Tag Archives: TIRUPATI

Dear C.M Sir… Pls. know the Value of MBBS Doctors – A.R. REDDY

రాష్ట్రంలో ఉన్న ఆర్‌ఎంపీ, పీఎంపీలకు ప్రత్యేకంగా శిక్షణ ఇచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమై…. మంగళవారం ఆరోగ్య శాఖ జారీ చేసిన ఉత్తర్వులు వెంటనే ఉపసంహరించుకోవాలనీ, లేకపోతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమాలకు సిద్ధమని, ఇండియన్ మెడికల్ అసోసియేషన్ కార్యదర్శి శ్రీ. ఎ.ఆర్.రెడ్డి హెచ్చరించారు. గ్రామీణ వైద్యమిత్రులందరికి శిక్షణ ఇచ్చి చట్టభద్రత కల్పిస్తామని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం 21 -08 -2017 న ప్రకటించిన సంగతి మనందరికీ విదితమే. ఈ సందర్భంగా తిరుపతిలో జరిగిన విలేఖరుల సమావేశంలో శ్రీ. ఎ.ఆర్.రెడ్డి గారు మాట్లాడుతూ…. ఈ రోజుల్లో ...

Read More »

Really IMA – TIRUPATI Wing is Doing Excellently

INDIAN MEDICAL ASSOCIATION (IMA) తిరుపతి శాఖ ఆధ్వర్యంలో ప్రతినెలా జరిగే…… నిరంతర వైద్య విద్య లో భాగంగా ఈ నెల 20 -08 -2017 స్థానిక బ్లిస్ హోటల్ నందు ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమం IMA కార్యదర్శి Dr .A .R. Reddy ఆధ్వర్యంలో జరిగింది. 150 మంది వరకు ఎం.బి.బి.ఎస్. మరియు స్థానిక నాయకులు వందల సంఖ్యలో పాల్గొన్నారు. ఈ మాసం మార్గదర్శి లో భాగంగా డా|| డి.కృష్ణా రెడ్డి గారిని ఘనంగా సత్కరించారు. డా|| డి.కృష్ణా రెడ్డి గారు కడప లో ...

Read More »

WOW,One More Excellent Position came to Our Dr. Sipai Sir

ఆంద్ర ప్రదేశ్ వైద్య సేవలు మౌలిక సదుపాయాల అభివృద్ధి సంస్థ రాష్ట్ర పాలక సంచాలకులుగా తెలుగు దేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శి Dr సిపాయి సుబ్రహ్మణ్యం శుక్రవారం నాడు అమరావతి లోని సంస్థ ప్రధాన కార్యాలయములో పదవి ప్రమాణ స్వీకారోత్సవం చేసారు. ఈ పదవి ప్రమాణ స్వీకారోత్సవం లో రాష్ట్ర వైద్య శాఖ మాత్యులు Dr కామినేని శ్రీనివాసు గారు Dr సిపాయి సుబ్రహ్మణ్యం గారితో పదవి ప్రమాణ స్వీకారోత్సవం చేయించారు. ఈ సందర్భముగా Dr సిపాయి సుబ్రమణ్యం గారు మాట్లాడుతూ ఈ సంస్థ ...

Read More »

Livetirupati.com Health News Special Article. Infertility to……….Fertility

  సంతాన సాఫల్యత వివాహమైన దంపతులకు సంతాన భాగ్యం ఓ ఆకాంక్ష. ఓ ఆశ. ఓ అవసరం. తమ వారసుల కోసం తహతహలాడని వారుండరు. ప్రతీ స్త్రీ కూడా అమ్మతనాన్ని అనుభవించాలని ఏదో ఓ సమయంలో ఉవ్విళ్లూరుతుంది.   ప్రతీ తల్లీ అమ్మా అని… ప్రతీ తండ్రీ నాన్నా అని పిలిపించుకునేందుకు ఈ సృష్టిలో ఎన్నో సహజ మార్గాలున్నాయి. మారుతున్న రోజులు, తీసుకుంటున్న ఆహారంలో మార్పులు, ఒత్తిడి ఇలా ఎన్నో కారణాల చేత నేటి తరాల్లో సంతాన సాఫల్యత తగ్గిపోతుందని స్టడీలో తేలింది. ఆ ...

Read More »

Saturday’s Special Video Song – Srinivasa Govinda ( Govinda Namavali )

Read More »

Saturday’s Special Video Song – Sri Venkateswara Suprabhatam

Read More »

Sri. Abhishek Mohanthi has now taken charge as Tirupati Urban S.P

ఈరోజు తిరుపతి అర్బన్ కొత్త యస్పి గా ఐపియస్ బ్యాచ్ 2011 కి చెందిన శ్రీ అభిషేక్ మొహంతి ఐపీయస్ గారు అర్బన్ యస్పి గా పదవి బాధ్యతలు తీసుకొన్నారు. ఈ సందర్భంగా మొహంతి గారు మాట్లాడుతూ సాంకేతికతను ఉపయోగించుకుంటూ ప్రజలకు అన్ని రకాల మెరుగైన సేవలు అందిస్తామని తెలియచేసారు. పోలీస్ వ్యవస్థ ప్రజలకోసం పనిచేస్తుంది. ఏ సమస్యలున్నా పోలీసుల ఆశ్రయం కోరవచ్చునని, జిల్లాలోని సమస్యలపై ప్రత్యేక దృష్టి సారించి కఠినంగా వ్యహరిస్తానని, ప్రతి సోమవారం ఫిర్యాదుల కోసం సమయం కేటాయిస్తానని, ఆపదలలో ఉన్నవారు ...

Read More »

Wow, Really Excellent “Son” in our Tirupati Smart City

తల్లితండ్రులచే ప్రారంభించబడిన శ్రీ లక్మీ ఏజెన్సీస్     శ్రీ లక్మీ ఏజెన్సీస్ తిరుపతి నగరంలోని ఎయిర్ బైపాస్ రోడ్ నందు సాయంకాలం 4.00 గంll లకు శ్రీ లక్మీ ఏజెన్సీస్ ఎం డి. డి. చక్రపాణి గారి తల్లితండ్రులను ముఖ్య అతిథులుగా ఆహ్వానించి వారిచేత ప్రారంభించడం జరిగినది.   ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గాద్రెజ్, ఒనిడా డిస్ట్రిబ్యూటర్స్, సాంసంగ్ ఎల్ జి.,పానాసోనిక్ ,స్కీవర్థ్ బజాజ్ ఎలక్ట్రానిక్స్ మరియు హోమ్ అప్ప్లయన్స్, సన్ ఫ్లేమ్ కిచెన్ వేర్ కలిగిన ఎక్స్ క్లూజివ్ షోరూం ...

Read More »

Yes. Ramgopal Varma is Not a HUMAN…. He is a “Devil” – Livetirupati.com

అవును. రాంగోపాల్ వర్మ మనిషి కాదు. అతనొక దెయ్యం.- లైవ్ తిరుపతి.కామ్ మరాఠీయుల ఆరాధ్యదైవమయిన “ముంబా దేవి” పేరు మీదుగా ముంబై నగరానికి ఈ పేరు వచ్చింది. మహా అంబ అనే పేరు రూపాంతరంచెంది మంబాగా మారింది. ఆయీ అంటే మరాఠీ భాషలో అమ్మ ముంబ, ఆయి కలసి ముంబై అయింది. దీనికి ముందరి పేరు బాంబేకి మూలం పోర్చుగీసువారి బాంబియం. 16వ శతాబ్దంలో ఇక్కడకు ప్రవేశించిన పోర్చుగీసు వారు ఈ నగరాన్ని పలు పేర్లతో పిలిచి….. చివరకు వ్రాత పూర్వకంగా బాంబియంగా స్థిరపరిచారు. ...

Read More »

WONDERFUL OLD COINS @ IN TTD MUSEUM

తిరుమలలోని శ్రీ వేంకటేశ్వర మ్యూజియంలో భద్రపరిచిన పలు నాణేలు చరిత్రకు సజీవ సాక్ష్యాలుగా నిలుస్తున్నాయి. క్రీ.పూ 6వ శతాబ్దంలోని జనపద రాజ్యాల కాలంలో నాణేలను మొదటిసారిగా రూపొందించి చెలామణిలోకి తెచ్చారు. మొట్టమొదట చెల్లింపులకు ఉపయో గించిన వాటిని పంచ్‌మార్డ్క్‌(విద్ధాంత నాణేలు) నాణేలు అంటారు. అప్పటినుండి పలువురు చక్రవర్తులు, రాజులు తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామివారికి దానాలు, కానుకల రూపంలో నాణేలను సమర్పించారు. ఈ నాణేలు ఆనాటి భారతదేశ చరిత్రను, సంస్కృతిని, ఆర్థిక, రాజకీయ, సామాజిక పరిస్థితులను తెలియజేస్తున్నాయి.                   పల్లవులు, చోళులు, విజయనగర రాజులు ...

Read More »