[google-translator]

Today’s Good and Bad Timings – PANCHANGAM 16-04-2018

Today’s Good and Bad Timings

 

PANCHANGAM

. 💐🌻🕉 శుభోదయం 💐🌻💐

ఈ రోజు సోమవారము

16వ తేదీ, ఏప్రిల్ 2018

సంవత్సరం : విళంబినామ సంవత్సరం

ఆయనం : ఉత్తరాయణం

మాసం : చైత్రమాసం

ఋతువు : వసంత ఋతువు

కాలము : వేసవికాలం

పక్షం : కృష్ణ (బహుళ) పక్షం

తిథి : అమావాస్య
【నిన్న 08.37 AM to ఈ రోజు 07.27 AM తదుపరి పాడ్యమి】

నక్షత్రం : అశ్విని
【ఈ రోజు 04.05 AM to రేపు 03.12 AM】

యోగము : విష్కంభము

కరణం : నాగ

వర్జ్యం :
ఈ రోజు లేదు

అమృతఘడియలు :
08.15 PM to 09.47 PM

దుర్ముహూర్తం :
12.32 PM to 1.21 PM & 3.00 PM to 3.50 PM

రాహుకాలం :
7.30 AM to 9.00AM

గుళికకాలం :
1.30 PM to 3.00 PM

యమగండం :
10.30 AM to 12.00 PM

సేకరణ :::దశరథరాము, తిరుపతి.