[google-translator]

Today’s Devotional E-Paper -10-01-2019

 

నేటి పంచాంగం 

 

నేటి మంచి చెడు సమయాలు

 

10/01/2019 , గురువారం

సంవత్సరం : శ్రీవిళంబినామసంవత్సరం

మాసం :పుష్య మాసం

పక్షం :శుక్ల

సూర్యోదయం :6.44AM

సూర్యాస్తమయం :5.58PM

తిథి :చవితి 2.06PM

నక్షత్రం:శతభిషం 3.07AM

యోగం:వ్యతి 4.21AM

కరణంభద్ర2.06PM
         బవ3.04AM

అమృతఘడియలు:7.09PM-8.55PM

వర్జ్యం:8.33AM-10.19AM

దుర్ముహూర్తం
10.29AM-11.14AM
2.58PM-3.43PM

PANCHANGAM

 

Today’s Good & Bad Timings

 

10/01/2019 , Thursday

Samvatsaram :

Sri Vilambi Nama Samvatsaram

Masam :

Pushya Masam

Paksham :

Sukla

SunRise :

6.44AM

SunSet :

5.58PM

Tithi :

Chavithi 2.06PM

Nakshatram :

Sathabhisham 3.07AM

Yogam :

Vyathi 4.21AM

Karanam :

Bhadra 2.06PM
Bava 3.04AM

AmruthaGadiyalu :

7.09PM-8.55PM

Varjyam :

8.33AM-10.19AM

Durmuhurtham 10.29AM-11.14AM
2.58PM-3.43PM

10/01/2019 , Thursday

 

06:00 – 08:00 hrs
Tiruppavada

 

02:30-03:00 hrs
Suprabhatam

 

03:30 – 04:00 hrs
Thomala Seva

 

04:00 – 04:15 hrs
Koluvu and Panchanga Sravanam inside Bangaru Vakili (Ekantam)

 

04:15 – 05:00 hrs
First Archana i.e.,Sahasranama Archana

 

06:00 – 07:00 hrs
Sallimpu, Second Archana (Ekantam), Tiruppavada, Second Bell

 

08:00 – 19:00 hrs
Sarvadarshanam

 

12:00 – 17:00 hrs
Kalyanostavam,Brahmostavam,Vasanthostavam, Unjal Seva

 

17:30 – 18:30 hrs
Sahasra Deepalankarana Seva

 

19:00 – 21:00 hrs
Pedda Suddhi, Night Kainkaryams, Poolangi Alankaram and Night Bell

 

21:00 – 01:00 hrs
Poolangi Alankaram and Sarvadarshanam

 

00:30 – 00:45 hrs
Suddi and preparations for Ekanta Seva

 

00:45 hrs
Ekanta Seva

 

 

జనవరి 15 నుండి శ్రీవారి ఆలయంలో సుప్రభాత సేవ పునఃప్రారంభం
పవిత్ర ధనుర్మాసం జ‌న‌వ‌రి 14వ తేదీన ముగియనుండ‌టంతో జనవరి 15వ తేదీ మంగ‌ళ‌వారం నుండి తిరుమల శ్రీవారి ఆలయంలో సుప్రభాత సేవ పునఃప్రారంభం కానుంది.
గత ఏడాది డిసెంబరు 16వ తేదీ సాయంత్రం 5.19 గంటలకు ధనుర్మాసం ప్రారంభం కావడంతో శ్రీవారి ఆలయంలో డిసెంబరు 17వ తేదీ నుండి సుప్రభాతం స్థానంలో గోదా తిరుప్పావై పారాయణం కొనసాగింది. అయితే, జనవరి 14వ తేదీన సోమ‌వారంనాడు ధనుర్మాస ఘడియలు పూర్తికానుండ‌డంతో, జనవరి 15వ తేదీ మంగ‌ళ‌వారం నుండి యథాప్రకారం శ్రీవారి ఆలయంలో  సుప్రభాతసేవ నిర్వ‌హిస్తారు. భక్తులు ఈ విషయాన్ని గమనించవలసినదిగా మనవి.
జనవరి 19 నుండి 21వ తేదీ వరకు శ్రీవారి త్రైమాసిక మెట్లోత్సవం
టిటిడి ఆధ్వర్యంలో జనవరి 19 నుండి 21వ తేదీ వరకు ధనుర్మాస పూజాసహిత శ్రీవారి త్రైమాసిక మెట్లోత్సవం వైభవంగా నిర్వహించనున్నారు. మెట్లోత్సవ సంబరాలు తిరుపతిలోని రైల్వేస్టేషన్‌ వెనుక గల టిటిడి శ్రీ గోవిందరాజస్వామి మూడవ సత్ర ప్రాంగణములో ప్రారంభమవుతాయి.
జనవరి 19, 20వ‌ తేదీల్లో ఉదయం 5.00 గంటల నుండి 7.00 గంటల వరకు భజన మండళ్లతో సుప్రభాతం, ధ్యానం, సామూహిక భజన కార్యక్రమాలు నిర్వహించనున్నారు. ఉదయం 8.30 గంటల నుండి 12.00 గంటల వరకు ఆంధ్ర, తెలంగాణ, కర్ణాటక, మహరాష్ట్ర ప్రాంతాల భజన మండళ్లతో సంకీర్తన నిర్వహిస్తారు. మధ్యాహ్నం 3.00 గంటల నుండి సాయంత్రం 6.00 గంటల వరకు ధార్మిక సందేశం, హరిదాసుల ఉపదేశాలు నిర్వహించనున్నారు. సాయంత్రం 6.00 నుండి 8.00 గంటల వరకు సంగీత విభావరి, సాంస్కృతిక కార్యక్రమాలు ఉంటాయి.
 జనవరి 19వ తేదీ సాయంత్రం 4.00 గంటలకు శ్రీ గోవిందరాజస్వామి ఆలయం నుండి మూడవ సత్రం ప్రాంగణం వరకు శోభాయాత్ర నిర్వహిస్తారు. అలిపిరి పాదాల మండపంలో జనవరి 21వ‌ తేదీ ఉదయం 4.30 గంటలకు అధికార ప్రముఖులతో మెట్లపూజ నిర్వహిస్తారు. అనంతరం వేల సంఖ్యలో వచ్చే భజన మండలి సభ్యులతో సాంప్రదాయ భజనలు చేస్తూ సప్తగిరీశుని చేరుకుంటారు.
పూర్వం ఎందరో మహర్షులు, రాజర్షులు శ్రీ పురందరదాసులు, శ్రీ వ్యాసరాజయతీశ్వరులు, శ్రీమాన్‌ అన్నమాచార్యులు, శ్రీకృష్ణదేవరాయలు లాంటి మహనీయులు భక్తిప్రపత్తులతో వేంకటాద్రి పర్వతాన్ని ఎక్కి మరింత పవిత్రమయం చేశారు. అలాంటివారి అడుగుజాడలలో నడిచి ఆ దేవదేవుని కృపకు అందరూ పాత్రులు కావాలనే తలంపుతో మెట్లోత్సవ కార్యక్రమాన్ని దాస సాహిత్య ప్రాజెక్టు చేపట్టింది. ఇలా సప్తగిరులను అధిరోహించి సప్తగిరీశుని దర్శిస్తే, వారికి సకల అరిష్టములు తొలగి సర్వాభీష్టాలు సిద్ధిస్తాయి.

TRAIMASIKA METLOTSAVAM FROM JAN 19 TO 21

Dhanurmasa Puja Sahita Traimasika Metlotsavam will be observed by TTD from January 19 to 21.

 

Shobha Yatra will be performed on January 19 from Govinda Raja Swamy temple to III Chowltry.

 

On January 20, there will be anugraha bhashanam, bhajans and other devotional programmes.

 

On the final day, Metlotsavam will be observed during wee hours at Alipiri footpath route.

 

Over 3000 bhajan artistes hailing from AP, TS, TN, Karnataka and Maharashtra will take part in this fete.

Dept of PRO TTD

OM NAMO VENKATESHAYA 

 

 

 

 

——