[google-translator]

Today’s Good and Bad Timings – PANCHANGAM 11-04-2018

Today’s Good and Bad Timings

PANCHANGAM

. 🥦🍑🥦 శుభోదయం 🥦🍑🥦

ఈ రోజు బుధవారము

11వ తేది, ఏప్రిల్ 2018

సంవత్సరం : విళంబినామ సంవత్సరం

ఆయనం : ఉత్తరాయణం

మాసం : చైత్రమాసం

ఋతువు : వసంత ఋతువు

కాలము : వేసవికాలం

పక్షం : కృష్ణ (బహుళ) పక్షం

తిథి : దశమి
【నిన్న 04.34 AM to ఈ రోజు 06.40 AM తదుపరి ఏకాదశి】

నక్షత్రం : ధనిష్ట
【నిన్న 11.25 PM to రేపు 01.40 AM】

యోగము : శుభము

కరణం : భద్ర(విష్టి)

వర్జ్యం :
03.48 AM to 05.33 AM

అమృతఘడియలు :
02.17 PM to 04.02 PM

దుర్ముహూర్తం :
11.43 AM to 12.33 PM

రాహుకాలం :
12.00 PM to 1.30 PM

గుళికకాలం :
10.30 AM to 12.00 AM

యమగండం :
7.30 AM to 9.00 AM

సేకరణ :: దశరథరాము, తిరుపతి.