[google-translator]

Today’s Devotional E-Paper – 07-10-2018

నేటి పంచాంగం

నేటి మంచి చెడు సమయాలు

 

07/10/2018 ,ఆదివారం

సంవత్సరం : శ్రీ విళంబినామ సంవత్సరం

మాసం : భాద్రపదం

పక్షం : బహుళ

సూర్యోదయం :

6.07AM

సూర్యాస్తమయం :

5.56PM

తిథి :

త్రయోదశి 12.48PM

నక్షత్రం : పుబ్బ 3.09PM

యోగం : శుక్లము 9.27PM

కరణం
:వాణి
12.48PM
భద్ర
11.48PM

అమృతఘడియలు : 9.08AM-10.38AM

రాహుకాలం : 04 .30PM – 06.00PM

యమగండం : 12.00 PM – 01.30 PM

వర్జ్యం
: 9.59PM-11.30PM

దుర్ముహూర్తం :4.30PM-5.18PM

PANCHANGAM

 

Today’s Good & Bad Timings

 

07/10/2018 , Sunday

Samvatsaram :

Sri Vilambi Nama Samvatsaram

Masam :

Bhaadrapadam

Paksham :

Bahula

SunRise :

6.07AM

SunSet :

5.56PM

Tithi :

Thrayodasi 12.48PM

Nakshatram :

Pubba 3.09PM

Yogam :

Suklam 9.27PM

Karanam :

Vani 12.48PM
Bhadra 11.48PM

AmruthaGadiyalu :

9.08AM-10.38AM

Rahukaalam :04 .30PM – 06 -00PM

YAMAGANDAM : 12.00 PM – 01.30 PM

Varjyam :

9.59PM-11.30PM

Durmuhurtham 4.30PM-5.18PM

*Darshan Details of Lord Balaji*
 
OM NAMO VENKATESAYA 
TOTAL NO. OF PILGRIMS HAD DARSHAN ON 06.10.2018 :: 87,160.
 VQC SITUATION AT 5.00 AM ON 07.10.2018
 NO.OF COMPARTMENTS WAITING IN VQC – II : DL,
 APPROXIMATE TIME FOR SARVA  DARSHAN : 2 HOURS. 
TONSURES – 31,896. 
PARAKAMANI – 2.46. CRORES.
Dept.of PRO – TTD.

 

 

07/10/2018 , Sunday
02:30-03:00 hrs

Suprabhatam
03:30 – 04:00 hrs
Thomala Seva (Ekantam)

 

 

04:00 – 04:15 hrs
Koluvu and Panchanga Sravanam (Ekantam)
04:00 – 04:30 hrs
First Archana, Sahasranama Archana (Ekantam)
06:30- 07:00 hrs
FirstBell, Bali and Sattumura
07:00 – 07:30 hrs
Suddhi Second Archana (Ekantam), SecondBell,etc.
07:30 – 19:00 hrs
Sarvadarshanam
12:00 – 17:00 hrs
Kalyanostavam,Brahmostavam,Vasanthostavam, Unjal Seva
17:30 – 18:30 hrs
Sahasra Deepalankarana Seva
19:00 – 20:00 hrs
Suddhi,Night Kainkaryams (Ekantam) and Night Bell
20:00 – 00:30 hrs
Sarvadarshanam
00:30 – 00:45 hrs
Suddi and preparations for Ekanta Seva
00:45 hrs
Ekanta Seva

—-

 _

శ్రీ ప్రసన్న వేంకటేశ్వరస్వామివారికి వైభవంగా పవిత్రోత్సవాలు

 

అప్పలాయగుంటలోని శ్రీ ప్రసన్న వేంకటేశ్వరస్వామివారి ఆలయంలో రెండో రోజైన శనివారం పవిత్రోత్సవాలు వైభవంగా జరిగాయి. ఈ సందర్భంగా ఆలయంలో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించి పవిత్ర ప్రతిష్ఠ చేశారు. ఉదయం స్వామివారిని సుప్రభాతంతో మేల్కొలిపి, తోమలసేవ, కొలువు, అర్చన నిర్వహించారు.

అనంతరం రాత్రి 7.00 నుండి 9.30 గంటల వరకు యాగశాల వైదిక కార్యక్రమాల్లో భాగంగా పుణ్యాహవచనం, విష్వక్సేనారాధన, రక్షాబంధనం, కుంభరాధనం నిర్వహించారు.. అనంతరం శాస్త్రోక్తంగా పవిత్ర ప్రతిష్ఠ చేశారు.

ఈ కార్యక్రమంలో టిటిడి స్థానికాలయాల డెప్యూటీ ఈవో శ్రీమతి ఝాన్సీరాణి, ఏఈవో శ్రీ సుబ్రమణ్యం, సూపరింటెండెంట్‌ శ్రీ గోపాలకృష్ణారెడ్డి, టెంపుల్‌ ఇన్‌స్పెక్టర్‌ శ్రీ శ్రీనివాసరాజు, ఆలయ అర్చకులు, ఇతర అధికారులు, విశేష సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.

 

GRAND PAVITHROTSAVAM AT SRI PRASANNA VENKATESWARA SWAMY TEMPLE

 

Pavitra Pratistha ritual was performed at the Sri Prasanna Venkateswara Swamy Temple of Appalayagunta on Day 2 of Pavitrotsavam after daily practices of Suprabatham, Melkolapu, Tomala seva, Koluvu and Archana.

Later at night Punya havachanam, Vishwak sena Aradhana, Kalabandhanam and Kumbharadhaam were performed at the Yagashala before traditional Pavitra prathistha.

Temple DyEO Smt Jhansi Rani, AEO Sri Subramanyam, Supdt Sri Gopalakrishna Reddy, Temple inspector Sri Srinivasa Raju, Temple priests, others officials and devotees participated

Dept. of PRO- TTD.

అక్టోబరు 10 నుండి 18వ తేదీ వరకు ఉపమాక శ్రీ వేంకటేశ్వరస్వామివారి ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు

విశాఖపట్నం జిల్లా నక్కపల్లి మండలం, ఉపమాకలోని శ్రీ వేంకటేశ్వరస్వామివారి ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు అక్టోబరు 10 నుండి 18వ తేదీ వరకు వైభవంగా జరుగనున్నాయి. ఈ సందర్భంగా ఆలయంలో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించనున్నారు. ఇందులో భాగంగా అక్టోబరు 9వ తేదీన ఉదయం 10.30 గంటలకు తిరువీధిలో ”బ్రహ్మోత్సవ కావిడి” త్రిప్పుటతో ఈ ఉత్సవాలు శాస్త్రోక్తంగా ప్రారంభం కానున్నాయి. రాత్రి చిన్న పల్లకీ ఉత్సవం, అశ్వవాహనంపై స్వామివారు విహరించనున్నారు.

 

బ్రహ్మోత్సవాల్లో వాహనసేవల వివరాలు :

 

తేదీ ఉదయం సాయంత్రం

 

10-10-2018 పెద్ద పల్లకీ ఉత్సవం రాజధిరాజ
11-10-2018 హనుమంత వాహనం ఇత్తడిసప్పరం
12-10-2018 పెద్ద పల్లకీ ఉత్సవం హంస వాహనం

 

13-10-2018 రాజధిరాజ పెద్ద పల్లకీ

 

14-10-2018 హంస వాహనం ఇత్తడిసప్పరం

 

15-10-2018 వసంతోత్సవం గరుడవాహనం

 

16-10-2018 రథోత్సవం పుణ్యకోటి

 

17-10-2018 మృగవేట గజవాహనం

 

18-10-2018 వినోదోత్సవం పల్లకీ ఉత్సవం

 

అక్టోబరు 10 నుండి 18వ తేదీ వరకు శ్రీ చక్ర పెరుమాళ్‌ చిన్న పల్లకిలో తిరువీధి ఉత్సవం ఘనంగా నిర్వహించనున్నారు.

 

ఈ సందర్భంగా ప్రతిరోజూ టిటిడి హిందూ ధర్మప్రచార పరిషత్‌ ఆధ్వర్యంలో హరికథా పారాయణం, అన్నమాచార్య ప్రాజెక్టు ఆధ్వర్యంలో ఆధ్యాత్మిక, భక్తి సంగీత కార్యక్రమాలు నిర్వహించనున్నారు.

 

BTU OF UPAMAKA SRI SVS FROM OCT 10 TO 18

The annual Brahmotsavam of Sri Venkateswara Swamy Temple at Umapaka village of Nakkavalli Mandalam, Visakhapatnam will commence from October 10-18.

 

The Brahmotsava Kavidi will be performed traditionally on October 9 in the morning hours. Lord will bless devotees at night by riding on Chinna Pallaki, Utsavam and also Aswa Vahanam.

 

DETAILS OF THE BRAHMOTSAVAM EVENTS;

10-9-2018 Pedda Pallaki Rajadhiraja Vahanam
11-9-2018 Hanumantha Vahanam Ittadi Sapparam
12-09-2018 Pedda Pallaki Hamsa Vahanam
13-09-2018 Rajadhiraja Pedda Pallaki
14-09-2018 Hamsa Vahanam Ittadi Sapparam
15-09-2018 Vasantotsavam- Garuda vahanam
16-09-2018 Rathotsavam- Punyakoti
17-09-2018 Mrugasveta – Gaja vahanam
18-09-2018 Vinodotsavam- Pallaki Utsavam

From October 10-18 Sri Perumal will parade on Chinna Pallaki and the HDPP wing of TTD is organizing Harikatha, Parayanam, Annamacharya Project will conduct bhakti sangeet and other devotional programs.

 

Dept. of PRO- TTD.

అక్టోబర్ 9న స్థానికులకు తిరుమల శ్రీవారి దర్శనం రద్దు

 

శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో అక్టోబర్ 9వ తేదీన మంగ‌ళ‌వారం స్థానికులకు శ్రీవారి దర్శనాన్ని రద్దు చేయడమైనది. దీంతో తిరుపతిలోని మహతి ఆడిటోరియంలో గల ఈ-దర్శన్‌ కౌంటర్‌లో అక్టోబర్ 7న ఆదివారం దర్శన టోకెన్లు ఇవ్వబడవు.

 

ప్రతినెలా మొదటి మంగళవారం స్థానికులకు స్వామివారి దర్శనం కల్పిస్తున్న విషయం విదితమే. దర్శనం రద్దు విషయాన్ని స్థానిక భక్తులు గమనించి టిటిడికి సహకరించగలరు.

 

TTD CANCELS LOCAL DARSHAN ON OCTOBER 9

In view of the commencing of the Navaratri Brahmotsavams, the TTD has cancelled the Srivari Darshan slot for Locals scheduled for October 9.

 

As a result the TTD announced that there would be no sale of tokens at the Mahati auditorium on October 7 for the Locals Darshan slot.

 

It may recall that the TTD provided darshan for all locals on first Tuesday of every month. Devotees are advised to note the cancellation of the locals darshan slot this Tuesday (October 9) and act accordingly.

 

Dept. of PRO- TTD.

 

OM NAMO VENKATESHAYA 

——