[google-translator]

Today’s Devotional E-Paper – 08-10-2018

నేటి పంచాంగం

నేటి మంచి చెడు సమయాలు

 

08/10/2018 , సోమవారం

సంవత్సరం : శ్రీ విళంబినామ సంవత్సరం

మాసం : భాద్రపదం

పక్షం : బహుళ

సూర్యోదయం : 6.07AM

సూర్యాస్తమయం : 5.56PM

తిథి
: చతుర్దశి 10.49AM

నక్షత్రం : ఉత్తర 1.57PM

యోగం : బ్రహ్మం 6.49PM

కరణం
: శకుని
10.49AM
చాతు
9.58PM

అమృతఘడియలు : 7.06AM-8.37AM

వర్జ్యం :10.02PM-11.34PM

రాహుకాలం : 7.30AM – 9.00AM

యమగండం:10.30AM -12.00PM

దుర్ముహూర్తం
:12.26PM-1.15PM
2.52PM-3.41PM

PANCHANGAM

 

Today’s Good & Bad Timings

08/10/2018 , Monday

Samvatsaram :

Sri Vilambi Nama Samvatsaram

Masam :

Bhaadrapadam

Paksham :

Bahula

SunRise :

6.07AM

SunSet :

5.56PM

Tithi :

Chaturdasi 10.49AM

Nakshatram :

Uttara 1.57PM

Yogam :

Brahmam 6.49PM

Karanam :

Sakuni 10.49AM
Chathu 9.58PM

AmruthaGadiyalu :

7.06AM-8.37AM

Varjyam :

10.02PM-11.34PM

Rahukalam : 7.30AM – 9.00AM

Yamagandam :10.30AM -12.00PM

Durmuhurtham12.26PM-1.15PM
2.52PM-3.41PM

*Darshan Details of Lord Balaji*

OM NAMO VENKATESAYA
\
 
TOTAL PILGRIMS HAD DARSHAN ON 07-10-2018: 79,444.
 V.Q.C SITUATION AT 05:00 AM ON 08-10-2018
 NO. OF COMPARTMENTS WAITING IN VQC-II: 01,
 APPROXIMATE TIME FOR SARVADARSHAN: UPTO 06 HOURS. 
TONSURES: 30,753, 
PARAKAMANI: RS.2.60 CRORES. 
Dept. of PRO TTD 
 
 

 

 

08/10/2018 , Monday

02:30-03:00 hrs
Suprabhatam

03:30 – 04:00 hrs
Thomala Seva (Ekantam)

04:00 – 04:15 hrs
Koluvu and Panchanga Sravanam (Ekantam)

04:15 – 05:00 hrs
First Archana i.e.,Sahasranama Archana (Ekantam)

05:30 – 06:30 hrs
Visesha Puja

07:00 – 19:00 hrs
Sarvadarshanam

12:00 – 17:00 hrs
Kalyanostavam,Brahmostavam,Vasanthostavam, Unjal Seva

17:30 – 18:30 hrs
Sahasra Deepalankarana Seva*

19:00 – 20:00 hrs
Suddhi,Night Kainkaryams (Ekantam) and Night Bell

20:00 – 00:30 hrs
Sarvadarshanam

00:30 – 00:45 hrs
Suddi and preparations for Ekanta Seva

00:45 hrs
Ekanta Seva

—-

 

శ్రీవారి బ్రహ్మోత్సవాల చారిత్రక ప్రాశస్త్యం…. ఆడి తిరునాళ్లు, మాసి తిరునాళ్లు పేరుతో నిర్వహించిన పలువురు రాజులు

 

అఖిలాండకోటి బ్రహ్మాండనాయకుడైన శ్రీ వేంకటేశ్వరస్వామివారు ఆనందనిలయం మధ్యలో ఆవిర్భవించిన కన్యామాసం(ఆశ్వయుజం)లోని శ్రవణ నక్షత్రానికి ముగిసేలా 9 రోజుల పాటు సాక్షాత్తు బ్రహ్మదేవుడు ఉత్సవాలు నిర్వహించారని పురాణాల ద్వారా తెలుస్తోంది. అందువల్లే ఇవి బ్రహ్మోత్సవాలుగా ప్రసిద్ధి పొందాయి. ఈ ఉత్సవాల్లో ప్రతిరోజూ ఉదయం, సాయంత్రం వాహనసేవల్లో మొదట బ్రహ్మరథం ఉంటుంది. ఇందులో బ్రహ్మదేవుడు వేంచేసి ఈ ఉత్సవాలకు ఆధ్వర్యం వహిస్తాడు. (రథోత్సవంనాడు మాత్రమే బ్రహ్మరథం ఉండదు. రథోత్సవంలో బ్రహ్మదేవుడు స్వయంగా శ్రీవేంకటేశ్వరస్వామివారి తేరు పగ్గాలను లాగుతూ పాల్గొంటాడు). నవరాత్రి బ్రహ్మూెత్సవాల్లో చెక్క రథోత్సవం ఉండదు.
అప్పట్లో నెలకో బ్రహ్మోత్సవం…
బ్రహ్మదేవుడు ప్రారంభించిన ఈ ఉత్సవాలను ఎందరో రాజులు తమ విజయపరంపరలకు కృతజ్ఞతగా నిర్వహించారు. అప్పట్లో నెలకోమారు ప్రతి ఏటా 12 బ్రహ్మోత్సవాలు నిర్వహించినట్టు చారిత్రక ఆధారాలున్నాయి. క్రీ.శ.614లో పల్లవరాణి సామవాయి(పేరిందేవి) ”మనవాళ పెరుమాళ్‌” అనే వెండి భోగశ్రీనివాసమూర్తి విగ్రహాన్ని తిరుమల ఆలయానికి సమర్పించారు. పెరటాసి(కన్యామాసం) నెలలో జరిగే బ్రహ్మూెత్సవాలకు ముందు ఈ వెండి విగ్రహాన్ని పురవీధుల్లో ఊరేగించేట్లు ఏర్పాటుచేశారట.
ఆడి తిరునాళ్లు, మాసి తిరునాళ్లు, అచ్యుతరాయ బ్రహ్మోత్సవం…
క్రీ.శ.1254లో చైత్ర మాసంలో పల్లవరాజు శ్రీ విజయగండ గోపాలదేవుడు, క్రీ.శ.1328లో ఆషాఢ మాసంలో ‘ఆడితిరునాళ్లు’ను త్రిభువన చక్రవర్తి శ్రీ తిరువేంకటనాథ యాదవరాయలు, క్రీ.శ.1429లో ఆశ్వయుజ మాసంలో శ్రీ వీరప్రతాపదేవరాయలు, క్రీ.శ.1446లో ”మాసి తిరునాళ్లు” పేరుతో శ్రీహరిహరరాయలు, క్రీ.శ.1530లో ”అచ్యుతరాయ బ్రహ్మూెత్సవం”గా శ్రీ అచ్యుతరాయలు నిర్వహించినట్టు ఆధారాలున్నాయి. ఇలా క్రీ.శ.1583 నాటికి ఒక సంవత్సరంలో ప్రతినెలా ఒక బ్రహ్మోత్సవం జరిగేదని తెలుస్తోంది.
అధికమాసంలో రెండు బ్రహ్మోత్సవాలు :
చాంద్రమానం ప్రకారం ప్రతి మూడో ఏటా అధికమాసం వస్తూ ఉంటుంది. ఇలా వచ్చిన సందర్భాల్లో కన్యామాసం(భాద్రపదం)లో వార్షిక బ్రహ్మోత్సవాలు, దసరా నవరాత్రుల్లో (ఆశ్వయుజం) నవరాత్రి బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తారు. నవరాత్రి బ్రహ్మోత్సవాల్లో ధ్వజారోహణం, చెక్క రథోత్సవం,  ధ్వజావరోహణం ఉండవు. నవరాత్రి బ్రహ్మోత్సవాలు అక్టోబరు 10 నుండి 18వ తేదీ వరకు వైభవంగా జరుగనున్నాయి. ఈ బ్రహ్మోత్సవాల్లో ఉదయం వాహనసేవ 9 నుండి 11 గంటల వరకు, రాత్రి వాహనసేవ 8 నుండి 10 గంటల వరకు జరుగుతుంది. గరుడవాహనసేవ రాత్రి 7 గంటలకు ప్రారంభమవుతుంది.

వాహనసేవల  వివరాలు : 

 

       తేదీ                            ఉదయం                                                            రాత్రి

                            (9గం. నుండి 11 గం. వరకు)                           (8 గం. నుండి 10 గం. వరకు)

                                                                                          

10-10-2018        బంగారు తిరుచ్చి ఉత్సవం                                పెద్దశేషవాహనం.

11-10-2018        చిన్నశేష వాహనం                                          హంస వాహనం

12-10-2018        సింహ వాహనం                                            ముత్యపుపందిరి వాహనం

13-10-2018       కల్పవృక్ష వాహనం                                         సర్వభూపాల వాహనం

14-10-2018       మోహినీ అవతారం                                        గరుడ వాహనం(రా.7 నుండి 12 వరకు)

15-10-2018       హనుమంత వాహనం                                     పుష్పక విమానం(సా.4 నుండి 6 వరకు), గజవాహనం.

16-10-2018       సూర్యప్రభ వాహనం                                        చంద్రప్రభ వాహనం

17-10-2018       స్వర్ణరథోత్సవం(ఉ.7 గంటలకు)                        అశ్వ వాహనం

18-10-2018      చక్రస్నానం(ఉ.6 నుండి 9 గం. వరకు)                  బంగారు తిరుచ్చి ఉత్సవం(రా. 7 నుంచి 9 గం. వరకు)

 

Dept. of PRO- TTD.

 

OM NAMO VENKATESHAYA 

——