[google-translator]

Today’s Devotional E-Paper -03-01-2019

 

నేటి పంచాంగం 

 

నేటి మంచి చెడు సమయాలు

 

03/01/2019 , గురువారం

సంవత్సరం :శ్రీవిళంబినామసంవత్సరం

మాసం : మార్గశిరం

పక్షం :బహుళ

సూర్యోదయం :6.41AM

సూర్యాస్తమయం : 5.54PM

తిథి:త్రయోదశి 3.57AM

నక్షత్రం:అనురాధ12.34PM

యోగం :గండం 3.16AM

కరణం :గరజి 2.48PM
వాణి 3.57AM

అమృతఘడియలు :4.25AM-6.05AM

వర్జ్యం :6.24PM-8.04PM

దుర్ముహూర్తం
10.25AM-11.10AM
2.55PM-3.39PM

PANCHANGAM

 

Today’s Good & Bad Timings

 

03/01/2019 , Thursday

Samvatsaram :

Sri Vilambi Nama Samvatsaram

Masam : Margasiram

Paksham : Bahula

SunRise : 6.41AM

SunSet : 5.54PM

Tithi :Thrayodasi 3.57AM
       

 Nakshatram : Anuradha 12.34PM

Yogam :

Gandam 3.16AM

Karanam :

Garaji 2.48PM
Vani3.57AM

AmruthaGadiyalu :

4.25AM-6.05AM

Varjyam :

6.24PM-8.04PM

Durmuhurtham 10.25AM-11.10AM
2.55PM-3.39PM

 

*Darshan Details of Lord Balaji* 
OM NAMO VENKATESAYA 
 TOTAL PILGRIMS HAD DARSHAN ON 02.01.2019: 56,691.
 V.Q.C SITUATION AT 05:00 AM ON 03.01.2019
 NO. OF COMPARTMENTS WAITING IN VQC-II: 06,
 APPROXIMATE TIME FOR SARVADARSHAN: UP TO 04 HOURS. 
TONSURES – 16,649. 
PARAKAMANI – RS. 1.97 CRORES.
Dept of PRO TTD

.

 

03/01/2019 , Thursday
06:00 – 08:00 hrs
Tiruppavada
02:30-03:00 hrs
Suprabhatam
03:30 – 04:00 hrs
Thomala Seva
04:00 – 04:15 hrs
Koluvu and Panchanga Sravanam inside Bangaru Vakili (Ekantam)
04:15 – 05:00 hrs
First Archana i.e.,Sahasranama Archana
06:00 – 07:00 hrs
Sallimpu, Second Archana (Ekantam), Tiruppavada, Second Bell
08:00 – 19:00 hrs
Sarvadarshanam
12:00 – 17:00 hrs
Kalyanostavam,Brahmostavam,Vasanthostavam, Unjal Seva
17:30 – 18:30 hrs
Sahasra Deepalankarana Seva
19:00 – 21:00 hrs
Pedda Suddhi, Night Kainkaryams, Poolangi Alankaram and Night Bell
21:00 – 01:00 hrs
Poolangi Alankaram and Sarvadarshanam
00:30 – 00:45 hrs
Suddi and preparations for Ekanta Seva
00:45 hrs
Ekanta Seva


జ‌న‌వ‌రి 4న డయల్‌ యువర్‌ ఈవో

తిరుమలలోని అన్నమయ్య భవనంలో ప్రతినెలా మొదటి శుక్రవారం ఉదయం 8.30 గం||ల నుండి ఉదయం 9.30 గం||ల నడుమ నిర్వహించే డయల్‌ యువర్‌ ఈవో కార్యక్రమం జ‌న‌వ‌రి 4వ తేదీన జరుగనుంది. ఈ కార్యక్రమంలో భక్తులు తమ సందేహాలను, సూచనలను టిటిడి కార్యనిర్వహణాధికారి శ్రీ అనిల్‌కుమార్‌ సింఘాల్‌ గారికి ఫోన్‌ ద్వారా నేరుగా మాట్లాడి తెలుపవచ్చు. ఇందుకు భక్తులు సంప్రదించవలసిన నెంబరు 0877-2263261.

కాగా, 2019 ఏప్రిల్‌ నెలకు సంబంధించిన శ్రీవారి ఆర్జిత సేవా టికెట్లను శుక్రవారం ఉదయం 10.00 గంటలకు ఆన్‌లైన్‌లో విడుదల చేస్తారు. ఈ విషయాన్ని భక్తులు గమనించగలరు.

Dept of PRO TTD

 

ఒంటిమిట్టలో బ్రహ్మోత్సవాలలోపు అభివృద్ధి పనులు పూర్తి చేయాలి : టిటిడి ఈవో శ్రీ అనిల్‌కుమార్‌ సింఘాల్‌ 

టిటిడికి అనుబంధంగా ఉన్న ప్రముఖ పుణ్యక్షేత్రమైన ఒంటిమిట్టలో రానున్న బ్రహ్మోత్సవాలలోపు అభివృద్ధి పనులను పూర్తి చేయాలని టిటిడి ఈవో శ్రీఅనిల్‌కుమార్‌ సింఘాల్‌ అధికారులను ఆదేశించారు. ఒంటిమిట్ట శ్రీ కోదండరామాలయాన్ని బుధవారం ఈవో సందర్శించారు. ఆలయ పరిసరాలు, ఉద్యానవన పనులు, పుష్కరిణి, కల్యాణవేదిక ప్రాంతాలను తిరుపతి జెఈవో శ్రీ పోల భాస్కర్‌తో కలిసి ఈవో పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు.

ఈ సందర్భంగా నిర్వహించిన సమావేశంలో ఈవో మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి గౌ|| శ్రీ నారా చంద్రబాబునాయుడు ఆదేశాల మేరకు భద్రాచలం తరహాలో ఒంటిమిట్ట రామాలయాన్ని అభివృద్ధి చేసేందుకు చర్యలు చేపట్టామన్నారు. ఇందుకోసం రూ.100 కోట్లతో మాస్టర్‌ప్లాన్‌ రూపొందించామని, ఇప్పటికి రూ.17.60 కోట్లతో పలు పనులను పూర్తి చేశామని, మరో రూ.9 కోట్లతో చేపట్టిన పనులు వివిధ దశల్లో ఉన్నాయని వివరించారు. ప్రతి ఏడాదీ శ్రీరాములవారి కల్యాణానికి రూ.3 కోట్లు ఖర్చవుతోందన్నారు. గత అనుభవాలను దృష్టిలో ఉంచుకుని శాశ్వత ప్రాతిపదికన కల్యాణవేదిక, పార్కింగ్‌, మరుగుదొడ్లు ఏర్పాటు చేస్తామన్నారు. ఆలయం వద్ద భక్తుల సౌకర్యార్థం క్యూలైన్లు, వేచి ఉండే గదులు, కార్యాలయ భవనం, విశ్రాంతిగృహం త్వరగా పూర్తి చేసేందుకు ప్రణాళికలు రూపొందించామన్నారు.

ఆలయ నిర్మాణం దెబ్బతినకుండా పోటు మరమ్మతులు, ఫ్లోరింగ్‌ పనులను భారత పురావస్తు శాఖ చేపట్టేలా ఒప్పందం కుదుర్చుకున్నామని ఈవో తెలిపారు. ఆలయంలో వైరింగ్‌, లైటింగ్‌ పనులను పూర్తి చేస్తామన్నారు. మాడ వీధుల విస్తరణ చేపట్టేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నట్టు చెప్పారు. ప్రతినెలా సమీక్షలు నిర్వహించి అభివృద్ధి పనులను వేగవంతం చేస్తామన్నారు. తిరుమల శ్రీవారి ఆలయంలో టైంస్లాట్‌ సర్వదర్శనం ప్రవేశపెట్టాక, టిటిడి స్థానిక ఆలయాలకు భక్తుల రాక పెరిగిందని, ఇందులో భాగంగా ఒంటిమిట్టకు కూడా ఎక్కువ మంది భక్తులు వస్తున్నారని తెలియజేశారు.

ఈ కార్యక్రమంలో టిటిడి సివిఎస్‌వో శ్రీ గోపినాథ్‌జెట్టి, కడప ఎస్పీ శ్రీ అభిషేక్‌ మహంతి, చీఫ్‌ ఇంజినీర్‌ శ్రీ చంద్రశేఖర్‌రెడ్డి, డిఎఫ్‌వో శ్రీ ఫణికుమార్‌ నాయుడు, డిఎస్పి శ్రీ రాఘవేంద్ర, ఇఇ శ్రీ జగన్‌మోహన్‌రెడ్డి, ఏఈవో శ్రీ రామరాజు, పురావస్తు శాఖ అధికారి శ్రీ శ్రీరాం తదితరులు పాల్గొన్నారు.

 

DEVELOPMENT WORKS AT VONTIMITTA SHOULD COMPLETE BEFORE BTUs-EO_ 

 

The ongoing developmental works at Sri Kodanda Rama Swamy temple at Vontimitta should complete before the annual brahmotsavams, said, TTD Executive Officer Sri Anil Kumar Singhal.

Along with Tirupati JEO Sri P Bhaskar, CVSO Sri Gopinath Jetti and CE Sri Chandrasekhar Reddy, the EO inspected the ongoing works at Vontimitta temple in Kadapa district on Wednesday. Later speaking to media persons at temple premises the EO said, under the instructions of Honourable CM of AP, Rs.100crores have been granted towards the development of this ancient temple. So far Rs.17.60crores works have been completed. Another Rs.9crores worth works are under progress.

The EO said, every year Rs.3crores are being spent on the day of Sri Sita Rama Kalyanam. Keeping in view the past experience, a permanent structure will be constructed at Kalyana Vedika with parking and toilet facilities. Action plan has been prepared to construct queue lines, office building, mada streets extension etc. for the sake of devotees.

He said, MoU was signed with ASI to take up repair works for Potu, flooring etc. in temple without disturbing the original structure. Wiring and lighting works in the temple will also be completed soon. To speed up the development works, monthly review meetings will be organised, EO added. We are also giving publicity to enhance visiting pilgrims to this temple and the Time slotted Sarva Darshan system has enabled the visitors to the temple, he observed.

Kadapa SP Sri Abhishek Mohanty, EE Sri Jaganmohan Reddy, DFO Sri Phanikumar Naidu, DSP Sri Raghavendra, ASI Official Sri Sriram, AEO Sri Ramaraju were also present.

Dept of PRO TTD

OM NAMO VENKATESHAYA 

 

 

 

 

——