[google-translator]

HISTORY OF OFFICERS IN TIRUMALA TEMPLE

శ్రీవారి సేవలో తరించిన కమిషనర్లు, కార్యనిర్వహణాధికారులు, ఛైర్మన్లు

 

అఖిలాండకోటి బ్రహ్మాండనాయకుడైన శ్రీవేంకటేశ్వరస్వామివారి సేవలో పలువురు కమిషనర్లు, కార్యనిర్వహణాధికారులు, ఛైర్మన్లు తరించారు. శ్రీవారి దర్శనార్థం ప్రపంచం నలుమూలల నుంచి విచ్చేస్తున్న లక్షలాది మంది భక్తులకు సంతృప్తికరమైన స్వామివారి దర్శనం, వసతి, అన్నప్రసాద వితరణ తదితర సౌకర్యాల కల్పనకు ఎప్పటికప్పుడు కార్యనిర్వహణాధికారులు కీలకమైన నిర్ణయాలు తీసుకుంటూ తితిదే ఉన్నతికి కృషి చేస్తున్నారు.

తితిదేలో 1933 నుంచి 1951వ సంవత్సరం వరకు తొమ్మిది మంది కమిషనర్లు సేవలందించారు. 1951వ సంవత్సరం నుంచి ఇప్పటివరకు 23 మంది కార్యనిర్వహణాధికారులు స్వామివారి ఆస్థానంలో పనిచేశారు.

 

తితిదే కమిషనర్లు :

 

  1. శ్రీ దొరస్వామి గౌండర్‌ – 1933

 

  1. శ్రీ కె.సీతారామరెడ్డి – 1933-36

 

  1. శ్రీ రంగనాథ ముదలియార్‌ – 1936-39

 

  1. శ్రీ రంగస్వామి అయ్యంగార్‌ – 1939

 

  1. శ్రీ సాంబయ్య పంతులు – 1939-42

 

  1. శ్రీ బి.వి.శ్రీహరిరావు నాయుడు – 1942-45

 

  1. శ్రీ ఎ.జయరామనాయుడు – 1945-48

 

  1. శ్రీ బి.వీరస్వామినాయుడు – 1948-49

 

  1. శ్రీ సి.అన్నారావు – 1949-51

 

 

 

కార్యనిర్వహణాధికారులు :

 

  1. శ్రీ సి.అన్నారావు – 1951-64

 

  1. శ్రీ బి.నరసింగారావు – 1964-65

 

  1. శ్రీ కె.ఉమాపతి – 1965-69

 

  1. శ్రీ ఎం.చంద్రమౌళిరెడ్డి – 1969-72

 

  1. శ్రీ ఎస్‌.వి.సుబ్రమణియన్‌ – 1972-74

 

  1. శ్రీ పి.ఎస్‌.రాజగోపాల్‌రాజు – 1974-78

 

  1. శ్రీ పి.ఆనందరావుముదలియార్‌ – 17.6.78 – 2.11.78

 

  1. శ్రీ పి.వి.ఆర్‌.కె.ప్రసాద్‌ – 03.11.78 – 8.7.82

 

  1. శ్రీ జి.కుమారస్వామిరెడ్డి – 09.7.82 – 24.11.84

 

  1. శ్రీ లక్ష్మినారాయణ – 25.11.84 – 3.4.87

 

  1. శ్రీ సి.హెచ్‌.వెంకటపతిరాజు – 22.4.87 – 15.4.90

 

  1. శ్రీ ఎం.వి.ఎస్‌.ప్రసాద్‌ – 16.4.90 – 3.12.92

 

  1. శ్రీ డి.వి.ఎల్‌.ఎన్‌.మూర్తి – 4.12.92 – 6.1.95

 

  1. శ్రీ ఎన్‌.రమేష్‌కుమార్‌ – 7.1.95 – 12.9.96

 

  1. శ్రీ ఎం.కె.ఆర్‌.వినాయక్‌ – 12.9.96 – 1.1.99

 

  1. శ్రీ ఐ.వి.సుబ్బారావు – 1.1.99 – 10.7.2000

 

  1. శ్రీ పి.కృష్ణయ్య – 10.7.2000 – 8.12.2002

 

  1. శ్రీ అజేయ కల్లాం – 8.12.02 – 10.2.05

 

  1. శ్రీ ఎ.పి.వి.ఎన్‌.శర్మ – 10.2.05 – 22.4.07

 

  1. డాక్టర్‌ కె.వి.రమణాచారి – 22.4.07 – 17.6.09

 

  1. శ్రీ ఐ.వై.ఆర్‌.కృష్ణారావు – 18.6.09 – 18.06.11

 

  1. శ్రీ ఎల్‌.వి.సుబ్రమణ్యం – 18.6.11 – 6.7.13

 

  1. శ్రీ ఎం.జి.గోపాల్‌ – 6.7.13 – 17.12.2014

 

  1. శ్రీ సాంబశివరావు – 17.12.2014 – 06-05-2017

 

  1.  శ్రీ అనిల్‌ కుమార్‌ సింఘాల్‌ – Present

 

 

 

తితిదే ప్రెసిడెంట్‌లు, ధర్మకర్తల మండలి  అధ్యక్షులు, కమిటీ ఛైర్మన్లు :

 

  1. శ్రీ మహంత్‌ ప్రయాగ్‌దాస్‌జీ – 1933-36

 

  1. శ్రీ పి.వెంకటరంగరాయనిమ్‌ – 1936-39

 

  1. శ్రీ టి.ఎ.రామలింగం చెట్టియార్‌ – 1939-42

 

  1. శ్రీ వి.రఘునాథరెడ్డి – 1942-46

 

  1. శ్రీ జి.నారాయణస్వామిచెట్టి – 1946-48

 

  1. శ్రీ కె.వెంకటస్వామినాయుడు – 1948-1951 ప్రెసిడెంట్‌, 1951-52 ఛైర్మన్‌

 

  1. శ్రీ వి.ఎస్‌.త్యాగరాజ మొదలియార్‌ – 1952-54

 

  1. శ్రీ బి.సోమయ్య – 1954-56

 

  1. శ్రీ ఎ.సి.సుబ్బారెడ్డి – 1957-59

 

10.శ్రీ ఆర్‌.నాథమునిరెడ్డి   – 1960

 

  1. శ్రీ పి.ఎన్‌.అప్పారావు – 1960-63

 

  1. శ్రీ కె.చంద్రమౌళి – 1964-67

 

  1. శ్రీ జి.జగన్నాథరాజు – 1967-70

 

  1. శ్రీ పి.ఎన్‌.అప్పారావు – 1967-69

 

  1. శ్రీ జి.రంగరాజు – 1970-73

 

  1. శ్రీ ఎ.వళ్లియప్పన్‌ – 1973-74

 

  1. డాక్టర్‌ సి.అన్నారావు – 1974-78

 

  1. డాక్టర్‌ ఎన్‌.రమేశన్‌ – 1978-79

 

  1. శ్రీ శ్రవణ్‌కుమార్‌ – 4/80 – 7/80

 

  1. శ్రీ బి.నాగిరెడ్డి – 1980-83

 

  1. శ్రీ ఎల్‌.సుబ్బయ్య – 4/83

 

  1. శ్రీ కె.మురళీధర్‌ – 5/83 – 8/83

 

  1. శ్రీ వి.కె.డి.వి.ఎస్‌.రాజు – 1983-86

 

  1. శ్రీ డి.సీతారామయ్య – 1986-89

 

  1. శ్రీ కె.కళావెంకట్రావు – 10/89 – 12/89

 

  1. శ్రీ ఎం.రవీంద్రనాథ చౌదరి – 6/90 – 9/90(స్పెసిఫైడ్‌ అథారిటి)

 

  1. శ్రీ కె.బాపిరాజు – 9/90 – 12/90

 

  1. శ్రీ టి.సుబ్బరామిరెడ్డి – 12/90 – 12/92

 

  1. డాక్టర్‌ ఎం.ఎస్‌.రాజాజి – 14/12/92 – 26/5/93

 

  1. శ్రీ ఎ.చెంగల్‌రెడ్డి – 26/5/93 – 23/1/95

 

  1. శ్రీ ఎస్‌.సత్యనారాయణరావు – 23/1/95 – 7/8/95(స్పెసిఫైడ్‌ అథారిటి)

 

  1. శ్రీ పి.వేంకటేశ్వర్లు – 8/8/95 – 25/9/95

 

  1. శ్రీ జె.రాంబాబు – 30/5/96 – 24/5/97

 

  1. శ్రీ కె.రామచంద్రరాజు – 31/5/97 – 27/7/97, 28/8/97 – 30/9/98

 

  1. శ్రీ కాగిత వెంకట్రావు – 30/4/99 – 7/8/99

 

  1. స్పెసిఫైడ్‌ అథారిటి – 7/8/99 – 19/7/2002

 

  1. శ్రీ పి.చలపతిరావు – 20/7/02 – 20/12/03

 

  1. శ్రీ డి.ఆదికేశవులు – 21/12/03 – 15/5/04

 

  1. శ్రీ జె.పి.మూర్తి – 4/6/04- 11/6/04

 

  1. శ్రీ టి.సుబ్బరామిరెడ్డి – 12/6/04 – 7/6/06

 

  1. స్పెసిఫైడ్‌ అథారిటి – 8/6/06 -24/8/06

 

  1. శ్రీ బి.కరుణాకరరెడ్డి – 25/8/06 – 24/8/2008

 

  1. శ్రీ డి.ఆదికేశవులు – 25/8/2008 – 24/8/2010

 

  1. స్పెసిఫైడ్‌ అథారిటి – 30/8/2010 – 8/2011

 

  1. శ్రీ కనుమూరి బాపిరాజు – 25/8/2011 – 24/8/2012

 

  1. శ్రీ కనుమూరి బాపిరాజు – 25/8/2012 – 24/8/2014

 

  1. స్పెసిఫైడ్‌ అథారిటి – 28/8/2014 – 01/05/2015

 

  1. డా|| చదలవాడ కృష్ణమూర్తి – 02/05/2015