శ్రీవారిమెట్టు – తిరుమల శేషాచల క్షేత్రానికి ఉన్నట్టి మహిమ ఇతర క్షేత్రాలకు దేనికీ లేనే లేదు. అలాగే ఈ దివ్యక్షేత్రంలో కొలువై ఉన్న వేంకటేశ్వరుని వంటి మహిమాన్వితమైన దేవుడు, దయాంతరంగుడైన దేవుడు ఇంకెక్కడా కానరాడు! శ్రీ వైకుంఠాన్నయినా విడిచి ఉంటానుగాని, నా భక్తులను ఒక్క క్షణమైనా విడిచి ఉండలేనన్న సంకల్పంతో, సాక్షాత్తు శ్రీమన్నారాయణుడు శ్రీ వైకుంఠం నుండి దిగివచ్చి ‘శ్రీ వేంకటేశ్వరుడు’ అన్న పేరుతో అద్భుత సాలగ్రామ శిలామూర్తిగా స్వయంవ్యక్తరూపంతో తిరుమల క్షేత్రంలో కొలువై ఉన్నాడు. ‘కలౌ వేంకటనాయకః’ ...
Read More »