. 
PARAKAMANI – RS. 2.85 CRORES.
Dept of PRO TTD

 

11/01/2019 , Friday

 

02:30-03:00 hrs
Suprabhatam

 

03:00 – 04:00 hrs
Sallimpu, Suddi, Nityakatla Kainkaryams, Morning I Bell and preparation for Abhishekam

 

04:30 – 06:00 hrs
Abhishekam and Nijapada Darsanam

 

06:00 – 07:00 hrs
Samarpana

 

07:00 – 08:00 hrs
Thomala Seva and Archna (Ekantam)

 

09:00 – 20:00 hrs
Sarvadarshanam

 

12:00 – 17:00 hrs
Kalyanostavam,Brahmostavam,Vasanthostavam, Unjal Seva

 

18:00 – 20:00 hrs
Sahasra Deepalankarana Seva at Kolimi Mandapam and Procession along the Mada streets.

 

20:00 – 21:00 hrs
Suddhi,Night Kainkaryams (Ekantam) and Night Bell

 

21:00 – 00:30 hrs
Sarvadarshanam

 

00:30 – 00:45 hrs
Suddi and preparations for Ekanta Seva

 

00:45 hrs
Ekanta Seva

 

 

భ‌క్తుల‌కు మ‌రింత మెరుగైన సౌక‌ర్యాలు – తిరుమ‌ల‌లో అభివృద్ధి ప‌నుల‌పై జెఈవో స‌మీక్ష‌

 

తిరుమలలో శ్రీవారి ద‌ర్శ‌నార్థం విచ్చేసే ల‌క్ష‌లాది మంది భ‌క్తుల‌కు మ‌రింత మెరుగైన సౌక‌ర్యాలు  క‌ల్పించేందుకు టిటిడి ఇంజినీరింగ్‌ విభాగం ఆధ్వ‌ర్యంలో జరుగుతున్న అభివృద్ధి పనులపై టిటిడి తిరుమల జెఈవో శ్రీ కె.ఎస్‌.శ్రీనివాసరాజు గురువారం ఉద‌యం తిరుమ‌ల‌లోని అన్న‌మ‌య్య భ‌వ‌నంలో స‌మీక్ష స‌మావేశం నిర్వ‌హించారు. ఇందులో సివిల్ ఇంజినీరింగ్ ప‌నుల‌పై స‌మీక్ష చేప‌ట్టారు.
 
         ఈ సంద‌ర్భంగా జెఈవో మీడియాతో మాట్లాడుతూ రోజు రోజుకూ పెరుగుతున్న భ‌క్తుల సంఖ్య‌కు అనుగుణంగా వ‌స‌తులు క‌ల్పించేందుకు టిటిడి ఇంజినీరింగ్ విభాగం ఆధ్వ‌ర్యంలో పెద్ద ఎత్తున‌ ప‌నులు చేప‌ట్టిన‌ట్లు తెలిపారు. తిరుమ‌ల‌లో విశేష ప‌ర్వ‌దినాలైన ర‌థ‌స‌ప్త‌మి, వైకుంఠ ఏకాద‌శి, గ‌రుడ‌సేవల‌కు తాత్కాలిక ఏర్పాట్లు, శాశ్వ‌త ప్రాతిపాదిక‌న ప‌నులు చేస్తున్నామ‌న్నారు. 
         ఇందులో భాగంగా 3వ విడ‌త రింగ్ రోడ్డు ప‌నులను త్వ‌రిత గ‌తిన పూర్తి చేసి భ‌క్తుల‌కు అందుబాటులోనికి తీసుకురావాల‌న్నారు.
అదేవిధంగా రూ.23 కోట్ల‌తో నారాయ‌ణ‌గిరి ఉద్యాన‌ వ‌నాల‌లో క్యూ లైన్ల నిర్మాణం, రూ.10 కోట్ల‌తో ఆళ్వారు ట్యాంక్ అతిథి భ‌వ‌నం నుండి ఎమ్‌బిసి కూడ‌లి వ‌ర‌కు రోడ్డు విస్త‌ర‌ణ ప‌నుల‌లో నాణ్య‌త‌లో రాజీ లేకుండా, నిర్ణీత కాల‌వ్య‌వ‌ధిలో పూర్తి చేయ‌ల‌ని ఇంజినీరింగ్ అధికారుల‌ను ఆదేశించారు. భ‌క్తుల‌ సౌక‌ర్యార్థం రూ.70 కోట్ల‌తో పిఎసి-5ను నిర్మించేందుకు టెండ‌ర్లు పిలిచి త్వ‌ర‌లో ప‌నులు ప్రారంభించ‌నున్న‌ట్లు వివ‌రించారు. 
        ఇటీవ‌ల ఆల‌య మాడ వీధుల్లోని గ్యాల‌రీలు, నారాయ‌ణ‌గిరి ఉద్యాన వ‌నాల‌లో రూ.26 కోట్ల‌తో నిర్మించిన మ‌రుగుదొడ్లు భ‌క్తుల‌కు ఎంత‌గానో ఉప‌యోగ‌ప‌తున్నాయ‌న్నారు. ప్ర‌స్తుతం పిఏసి-2లోని వంట‌శాల‌ను విస్త‌రించేందుకు ప్ర‌ణాళిక‌లు రూపొందిస్తున్న‌ట్లు తెలిపారు. 
        భ‌క్తుల‌కు మ‌రింత ఆహ్లాద‌క‌ర, ఆధ్యాత్మిక అనుభూతి క‌ల్పించేందుకు వీలుగా ఆల‌య నాలుగు మాడ వీధులు, పుష్క‌రిణి చుట్టూ మ‌రింత సుంద‌రంగా రూపొందించేందుకు త్వ‌ర‌లో ప‌నులు ప్రారంభిస్తామ‌న్నారు. భ‌క్తుల‌కు మ‌రింత ఉన్న‌త‌మైన సేవ‌లందించేందుకు కార్యాచ‌ర‌ణ ప్ర‌ణాళిక‌లు రూపొందించి అమ‌లు చేస్తున్న‌ట్లు వివ‌రించారు. 
      
        ఈ సమావేశంలో టిటిడి సిఇ శ్రీ చంద్ర‌శేఖ‌ర్ రెడ్డి, ఎస్‌ఇలు శ్రీ రామచంద్రారెడ్డి, శ్రీ ర‌మేష్‌రెడ్డి, ఇఇలు, ఇతర అధికారులు పాల్గొన్నారు.

Dept of PRO TTD

జనవరి 11, 12వ తేదీల్లో  తెలుగు రాష్ట్రాల్లో గోపూజకు ఏర్పాట్లు పూర్తి
టిటిడి హిందూ ధర్మప్రచార పరిషత్‌ ఆధ్వర్యంలో జనవరి 11, 12వ తేదీల్లో రెండు తెలుగు రాష్ట్రాల్లో గోపూజ కార్యక్రమాన్ని నిర్వహించేందుకు ఏర్పాట్లు పూర్తయ్యాయి.
హిందూ సనాతన ధర్మంలో గోవుకు విశేష ప్రాధాన్యముంది. గోవు ప్రాశస్త్యాన్ని భక్తులందరికీ తెలియజేసేందుకు జనవరి 11న ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ రాష్ట్రాల్లో ఎంపికచేసిన 230 ఆలయాలు, జనవరి 12న 23 జిల్లా కేంద్రాల్లో గోపూజ నిర్వహించనున్నారు. అదేవిధంగా, జనవరి 12న తమిళనాడు, కర్ణాటక, కేరళ రాష్ట్ర కేంద్రాల్లో గోపూజ నిర్వహిస్తారు.
Dept of PRO TTD

జనవరి 22న రాగి వస్తువుల టెండర్‌ కమ్‌ వేలం

టిటిడిలో పోగయిన రాగి వస్తువులను జనవరి 22వ తేదీన టెండర్‌ కమ్‌ వేలం వేయనున్నారు. మొత్తం 12 లాట్లలో 2,453 కిలోల రాగి వస్తువులు ఉన్నాయి. తిరుపతిలోని హరేకృష్ణ రోడ్డులో గల మార్కెటింగ్‌ విభాగం కార్యాలయంలో టెండర్‌ కమ్‌ వేలం జరుగనుంది. 
ఇతర వివరాలకు మార్కెటింగ్‌ కార్యాలయాన్ని 0877-2264429 నంబరులో గానీ, టిటిడి వెబ్‌సైట్‌ www.tirumala.orgను గానీ సంప్రదించగలరు.
Dept of PRO TTD
JEO REVIEW ON ENGINEERING WORKS HELD

 Tirumala JEO Sri KS Sreenivasa Raju on Thursday reviewed on the progress of ongoing engineering works at Annamaiah Bhavan in Tirumala.

Later speaking to media persons he said, the engineering works are taken up considering two components, one for the festivities and another on permanent basis.

While the construction of toilets, barricades, queue lines at different places facilitated pilgrims to have hassle free darshanam during twin brahmotsavams and Vaikuntha Ekadasi last year, the other works have been taken up on a permanent basis, he added.

Today we discussed in length about the major civil works which are under progress including the 3rd Phase Outer Ring Road, queue line in Narayanagiri Gardens at Rs.23crores, Queue line from Alwar Tank Rest House to MBC circle, PAC 5 at an estimated cost of Rs.70crores, beautification works of Pushkarini to enhance religious fervour,  etc. 

He said all the works will be completed within the designated time. 

CE Sri Chandra Sekhar Reddy, SEs Sri Ramachandra Reddy, Sri Ramesh Reddy, EEs, DyEEs were also present.

Dept of PRO TTD

OM NAMO VENKATESHAYA 

 

 

 

 

——