[google-translator]

Today’s Good and Bad Timings – PANCHANGAM 09-04-2018

Today’s Good and Bad Timings

PANCHANGAM

. ??? శుభోదయం ???

ఈ రోజు సోమవారము

9వ తేదీ, ఏప్రిల్ 2018

సంవత్సరం : విళంబినామ సంవత్సరం

ఆయనం : ఉత్తరాయణం

మాసం : చైత్రమాసం

ఋతువు : వసంత ఋతువు

కాలము : వేసవికాలం

పక్షం : కృష్ణ (బహుళ) పక్షం

తిథి : నవమి
【ఈ రోజు 02.05 AM to రేపు 04.34 AM】

నక్షత్రం : ఉత్తరాషాఢ
【నిన్న 05.36 PM to ఈ రోజు 08.39 PM తదుపరి శ్రావణ】

యోగము : సిద్ధము

కరణం : తైతిల

వర్జ్యం :
02.37 AM to 04.25 AM

అమృతఘడియలు :
01.37 PM to 03.26 PM

దుర్ముహూర్తం :
12.33 PM to 1.22 PM & 3.01 PM to 3.50 PM

రాహుకాలం :
7.30 AM to 9.00AM

గుళికకాలం :
1.30 PM to 3.00 PM

యమగండం :
10.30 AM to 12.00 PM

సేకరణ :::దశరథరాము, తిరుపతి.