[google-translator]

Today’s Devotional E-Paper – 03-10-2018

నేటి పంచాంగం

నేటి మంచి చెడు సమయాలు

03/10/2018, బుధవారం

సంవత్సరం : శ్రీ విళంబినామ సంవత్సరం

మాసం : భాద్రపదం

పక్షం : బహుళ

సూర్యోదయం : 6.06AM

సూర్యాస్తమయం : 5.59PM

తిథి : నవమి 10.09PM

నక్షత్రం : పునర్వసు 9.30PM

యోగం : పరిఘ 12.34PM

కరణం : తైతుల 11.17AM
      గరజి 10.09PM

అమృతఘడియలు : 7.15PM-8.45PM

వర్జ్యం
                 :10.16AM-11.45AM

దుర్ముహూర్తం:11.42AM-12.29PM

PANCHANGAM

Today’s Good & Bad Timings

03/10/2018, Wednesday

Samvatsaram :

Sri Vilambi Nama Samvatsaram

Masam : Bhaadrapadam

Paksham : Bahula

SunRise : 6.06AM

SunSet : 5.59PM

Tithi : Navami 10.09PM

Nakshatram : Punarvasu 9.30PM

Yogam : Parigha 12.34PM

Karanam :

  Taitula 11.17AM
Garaji 10.09PM

AmruthaGadiyalu : 7.15PM-8.45PM

Varjyam :

10.16AM-11.45AM

Durmuhurtham 11.42AM-12.29PM

*Darshan Details of Lord Balaji* 
OM NAMO VENKATESAYA
 
TOTAL NO. OF PILGRIMS HAD DARSHAN ON 02.10.2018 ::88,593 .
 VQC SITUATION AT 5.00 AM ON 03.10.2018 
NO.OF COMPARTMENTS WAITING IN VQC – II, OUTSIDE LINE (MBC-26)
APPROXIMATE TIME FOR SARVA  DARSHAN : 20 HOURS. 
TONSURES – 35,115. 
PARAKAMANI – 3.37. CRORES. 
Dept. of PRO – TTD 

 

 

03/10/2018 , Wednesday
02:30-03:00 hrs
Suprabhatam

 

03:30 – 04:00 hrs
Thomala Seva

 

04:00 – 04:15 hrs
Koluvu and Panchanga Sravanam inside Bangaru Vakili (Ekantam)

04:15 – 05:00 hrs
First Archana i.e.,Sahasranama Archana (Ekantam)

06:00 – 08:00 hrs
SahasraKalasa Abhishekam Second Archana (Ekantam) and Bell

09:30 – 19:00 hrs
Sarvadarshanam

12:00 – 17:00 hrs
Kalyanostavam,Brahmostavam,Vasanthostavam, Unjal Seva

17:30 – 18:30 hrs
Sahasra Deepalankarana Seva

19:00 – 20:00 hrs
Suddhi,Night Kainkaryams (Ekantam) and Night Bell

20:00 – 00:30 hrs
Sarvadarshanam

00:30 – 00:45 hrs
Suddi and preparations for Ekanta Seva

00:45 hrs
Ekanta Seva

 

—-

తరిగొండ శ్రీ లక్ష్మినరసింహస్వామివారి పవిత్రోత్సవాల గోడపత్రికలు అవిష్కరణ

టిటిడి అనుబంధ ఆలయమైన చిత్తూరు జిల్లా తరిగొండ శ్రీ లక్ష్మి నరసింహస్వామివారి ఆలయంలో అక్టోబరు 9 నుండి 11వ తేదీ వరకు పవిత్రోత్సవాల గోడపత్రికలను టిటిడి స్థానిక ఆలయాల డెప్యూటీ ఈ””వో శ్రీ ధనంజయులు అవిష్కరించారు. శ్రీనివాసమంగాపురంలోని శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామివారి ఆలయంలో మంగళవారం ఉదయం ఈ కార్యక్రమం జరిగింది.

ఇందులో భాగంగా అక్టోబరు 8వ తేదీన సాయంత్రం 6.00 గంటలకు అంకురార్పణంతో ఈ ఉత్సవాలు శాస్త్రోక్తంగా ప్రారంభం కానున్నాయి.

 

పవిత్రోత్సవాల్లో మొదటిరోజైన అక్టోబరు 9వ తేదీన ఉదయం 9.00 నుండి 1.00 గంట వరకు చతుస్థానార్చన, హోమం, పవిత్రప్రతిష్ఠ, స్వామి, అమ్మవార్ల ఉత్సవర్లకు స్నపనతిరుమంజనం, సాయంత్రం 6.00 నుండి 9.00 గంటల వరకు యాగశాలలో వైదిక కార్యక్రమాలు నిర్వహించనున్నారు. రెండోరోజు అక్టోబరు 10వ తేదీన ఉదయం నిత్యహోమము, పవిత్ర సమర్పణ చేస్తారు. చివరిరోజు అక్టోబరు 11వ తేదీన ఉదయం 6.00 నుండి 10.30 గంటల వరకు యాగశాలలో వైదిక కార్యక్రమాలు, పవిత్ర విసర్జన, పూర్ణాహుతితో పవిత్రోత్సవాలు ముగియనున్నాయి. సాయంత్రం 6.30 నుండి 7.30 గంటల వరకు తిరువీధి ఉత్సవం నిర్వహించనున్నారు.

 

వైదిక సంప్రదాయం ప్రకారం జాతాశౌచం, మృతాశౌచం వంటి వేళల్లో ఆలయ ప్రవేశం నిషిద్ధం. అయినా యాత్రీకుల వల్లగానీ, సిబ్బంది వల్ల గానీ తెలిసీతెలియక ఇటువంటి దోషాలు జరుగుతుంటాయి. వాటివల్ల ఆలయ పవిత్రతకు ఎలాంటి లోపం రానీయకుండా నివారించేందుకు పవిత్రోత్సవాలు నిర్వహించడం ఆనవాయితీ. ఈ పవిత్రోత్సవాలలో ఆలయ శుద్ధి, పుణ్యాహవచనం వంటి కార్యక్రమాలు నిర్వహిస్తారు.

 

గృహస్తులు(ఇద్దరు) రూ.300/- చెల్లించి ఒకరోజు పవిత్రోత్సవాల ఆర్జితసేవలో పాల్గొనవచ్చు. గృహస్తులకు ఒక పవిత్రమాల, ఒక ఉత్తరీయం, ఒక రవికె, అన్నప్రసాదం బహుమానంగా అందజేస్తారు.

 

ఈ కార్యక్రమంలో ఏఈవో శ్రీ లక్ష్మయ్య, సూపరింటెండెంట్‌ శ్రీ రమణయ్య, టెంపుల్‌ ఇన్‌స్పెక్టర్‌ శ్రీ కేదారేశ్వర్‌, ఇతర అధికారులు పాల్గొన్నారు.

 

POSTERS RELEASED

In connection with Pavirtotsavams at Tarigonda Sri Lakshmi Narasimha Swamy from October 9 to 11, DyEO Sri Dhananjeyulu released the posters in Srinivasa Mangapuram temple on Tuesday.

 

Dept. of PRO- TTD.

టిటిడి పరిపాలన భవనంలో ఘనంగా మహాత్మాగాంధీ 150వ జయంతి వేడుకలు

అక్టోబరు 02: భారత జాతిపిత మహాత్మాగాంధీ 150వ జయంతి వేడుకలను టిటిడి ఆధ్వర్యంలో తిరుపతిలోని పరిపాలన భవనంలో మంగళవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా టిటిడి ఈవో శ్రీఅనిల్‌కుమార్‌ సింఘాల్‌ గాంధీ మహాత్ముని చిత్రపటానికి పుష్పాంజలి ఘటించారు.

ఈ కార్యక్రమంలో టిటిడి సిఇ శ్రీ చంద్రశేఖర్‌రెడ్డి, డెప్యూటీ ఈవోలు శ్రీమతి మల్లీశ్వరి, శ్రీమతి స్నేహలత, శ్రీమతి వరలక్ష్మీ, శ్రీమతి పార్వతి, శ్రీమతి కస్తూరి, ప్రచురణల విభాగం ప్రత్యేకాధికారి శ్రీ ఆంజనేయులు, అన్నమాచార్య ప్రాజెక్టు సంచాలకులు శ్రీ విశ్వనాథశాస్త్రీ, ఇతర అధికారులు, ఉద్యోగులు పాల్గొన్నారు.

FLORAL TRIBUTES PAID TO MAHATMA

In connection with the 150th Birth Anniversary of Mahatma Gandhi, TTD EO Sri Anil Kumar Singhal paid floral tributes to the photo of the Father of Nation in the conference hall of TTD Administration Building on Tuesday.

CE Sri Chandra Sekhar Reddy, SEs Sri Sudhakar Rao, Sri Ramulu, Sri Venkateswaralu, DyEOs Sri Vijaya Saradhi, Smt Parvathi, Smt Varalakshmi, Smt Sneha latha and others were also present.

Dept. of PRO- TTD.

OM NAMO VENKATESHAYA 

——