టెన్త్ తర్వాత ఇంటర్ లో ఏ గ్రూప్ తీసుకుంటే జీవితంలో త్వరగా సెటిల్ అవ్వడమేగాక ఉద్యోగ భద్రత ఉండేలా కెరీర్ ని ఎలా మలచుకోవాలి…..? [google-translator] ఎన్నో ఇంజనీరింగ్ కాలేజీలలో సీట్స్ మిగిలిపోయాయని, ఇంజనీరింగ్ చేసి కూడా జాబ్ రాక ఇబ్బంది పడుతున్నామని, కాంపిటీషన్ పెరిగి పోయి సమతుల్యత తప్పినందువలన ఇంజనీరింగ్ గ్రూప్ లో హైయెస్ట్ పర్శంటేజ్ తెచ్చుకున్నా కూడా ఐ.టి లో జాబ్స్ తెచ్చుకోవడం కష్టంగా ఉందని, రెసిషన్ వల్ల ఒక్కో కంపెనీలో ఫిఫ్టీ పర్సెంట్ ఉద్యోగుల్ని తీసేస్తున్నారనీ…. ఈ విధమైన ...
Read More »