[google-translator]

Today’s Devotional E-Paper -08-01-2019

 

నేటి పంచాంగం 

 

నేటి మంచి చెడు సమయాలు

 

08/01/2019 , మంగళవారం

సంవత్సరం : శ్రీవిళంబినామసంవత్సరం

మాసం :పుష్య మాసం

పక్షం :శుక్ల

సూర్యోదయం : 6.44AM

సూర్యాస్తమయం : 5.58PM

తిథి :విదియ 9.45AM

నక్షత్రం :శ్రవణం10.00PM

యోగం :వజ్రం 3.24AM

కరణం :కౌలవ 9.45AM
తైతుల 10.51PM

అమృతఘడియలు :10.30AM-12.06PM

వర్జ్యం :2.26AM-4.12AM

దుర్ముహూర్తం
8.59AM-9.44AM
11.04PM-11.55PM

PANCHANGAM

 

Today’s Good & Bad Timings

 

08/01/2019 , Tuesday

Samvatsaram :

Sri Vilambi Nama Samvatsaram

Masam : Pushya Masam

Paksham : Sukla

SunRise : 6.44AM

SunSet : 5.58PM

Tithi : Vidiya 9.45AM

Nakshatram : Sravanam 10.00PM

Yogam : Vajram 3.24AM

Karanam :

Koulava 9.45AM
Taitula 10.51PM

AmruthaGadiyalu : 10.30AM-12.06PM

Varjyam : 2.26AM-4.12AM

Durmuhurtham 8.59AM-9.44AM
11.04PM-11.55PM

08/01/2019 , Tuesday

 
06:00 – 07:00 hrs
Ashtadala Pada Padmaradhana

 
02:30-03:00 hrs
Suprabhatam

 
03:30 – 04:00 hrs
Thomala Seva

 
04:00 – 04:15 hrs
Koluvu and Panchanga Sravanam (Ekantam)

 
04:15 – 05:00 hrs
First Archana i.e.,Sahasranama Archana

 
06:00 – 07:00 hrs
Suddi Ashtadala Pada Padmaradhana Second Bell

 
07:00 – 19:00 hrs
Sarvadarshanam

 
12:00 – 17:00 hrs
Kalyanostavam,Brahmostavam,Vasanthostavam, Unjal Seva

 
17:30 – 18:30 hrs
Sahasra Deepalankarana Seva

 
19:00 – 20:00 hrs
Suddhi,Night Kainkaryams (Ekantam) and Night Bell

 
20:00 – 00:30 hrs
Sarvadarshanam

 
00:30 – 00:45 hrs
Suddi and preparations for Ekanta Seva

 
00:45 hrs
Ekanta Seva

 

 

ACTING CJ OF AP HC OFFERS PRAYERS

The acting Chief Justice of High Court of Andhra Pradesh Honourable Justice Sri Praveen Kumar offered prayers in the temple of Lord Venkateswara on Monday morning along with his family.

 

The CJ of AP High Court who was on his maiden visit in the coveted capacity was given warm reception at Mahadwaram with traditional “Isthikaphal” welcome. Later he was accompanied to the temple by TTD EO Sri Anil Kumar Singhal.

 

After darshanam he was rendered Vedasirvachanam by temple pundits at Ranganayakula Mandapam. EO presented him teertha prasadam, lamination photo of lord, TTD Calendar and Diary.

 

CVSO Sri Gopinth Jetti, VGO Sri Manohar, Temple DyEO Sri Harindranath were also present.

 

Dept of PRO TTD

జనవరి 8న తూర్పుగోదావరి జిల్లా గొల్లప్రోలులో శ్రీనివాస కల్యాణం

అఖిలాండకోటి బ్రహ్మాండనాయకుడైన తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామివారి వైభవాన్ని నలుదిశలా వ్యాప్తి చేయడంలో భాగంగా టిటిడి శ్రీనివాస కల్యాణం ప్రాజెక్టు ఆధ్వర్యంలో జనవరి 8వ తేదీ మంగళవారం తూర్పుగోదావరి జిల్లా గొల్లప్రోలు మండల కేంద్రంలోని మాధురి విద్యాలయ ఇంగ్లీష్‌ మీడియం హైస్కూల్‌ ప్రాంగణంలో శ్రీవారి కల్యాణం వైభవంగా జరుగనుంది.

 

శ్రీనివాస కల్యాణం ప్రాజెక్టు ప్రత్యేకాధికారి శ్రీ ప్రభాకరరావు ఈ కల్యాణం ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు.

 

SRINIVASA KALYANAM IN EG

Srinivasa Kalyanam will be observed in Gollaprolu Mandal of East Godavari district on January 8.

 

TTD Srinivasa Kalyanam Project Special Officer Sri Prabhakar Rao is supervising the arrangements for the event to be organised in Madhuri Vidyalaya English Medium High School premises on Tuesday.

 

ఫిబ్రవరి 17న హైదరాబాద్‌లో శ్రీనివాస కల్యాణం రద్దు

టిటిడి శ్రీనివాస కల్యాణం ప్రాజెక్టు ఆధ్వర్యంలో ఫిబ్రవరి 17వ తేదీన హైదరాబాద్‌లోని ఎల్‌బి స్టేడియంలో జరగాల్సిన శ్రీనివాస కల్యాణాన్ని టిటిడి రద్దు చేసింది.

 

టిటిడి 2018, అక్టోబరు 28న ఆర్గనైజర్‌ కేటగిరి కింద శ్రీ దత్తగిరి మహరాజ్‌ ఛారిటబుల్‌ ట్రస్టు ఆధ్వర్యంలో శ్రీనివాస కల్యాణం నిర్వహించాలని నిర్ణయించింది. ఆ తరువాత స్వామివారి కల్యాణం ఫిబ్రవరి 17వ తేదీకి వాయిదా పడింది. ఈ క్రమంలో భక్తుల నుండి విరాళాలను ఆహ్వానిస్తూ శ్రీ శ్రీనివాస కల్యాణం ట్రస్టు(రిజిస్టర్‌ నం. బికె.4 సిఎస్‌ నెం.418/2018) కార్యదర్శి శ్రీ బి.కృష్ణంరాజు పేరుతో కరపత్రాలు, లేఖలను ముద్రించడం టిటిడి దృష్టికి వచ్చింది. విరాళాలందించినవారికి తిరుమలలో ఎల్‌1 దర్శనం కల్పించడంతోపాటు ప్రసాదాలు, శేషవస్త్రం, అమ్మవారి వస్త్రం, పట్టు పంచ అందిస్తామని కరపత్రాల్లో పేర్కొన్నారు. దాతలందరినీ కల్యాణం జరిగే వేదికపై కూర్చోబెడతామని కూడా తెలిపారు.

 

శ్రీనివాస కల్యాణం నిబంధనలను సదరు ఆర్గనైజరు అతిక్రమించడంతో ఫిబ్రవరి 17న కల్యాణాన్ని టిటిడి రద్దు చేసింది. శ్రీనివాస కల్యాణాల సందర్భంగా భక్తుల నుండి ఎలాంటి విరాళాలు స్వీకరించడం లేదని టిటిడి ఈ సందర్భంగా స్పష్టం చేసింది. శ్రీనివాస కల్యాణం ట్రస్టుకు భక్తులు అందించే విరాళాలతో టిటిడికి ఎలాంటి సంబంధం లేదని తెలియజేసింది.

 

TTD CANCELS SRINIVASA KALYANAM IN HYDERABAD ON FEB 17

TTD has cancelled Srinivasa Kalyanam to be performed at LB Stadium in Hyderabad on February 17 following the deviation of rules by organizers of the celestial event.haritable Trust has come forward to perform this religious event in Hyderabad. But the Srinivasa Kalyanam which was to be observed on October 28 was postponed to February 17 this year.

 

At this juncture, in the name of Secretary of Sri Srinivasa Kalyanam Trust (under Reg.No.BK 4, CS No.418/2018) Sri B Krishnam Raju, handouts and pamphlets learnt to have distributed among devotees stating that those who offer donation for this religious wedding will be provided VIP Break Darshan (L1), Vastram of Lord and Goddess and will be seated on the stage where the celestial Srinivasa Kalyanam will be performed to deities.

 

As this is completely against the norms, it has been decided by TTD to cancel Srinivasa Kalyanam at LB Stadium in Hyderabad on February 17. TTD never accepts any donations for these weddings and has nothing to do with the donations which were collected by the Sri Srinivasa KalyanamTrust from devotees.

Dept of PRO TTD

OM NAMO VENKATESHAYA 

 

 

 

 

——