[google-translator]

Today’s Devotional E-Paper – 05-11-2018

నేటి పంచాంగం

నేటి మంచి చెడు సమయాలు

 

05/11/2018 , సోమవారం

సంవత్సరం : శ్రీ విళంబినామ సంవత్సరం

మాసం : ఆశ్వయుజం

పక్షం :బహుళ
సూర్యోదయం :

6.13AM
సూర్యాస్తమయం :

5.42PM
తిథి
:

త్రయోదశి
11-16PM
నక్షత్రం
:

హస్త
8.58PM
యోగం
:

విష్కం
11.20PM
కరణం
:

గరజి
12.04PM
వాణి
11.16PM
అమృతఘడియలు
:

3.12PM-4.44PM

వర్జ్యం
:

7.31AM
4.46AM

రాహుకాలం :
07.30 AM to 09.00AM

యమగండం :
10.30 AM to 12.00 PM

దుర్ముహూర్తం
12.20PM-1.06PM
2.38PM-3.23PM

PANCHANGAM

 

Today’s Good & Bad Timings

 

05/11/2018 , Monday

Samvatsaram :

Sri Vilambi Nama Samvatsaram

Masam :

Aswayujam

Paksham :

Bahula

SunRise :

6.13AM

SunSet :

5.42PM

Tithi :

Thrayodasi 11-16PM

Nakshatram :

Hastha 8.58PM

Yogam :

Vishkam 11.20PM

Karanam :

Garaji 12.04PM
Vani 11.16PM

AmruthaGadiyalu :

3.12PM-4.44PM

Varjyam :

7.31AM
4.46AM

Rahukalam
:07.30 AM to 09.00AM

Yamagandam
:10.30 AM to 12.00 PM

Durmuhurtham 12.20PM-1.06PM
2.38PM-3.23PM

 

 

 

 

05/11/2018 , Monday
02:30-03:00 hrs

Suprabhatam

03:30 – 04:00 hrs
Thomala Seva (Ekantam)

04:00 – 04:15 hrs
Koluvu and Panchanga Sravanam (Ekantam)

04:15 – 05:00 hrs
First Archana i.e.,Sahasranama Archana (Ekantam)

05:30 – 06:30 hrs
Visesha Puja

07:00 – 19:00 hrs
Sarvadarshanam

12:00 – 17:00 hrs
Kalyanostavam,Brahmostavam,Vasanthostavam, Unjal Seva

17:30 – 18:30 hrs
Sahasra Deepalankarana Seva*

19:00 – 20:00 hrs
Suddhi,Night Kainkaryams (Ekantam) and Night Bell

20:00 – 00:30 hrs
Sarvadarshanam

00:30 – 00:45 hrs
Suddi and preparations for Ekanta Seva

00:45 hrs
Ekanta Seva

AYUDHA PUJA OBSERVED IN TIRUMALA TRANSPORT WORK SHOP

Ayudha Puja was performed in the Transport work in Tirumala on Sunday.

 

Tirumala JEO Sri KS Sreenivasa Raju who took part in this fete complimented the impeccable services of the department under the supervision of GM Transport Sri Sesha Reddy.

 

He also lauded TTD drivers for incident free driving in ghat roads especially during special occasions. “The Auto Clinic services, dharma rathams etc. are also doing good service to pilgrim public. Maintain the same spirit in future too”, he wished the staffs.

 

DI Tirumala Sri Bhaskar Naidu and other office staffs, drivers, mechanics also took part.

తిరుమల రవాణా విభాగం ఆధ్వర్యంలో వైభవంగా ఆయుధపూజ
టిటిడి రవాణా శాఖ తిరుమల విభాగంలో ప్రతి ఏటా నిర్వహించే ఆయుధపూజ ఆదివారం స్థానిక వర్క్‌షాపులో అత్యంత వైభవంగా జరిగింది. టిటిడి తిరుమల జెఈవో శ్రీకె.ఎస్‌.శ్రీనివాసరాజు ముఖ్య అతిథిగా విచ్చేసి ప్రత్యేక పూజలు నిర్వహించారు.
ఈ సందర్భంగా జెఈవో శ్రీ కె.ఎస్‌.శ్రీనివాసరాజు మాట్లాడుతూ బ్రహ్మోత్సవాలు, వైకుంఠ ఏకాద‌శి, ర‌థ‌స‌ప్త‌మి వంటి పర్వదినాల సమయంలో టిటిడి రవాణా విభాగం  విశేష సంఖ్యలో భక్తులకు రవాణా సేవలు అందిస్తున్నట్టు తెలిపారు. అదేవిధంగా రెండు ఘాట్‌రోడ్ల‌ల‌లో ప్రైవేట్ వాహ‌నాలు ప్ర‌మాదానికి  గురైన‌ప్పుడు ట్రాఫిక్‌కు అంత‌రాయం క‌లుగ‌కుండా ర‌వాణా విభాగం ఆధ్వ‌ర్యంలో ఆటో క్లినిక్ సేవ‌లు అద్భుతంగా ఉన్నాయ‌న్నారు. తిరుమల, తిరుపతిలో శ్రీవారి భక్తులకు, అధికారులకు, ఉద్యోగులకు విశేషసేవలు అందిస్తున్నారని కొనియాడారు.
        శ్రీ‌వారి ప్ర‌సాదాలు, భ‌క్తుల‌కు అందించే అన్న‌ప్ర‌సాదాల త‌యారీకి వినియోగించే ముడిస‌రుకుల‌ను టిటిడి ర‌వాణా విభాగం స‌కాలంలో చేర‌వేస్తూంద‌న్నారు. తిరుమ‌ల‌లో భ‌క్తుల‌కు ఎలాంటి అసౌక‌ర్యం క‌లుగ‌కుండా, వారిని వివిధ గ‌మ్య‌స్థాల‌కు చేర‌వేస్తు 24 గంట‌ల పాటు నిరంత‌రాయంగా ధ‌ర్మ‌ర‌థాలు తిరుగుతూ అంద‌రి మ‌న్న‌న‌ల‌ను పొందుతున్న‌ట్లు వివ‌రించారు. డ్రైవర్లు నిబద్ధతతో విధులు నిర్వహించి తిరుమల ఘాట్‌ రోడ్డును ప్రమాదరహితంగా మార్చి అందరి ప్ర‌శంస‌లు అందుకుంటున్నారని, ఇదేస్ఫూర్తిని కొనసాగించాలని ఆకాంక్షించారు. నైపుణ్యత‌, చిత్త‌శుద్ధితో సేవ‌లందిస్తున్న ర‌వాణా విభాగం సిబ్బందిని జెఈవో అభినందించారు. 
          అంతకుముందు రవాణా విభాగం జనరల్‌ మేనేజర్‌ శ్రీ శేషారెడ్డి ఆధ్వర్యంలో జెఈవో శ్రీవారి విగ్రహానికి, సంచార రథాలకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా తిరుమలలోని వివిధ టిటిడి వాహనాలను పుష్పగుచ్ఛాలు, అరటి తోరణాలతో సంప్రదాయబద్ధంగా అలంకరించారు. శ్రీవారి విగ్రహానికి పూజలు నిర్వహించిన అనంతరం ప్రసాదాలు పంపిణీ చేశారు.
ఈ కార్యక్రమంలో తిరుమ‌ల ఆర్‌టిసి డిఎమ్ శ్రీ గిరిధ‌ర్‌రెడ్డి, టిటిడి ఇఇ -5 శ్రీ చంద్ర‌శేఖ‌ర్‌, డెప్యూటీ ఇఇ శ్రీ వేంక‌టేశ్వ‌ర్లు, డ్రైవింగ్‌ ఇన్‌స్ట్రక్టర్‌ శ్రీ భాస్కర్‌నాయుడు, వి.ఐ.  శ్రీ వేంక‌టేశ్వ‌ర్లు, డ్రైవర్లు ఇతర సిబ్బంది పాల్గొన్నారు.

 

 Dept. of PRO- TTD.

PAVITRA MALAS DECORATED 

On the second day of annual Pavitrotsavams in Sri Kalyana Venkateswara Swamy temple at Srinivasa Mangapuram near Tirupati, the holy garlands, Pavitra Malas were decorated to deities on Sunday.

 

After Snapana Tirumanjanam in Yagashala and other vedic activities, the deities including mula virat, processional deities were offered these Garland’s amidst chanting of vedic hymns by temple priests.

 

Temple DyEO Sri Dhananjeyulu, AEO Sri Lakshmaiah, Suptd Sri Ramanaiah, Temple Inspector Sri Anil Kumar and others took part in this fete.

 Dept. of PRO- TTD.

OM NAMO VENKATESHAYA 

 

——