[google-translator]

Today’s Good and Bad Timings – PANCHANGAM 14-04-2018

Today’s Good and Bad Timings

 

. ???శుభోదయం???

ఈ రోజు శనివారము

14వ తేది, ఏప్రిల్ 2018

సంవత్సరం : విళంబినామ సంవత్సరం

ఆయనం : ఉత్తరాయణం

మాసం : చైత్రమాసం

ఋతువు : వసంత ఋతువు

కాలము : వేసవికాలం

పక్షం : కృష్ణ (బహుళ) పక్షం

తిథి : త్రయోదశి
【నిన్న 09.04 AM to ఈ రోజు 09.11 AM తదుపరి చతుర్దశి】

నక్షత్రం : ఉత్తరాభద్ర
【ఈ రోజు 04.13 AM to రేపు 04.27 AM】

యోగము : ఐంద్రము

కరణం : వణిజ

వర్జం ::
01.55 PM to 03.32 PM

అమృతఘడియలు :
ఈ రోజు పగలు లేవు

దుర్ముహూర్తం :
07.35 AM to 08.25 AM

రాహుకాలం :
9.00 AM to 10.30 AM

గుళికకాలం :
6.00 AM to 7.30 AM

యమగండం :
1.30 PM to 3.00 PM

సేకరణ :: దశరథరాము, తిరుపతి.

శివాజీ, లైవ్ తిరుపతి.