[google-translator]

Today’s Devotional E-Paper -02-01-2019

 

నేటి పంచాంగం 

 

నేటి మంచి చెడు సమయాలు

 

02/01/2019 , బుధవారం

సంవత్సరం :శ్రీవిళంబినామసంవత్సరం

మాసం : మార్గశిరం

పక్షం :బహుళ

సూర్యోదయం :6.41AM

సూర్యాస్తమయం :5.53PM

తిథిద్వాదశి3.38AM

నక్షత్రంవిశాఖ12.00PM

యోగంసూలం4.13AM

కరణంకౌలవ3.44PM
          తైతుల3.38AM

అమృతఘడియలు:1.55AM-3.33AM

వర్జ్యం:4.05PM-5.43PM

దుర్ముహూర్తం
11.55AM-12.39PM

PANCHANGAM

 

Today’s Good & Bad Timings

 

02/01/2019 , Wednesday

Samvatsaram :

Sri Vilambi Nama Samvatsaram

Masam :

Margasiram

Paksham :

Bahula

SunRise :

6.41AM

SunSet :

5.53PM

Tithi :

Dwadasi 3.38AM

Nakshatram :

Visakha 12.00PM

Yogam :

Soolam 4.13AM

Karanam :

Koulava 3.44PM
Taitula 3.38AM

AmruthaGadiyalu :

1.55AM-3.33AM

Varjyam :

4.05PM-5.43PM

Durmuhurtham 11.55AM-12.39PM

*Darshan Details of Lord Balaji*

OM NAMO VENKATESAYA SUBHODAYAM

TOTAL PILGRIMS HAD DARSHAN ON 01.01.2019: 95,736.

 V.Q.C SITUATION AT 05:00 AM ON 02.01.2019
 NO. OF COMPARTMENTS WAITING IN VQC-II: 01, 
APPROXIMATE TIME FOR SARVADARSHAN: 04 HOURS. 
TONSURES – 28,899 
PARAKAMANI – RS. 3.17 CRORES. 

Dept of PRO TTD

 

.

02/01/2019 , Wednesday

 
02:30-03:00 hrs
Suprabhatam

 
03:30 – 04:00 hrs
Thomala Seva

 
04:00 – 04:15 hrs
Koluvu and Panchanga Sravanam inside Bangaru Vakili (Ekantam)

 
04:15 – 05:00 hrs
First Archana i.e.,Sahasranama Archana (Ekantam)

 
06:00 – 08:00 hrs
SahasraKalasa Abhishekam Second Archana (Ekantam) and Bell

 
09:30 – 19:00 hrs
Sarvadarshanam

 
12:00 – 17:00 hrs
Kalyanostavam,Brahmostavam,Vasanthostavam, Unjal Seva

 
17:30 – 18:30 hrs
Sahasra Deepalankarana Seva

 
19:00 – 20:00 hrs
Suddhi,Night Kainkaryams (Ekantam) and Night Bell

 
20:00 – 00:30 hrs
Sarvadarshanam

 
00:30 – 00:45 hrs
Suddi and preparations for Ekanta Seva

 
00:45 hrs
Ekanta Seva

 

 

జ‌న‌వ‌రి 1న 2.50 గంట‌ల నుండి స‌ర్వ‌ద‌ర్శ‌నం నిర్ణీత స‌మ‌యం కంటే ముందుగా ప్రారంభించ‌డంతో భ‌క్తుల సంతృప్తి

 

తిరుమల శ్రీ‌వారి ఆల‌యంలో జ‌న‌వ‌రి 1న మంగ‌ళ‌వారం ఉద‌యం 2.50 గంట‌ల‌కు భ‌క్తుల‌కు స‌ర్వ‌ద‌ర్శ‌నం ప్రారంభ‌మైంది. నిర్ణీత స‌మ‌యం కంటే 1.40 గంట‌ల ముందుగా ద‌ర్శ‌నం ప్రారంభం కావ‌డంతో భ‌క్తులు సంతృప్తి వ్య‌క్తం చేశారు.

టిటిడిలోని అన్ని విభాగాల అధికారులు, స‌మ‌న్వ‌యం చేసుకుని భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా దర్శనం, బస, అన్నప్రసాదాలు తదితర ఏర్పాట్లు చేప‌ట్టారు. కాగా, జ‌న‌వ‌రి 1 సంద‌ర్భంగా శ్రీవారి ఆలయంలో విశేషంగా పుష్పాలంంకరణలు, విద్యుద్దీపాలంకరణలు చేపట్టారు. ధ్వజస్తంభం, మహద్వారం ప్రాంతాల్లో రంగు రంగుల పుష్పాలతో అలంకరించారు. తిరుమలలోని ముఖ్య‌ కూడళ్లలో పుష్పాల‌తో అలంక‌ర‌ణ చేశారు.

Dept of PRO TTD

శ్రీ తిరుమలనంబి చెంతకు శ్రీ మలయప్పస్వామివారు

 

 తిరుమల శ్రీవారి ఆలయంలో శ్రీదేవి భూదేవి సమేత శ్రీ మలయప్పస్వామివారు మంగళవారం సాయంత్రం సహస్రదీపాలంకార సేవ అనంతరం శ్రీ తిరుమలనంబి ఆలయం చెంతకు వేంచేపు చేశారు. ప్రతి ఏడాదీ ”తన్నీరముదు” ఉత్సవం మరుసటిరోజు ఈ కార్యక్రమం నిర్వహించడం ఆనవాయితీ. ఈ సందర్భంగా శ్రీ తిరుమలనంబివారికి మేల్‌చాట్‌ శేషవస్త్రాన్ని సమర్పించారు.

శ్రీవైష్ణవ భక్తాగ్రేసరుడు, శ్రీవేంకటేశ్వరుని సేవలో తన జీవితాన్ని అర్పించిన మహనీయుడు శ్రీతిరుమలనంబి. పౌరాణిక ప్రాశస్త్యం మేరకు శ్రీ తిరుమలనంబి క్రీ.శ. 973వ సంవత్సరంలో పవిత్ర పురట్టాసి మాసంలో అనూరాధ నక్షత్రంలో జన్మించారు. వీరు సాక్షాత్తు శ్రీ భగవత్‌ రామానుజాచార్యులవారికి మేనమామ. ప్రతిరోజూ పాపవినాశతీర్థం నుండి కుండలో నీరు తీసుకొచ్చి శ్రీవారి ఆలయంలో స్వామివారికి దైనందిన పాదపూజ నిర్వహించేవారు. ఒకరోజు తిరుమలనంబి యధాప్రకారం స్వామివారి సేవ కోసం పాపవినాశనం నుండి జలాన్ని కుండలో మోసుకొని వస్తుండగా సాక్షాత్తు శ్రీవేంకటేశ్వరస్వామి వేటగాని రూపంలో వచ్చి నంబిని ”తాతా” (అయ్యా) అని పిలుస్తూ దాహం తీర్చుకోవడానికి ఆ బిందెలోని నీటిని కోరాడు. తిరుమలనంబి ఇవ్వకపోవడంతో బిందెకు రంధ్రం చేసి ఆ నీటిని తాగి వేటగాని రూపంలో ఉన్న స్వామి సంత ప్తి పొందాడు.

ఈ చర్యతో ఖిన్నుడైన తిరుమలనంబిని చూసి స్వామి ఓదార్చుతూ సమీపంలో ఉన్న కొండపై బాణం వేసి అందులోనుండి తీయని పానీయం వచ్చేలాగా చేసాడు. నంబిని ఉద్దేశించి స్వామి మాట్లాడుతూ ”ఇకపై ఈ తీర్థ జలాన్నే నాసేవకు ఉపయోగించాలని పలికి” అంతర్థానమయ్యారు. అప్పుడు తనకు ప్రత్యక్షమైన వ్యక్తి సాక్షాత్తు శ్రీవేంకటేశ్వరస్వామివారేనని తిరుమలనంబి గ్రహించి ఎంతో ఆనందం చెందాడు. అప్పటినుండి ఈ తీర్థానికి ఆకాశగంగ అనే పేరు వచ్చింది. ఇప్పటికీ ఆకాశగంగ తీర్థాన్ని శ్రీవారి సేవల కోసం వినియోగిస్తున్నారు.

Dept of PRO TTD

 

OM NAMO VENKATESHAYA 

 

 

 

 

——