[google-translator]

Today’s Devotional E-Paper – 07-11-2018

నేటి పంచాంగం

నేటి మంచి చెడు సమయాలు

 

07/11/2018 , బుధవారం

సంవత్సరం : శ్రీ విళంబినామ సంవత్సరం

మాసం : ఆశ్వయుజం

పక్షం :బహుళ

సూర్యోదయం : 6.13AM

సూర్యాస్తమయం : 5.41PM

తిథి అమావాస్య 9.13PM

నక్షత్రం :స్వాతి 8.11PM

యోగం ఆయుష్మాన్ 7.17PM

కరణం చతు 9.37AM
       నిగ్వ9.13PM

అమృతగడియలు 11.26AM-1.02PM

వర్జ్యం 1.50AM-3.28AM

రాహుకాలం:
12.00 PM to 01.30 PM
యమగండం :
07.30 AM to 09.00 AM

దుర్ముహూర్తం
11.34AM-12.20PM

PANCHANGAM

 

Today’s Good & Bad Timings

 

07/11/2018 , Wednesday

Samvatsaram :

Sri Vilambi Nama Samvatsaram

Masam :

Aswayujam

Paksham :

Bahula

SunRise :

6.13AM

SunSet :

5.41PM

Tithi :

Amavasya 9.13PM

Nakshatram :

Swathi 8.11PM

Yogam :

Ayushman 7.17PM

Karanam :

Chatu 9.37AM
Nagava 9.13PM

AmruthaGadiyalu :

11.26AM-1.02PM

Varjyam :

1.50AM-3.28AM

Rahukalam
:12.00 PM to 01.30 PM

Yamagandam
:07.30 AM to 09.00 AM

Durmuhurtham 11.34AM-12.20PM

 

 

*Darshan Details of Lord Balaji*
OM NAMO VENKATESAYA
 
TOTAL PILGRIMS HAD DARSHAN ON 06-11-2018: 70,704.
 V.Q.C SITUATION AT 05:00 AM ON 07-11-2018
 NO. OF COMPARTMENTS WAITING IN VQC-II: 14.
 APPROXIMATE TIME FOR SARVADARSHAN: 10 HOURS. 
TONSURES: 21,629, 
PARAKAMANI: RS.3.13 CRORES. 
Dept of PRO TTD

 

 

 

 

07/11/2018 , Wednesday

02:30-03:00 hrs
Suprabhatam

03:30 – 04:00 hrs
Thomala Seva

04:00 – 04:15 hrs
Koluvu and Panchanga Sravanam inside Bangaru Vakili (Ekantam)

04:15 – 05:00 hrs
First Archana i.e.,Sahasranama Archana (Ekantam)

06:00 – 08:00 hrs
SahasraKalasa Abhishekam Second Archana (Ekantam) and Bell

09:30 – 19:00 hrs
Sarvadarshanam

12:00 – 17:00 hrs
Kalyanostavam,Brahmostavam,Vasanthostavam, Unjal Seva

17:30 – 18:30 hrs
Sahasra Deepalankarana Seva

19:00 – 20:00 hrs
Suddhi,Night Kainkaryams (Ekantam) and Night Bell

20:00 – 00:30 hrs
Sarvadarshanam

00:30 – 00:45 hrs
Suddi and preparations for Ekanta Seva

00:45 hrs
Ekanta Seva

వైకుంఠ ఏకాదశి ఏర్పాట్లకు శ్రీకారం : టిటిడి తిరుమల జెఈవో శ్రీ కె.ఎస్‌.శ్రీనివాసరాజు
వైకుంఠ ఏకాదశి, ద్వాదశి పర్వదినాలను పురస్కరించుకుని డిసెంబరు 18, 19వ తేదీల్లో తిరుమల శ్రీవారి దర్శనం కోసం అధిక సంఖ్యలో విచ్చేసే భక్తులకు కావాల్సిన ఏర్పాట్లకు శ్రీకారం చుట్టామని టిటిడి తిరుమల సంయుక్త కార్యనిర్వహణాధికారి శ్రీ కె.ఎస్‌.శ్రీనివాసరాజు వెల్లడించారు. తిరుమలలోని నారాయణగిరి ఉద్యానవనాలు, శ్రీవారి ఆలయం, మాడవీధుల్లో మంగళవారం జెఈఓ వైకుంఠ ఏకాదశి ప్రాథమిక ఏర్పాట్లను పరిశీలించారు. 
ఈ సందర్భంగా జెఈవో మాట్లాడుతూ వైకుంఠ ఏకాదశి ఏర్పాట్లను ఈ రోజు నుంచి ప్రారంభించినట్టు తెలిపారు. గత అనుభవాలను దృష్టిలో ఉంచుకుని నారాయణగిరి ఉద్యానవనాల్లో సుమారు 18,500 మంది భక్తులు కూర్చునేలా చలికి ఇబ్బందులు లేకుండా షెడ్లు ఏర్పాటు చేసి వాటికి అనుసంధానంగా మరుగుదొడ్లు ఏర్పాటు చేస్తామన్నారు. నిరంతరాయంగా అన్నప్రసాదాల పంపిణీ చేస్తామన్నారు. మాడ వీధుల్లో 22 వేల మంది భక్తులు కూర్చునేందుకు వీలుగా ఏర్పాట్లు చేస్తామని, కల్యాణవేదిక ప్రాంగణంలోనూ భక్తులు కూర్చునే అవకాశం కల్పిస్తామని చెప్పారు.
ఇప్పటికే పలుచోట్ల శాశ్వత ప్రాతిపదికన మరుగుదొడ్లు ఏర్పాటు చేశామని, ఇంకా అవసరమైన చోట్ల తాత్కాలికంగా ఏర్పాటు చేస్తామని తెలియజేశారు. వైకుంఠం-2లో పూర్తిగా,  వైకుంఠం-1లో సగం కంపార్ట్మెంట్లను, ఆళ్వార్ ట్యాంక్ పూర్తి క్యూలైన్ ను భక్తుల కోసం వినియోగిస్తామన్నారు. ఈవోగారి ఆదేశాల మేరకు ప్రతి 500 మంది భక్తులకు ఒక అధికారిని  ఏర్పాటు చేసి అన్నప్రసాదాలు, తాగునీ‌రు తదితర వసతులు సక్రమంగా అందేలా చర్యలు చేపడతామని తెలిపారు.
జెఈఓ వెంట టిటిడి ఎస్ఇ-2 శ్రీ రామచంద్రారెడ్డి, ఆలయ డెప్యూటి ఈఓ శ్రీ హరీంద్రనాథ్, విఎస్వో శ్రీ మనోహర్, ఆరోగ్యశాఖాధికారి డా.. శర్మిష్ట ఇతర ఇంజినీరింగ్ అధికారులు ఉన్నారు.

 

 Dept. of PRO- TTD.

JEO INSPECTS TIRUMALA

As the auspicious Vaikuntha Ekadasi is scheduled on December 18, Tirumala JEO Sri KS Sreenivasa Raju inspected various places on Tuesday.

 

The JEO inspected Narayanagiri Gardens, Four Mada streets, Temple to assess the arrangements to be made for the big for the sake of thousands of pilgrims.

 

He said under the instructions of EO Sri Anil Kumar Singhal, today we have inspected some places where we can make arrangements to hold the pilgrims in Narayanagiri Gardens and in the galleries of four mada streets. Already we have constructed some temporary toilets in Narayayanagiri Gardens and in Mada streets. 

 

For every 500 pilgrims we will arrange an officer to monitor the supply of drinking water, Annaprasadam and other requirements. This time it is planned at micro level keeping past experiences”, he added.

 

SE 2 Sri Ramachandra Reddy, VGO Sri Manohar, DyEO Sri Harindranath, Anna prasadam SO Sri.Venugopal, Catering Officer Sri GLN Shastry, Health Officer Dr Sermista were also present.

 Dept. of PRO- TTD.

DEEPAVALI IN BIRRD IMPROVES DOCTOR-PATIENT RELATION  – DIRECTOR

 The Balaji Institute of Surgery, Research and Rehabilitation (BIRRD) has been observing Deepavali in a big way from the past 16 years, said Dr G Jagadeesh, the Director of the TTD run Orthopaedic hospital.

 

Addressing media persons in the hospital premises he said, some philanthropists have been donating Rs.2.5lakhs worth crackers every year to BIRRD hospital on the occasion of Deepavali.

 

We have patients from different parts of the country. This fete makes every patient feel as if they are at home. It also enhances the Doctor-Patient relation, he maintained.

 

TTD Chief Accounts Officer Sri Raviprasadudu graced the celebration as Chief Guest. 

 

Meanwhile the patients in children’s ward enjoyed the bursting of crackers show put up in the open area.

Later sweets and savouries distributed to doctors, patients and others on this occasion.

 

Dr Venka Reddy, Medical Superintendent, Dr Sahu and other faculties, nursing staffs also took part in this colourful festival of lights. 

 Dept. of PRO- TTD.

OM NAMO VENKATESHAYA 

 

——