[google-translator]

Today’s Devotional E-Paper – 04-10-2018

నేటి పంచాంగం

నేటి మంచి చెడు సమయాలు

04/10/2018, గురువారం

సంవత్సరం : శ్రీ విళంబినామ సంవత్సరం

మాసం : భాద్రపదం

పక్షం : బహుళ

సూర్యోదయం : 6.06AM

సూర్యాస్తమయం : 5.59PM

తిథి : దశమి 7.45PM

నక్షత్రం : పుష్యమి 7.51PM

యోగం : శివమ్ 9.29AM

కరణం
:

సిద్ధం
3.50AM

వాణి
8.57AM

భద్ర

7.45PM

అమృతఘడియలు :1.53PM-3.22PM

వర్జ్యం: 6.26AM

దుర్ముహూర్తం
10.04AM-10.51AM
2.45PM-3.33PM

PANCHANGAM

 

Today’s Good & Bad Timings

 

04/10/2018, Thursday

Samvatsaram :

Sri Vilambi Nama Samvatsaram

Masam : Bhaadrapadam

Paksham : Bahula

SunRise : 6.06AM

SunSet : 5.59PM

Tithi :

Dasami 7.45PM

Nakshatram : Pushyami 7.51PM

Yogam : Sivam9.29AM

Karanam :

Siddham 3.50AM
Vani 8.57AM
Bhadra 7.45PM

AmruthaGadiyalu : 1.53PM-3.22PM

Varjyam : 6.26AM

Durmuhurtham 10.04AM-10.51AM
2.45PM-3.33PM

*Darshan Details of Lord Balaji* 
OM NAMO VENKATESAYA  
TOTAL PILGRIMS HAD DARSHAN ON 03-10-2018: 78,327. 
V.Q.C SITUATION AT 05:00 AM ON 04-10-2018 
NO. OF COMPARTMENTS WAITING IN VQC-II: OUT SIDE LINE: (OPP. SRIVARI METTU), 
APPROXIMATE TIME FOR SARVADARSHAN: UPTO 20 HOURS.
TONSURES: 34,304, 
PARAKAMANI: RS.2.95 CRORES. 
Dept. of PRO – TTD

 

 

04/10/2018 , Thursday
06:00 – 08:00 hrs
Tiruppavada

 

 

02:30-03:00 hrs
Suprabhatam

 

03:30 – 04:00 hrs
Thomala Seva

 

04:00 – 04:15 hrs
Koluvu and Panchanga Sravanam inside Bangaru Vakili (Ekantam)

 

04:15 – 05:00 hrs
First Archana i.e.,Sahasranama Archana

 

06:00 – 07:00 hrs
Sallimpu, Second Archana (Ekantam), Tiruppavada, Second Bell

 

08:00 – 19:00 hrs
Sarvadarshanam

 

 

12:00 – 17:00 hrs
Kalyanostavam,Brahmostavam,Vasanthostavam, Unjal Seva
17:30 – 18:30 hrs
Sahasra Deepalankarana Seva

 

19:00 – 21:00 hrs
Pedda Suddhi, Night Kainkaryams, Poolangi Alankaram and Night Bell

 

21:00 – 01:00 hrs
Poolangi Alankaram and Sarvadarshanam

 

00:30 – 00:45 hrs
Suddi and preparations for Ekanta Seva

00:45 hrs
Ekanta Seva

 

—-

అక్టోబరు 5 నుండి 7వ తేదీ వరకు అప్పలాయగుంటలోని శ్రీ ప్రసన్నవేంకటేశ్వరస్వామివారి ఆలయంలో పవిత్రోత్సవాలు

 

టిటిడికి అనుబంధంగా ఉన్న అప్పలాయగుంటలోని శ్రీ ప్రసన్న వేంకటేశ్వరస్వామివారి ఆలయంలో అక్టోబరు 5 నుండి 7వ తేదీ వరకు పవిత్రోత్సవాలు వైభవంగా జరుగనున్నాయి. అక్టోబరు 4న సేనాధిపతి ఉత్సవం, అంకురార్పణం శాస్త్రోక్తంగా జరుగనుంది.

 

వైదిక సంప్రదాయం ప్రకారం జాతాశౌచం, మ తాశౌచం వంటి వేళల్లో ఆలయ ప్రవేశం నిషిద్ధం. అయినా యాత్రీకుల వల్లగానీ, సిబ్బంది వల్ల గానీ తెలిసీతెలియక ఇటువంటి దోషాలు జరుగుతుంటాయి. వాటివల్ల ఆలయ పవిత్రతకు ఎలాంటి లోపం రానీయకుండా నివారించేందుకు పవిత్రోత్సవాలు నిర్వహించడం ఆనవాయితీ.

 

అక్టోబరు 5న ఉదయం శ్రీ పద్మావతి అమ్మవారికి అభిషేకం, యాగశాల కార్యక్రమాలు, స్నపనతిరుమంజనం, సాయంత్రం వీధి ఉత్సవం నిర్వహిస్తారు. అక్టోబరు 6న ఉదయం యాగశాల కార్యక్రమాలు, స్నపనతిరుమంజనం, పవిత్ర సమర్పణ చేపడతారు. అక్టోబరు 7న పూర్ణాహుతితో ఈ పవిత్రోత్సవాలు ముగియనున్నాయి.

 

ఈ సందర్భంగా తితిదే హిందూ ధర్మప్రచార పరిషత్‌, అన్నమాచార్య ప్రాజెక్టు ఆధ్వర్యంలో భక్తి సంగీతం, హరికథ, భజన కార్యక్రమాలు నిర్వహిస్తారు.

 

APPALAYAGUNTA PAVITROTSAVAMS

 

The annual Pavitrotsavams in the famous temple of Sri Prasanna Venkateswara Swamy at Appalayagunta will be observed from October 5 to 7.

 

The Ankurarpanam will be performed on October 4 for the celestial fete.

 

On first day, Pavitra Pratishta, second day Pavitra Samarpana and on final day Pavitra Purnahuti will be performed.

 

Dept. of PRO- TTD.

అక్టోబరు 5న డయల్‌ యువర్‌ ఈవో

 

తిరుమలలోని అన్నమయ్య భవనంలో ప్రతినెలా మొదటి శుక్రవారం ఉదయం 8.30 గం||ల నుండి ఉదయం 9.30 గం||ల నడుమ నిర్వహించే డయల్‌ యువర్‌ ఈవో కార్యక్రమం అక్టోబరు 5వ తేదీన జరుగనుంది.

 

ఈ కార్యక్రమంలో భక్తులు తమ సందేహాలను, సూచనలను టిటిడి కార్యనిర్వహణాధికారి శ్రీ అనిల్‌కుమార్‌ సింఘాల్‌ గారికి ఫోన్‌ ద్వారా నేరుగా మాట్లాడి తెలుపవచ్చు. ఇందుకు భక్తులు సంప్రదించవలసిన నెంబరు 0877-2263261.

 

కాగా, 2019 జనవరి నెలకు సంబంధించిన శ్రీవారి ఆర్జిత సేవా టికెట్లను శుక్రవారం ఉదయం 10 గంటలకు ఆన్‌లైన్‌లో విడుదల చేస్తారు. ఈ విషయాన్ని భక్తులు గమనించగలరని కోరడమైనది.

Dept. of PRO- TTD.

OM NAMO VENKATESHAYA 

——