[google-translator]

Today’s Good and Bad Timings – PANCHANGAM 30-11-17

Today’s Good and Bad Timings

PANCHANGAM

ఈ రోజు లక్ష్మీవారం【గురువారము】

30వ తేది, నవంబర్ 2017

సంవత్సరం : హేవళంబినామ

ఆయనం : దక్షిణాయణం

మాసం : మార్గశిరమాసం

ఋతువు : హేమంత

కాలము : శీతాకాలం

పక్షం : శుక్లపక్షం

తిథి : ఏకాదశి
【నిన్న 10.51 AM to ఈ రోజు 9.26 AM】

నక్షత్రం : రేవతి
【నిన్న 5.12 PM to ఈ రోజు 4.12 PM】

యోగము : విష్కంభము

కరణం : భద్ర(విష్టి)

వర్జ్యం :
4.00 PM to 5.48 PM

అమ్రుతఘడియలు :
1.16 PM to 2.48 PM

దుర్ముహూర్తం :
10.05 AM to 10.49 AM & 2.31 PM to 3.15 PM

రాహుకాలం :
1.30 PM to 3.00 PM

గుళికకాలం :
9.00 AM to 10.30 AM

యమగండం :
6.00 AM to 7.30 AM

విశేషం :: మోక్షద ఏకాదశి

సేకరణ :: దశరథరాము

 

%d bloggers like this: