*పియూష్ గోయల్ బడ్జెట్ ప్రసంగంలోని ప్రధానాంశాలు..* దేశ ఆత్మవిశ్వాసాన్ని మోదీ ప్రభుత్వం పెంచింది. 2020లోగా నవభారతాన్ని చూడబోతున్నాం దేశ ఆర్థిక వ్యవస్థ క్రమంగా గాడిన పడింది. జీడీపీ వృద్ధి రేటులో గణనీయ పురోగతి సాధించాం విధాన నిర్ణయాల్లో వేగం పెంచాం గడిచిన ఐదేళ్లలో భారత్ అంతర్జాతీయంగా గుర్తింపు పొందింది. డబుల్ డిజిట్ ద్రవ్యోల్పణాన్ని తగ్గించాం. ప్రపంచంలోనే ఆరో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగల దేశం భారత్ BUDGET 2019 గత ఐదేళ్లలో వేలకోట్ల ఎఫ్‌డీఐలను తీసుకురాగలిగాం. పబ్లిక్ సెక్టార్లో బ్యాంకుల బలోపేతానికి, పారదర్శక బ్యాంకింగ్‌కి పటిష్టమైన ...
Read More »