[google-translator]

Today’s Good and Bad Timings – PANCHANGAM 12-04-2018

Today’s Good and Bad Timings

 

PANCHANGAM

??? శుభోదయం ???

ఈ రోజు గురువారము

12వ తేది, ఏప్రిల్ 2018

సంవత్సరం : విళంబినామ సంవత్సరం

ఆయనం : ఉత్తరాయణం

మాసం : చైత్రమాసం

ఋతువు : వసంత ఋతువు

కాలము : వేసవికాలం

పక్షం : కృష్ణ (బహుళ) పక్షం

తిథి : ఏకాదశి
【నిన్న 06.40 AM to ఈ రోజు 08.13 AM తదుపరి ద్వాదశి】

నక్షత్రం : శతభిష
【ఈ రోజు 01.40 AM to రేపు 03.18 AM】

యోగము : శుభము

కరణం : బాలవ

వర్జ్యం :
09.21 AM to 11.03 AM

అమృతకాలము
07.35 PM to 09.18 PM

దుర్ముహూర్తం :
10.04 AM to 10.54 AM & 3.01 PM to 3.50 PM

రాహుకాలం :
1.30 PM to 3.00 PM

గుళికకాలం :
9.00 AM to 10.30 AM

యమగండం :
6.00 AM to 7.30 AM

సేకరణ :: దశరథరాము, తిరుపతి.

శివాజీ, లైవ్ తిరుపతి.