[google-translator]

Today’s Good and Bad Timings – PANCHANGAM 07-12-17

Today’s Good and Bad Timings

PANCHANGAM

ఈ రోజు లక్ష్మీవారం【గురువారము】_

7వ తేది, డిసెంబర్ 2017

సంవత్సరం : హేవళంబినామ

ఆయనం : దక్షిణాయణం

మాసం : మార్గశిరమాసం

ఋతువు : హేమంత

కాలము : శీతాకాలం

పక్షం : కృష్ణ (బహుళ) పక్షం

తిథి : చవితి
【నిన్న 10.18 AM to ఈ రోజు 7.15 AM】

నక్షత్రం : పుష్యమి
【నిన్న 9.56 PM to ఈ రోజు 7.54 PM】

యోగము: బ్రహ్మము

కరణం : బాలవ

వర్జ్యం :
05.21 AM to 6.48 AM

అమ్రుతఘడియలు :
02.01 PM to 03.29 PM

దుర్ముహూర్తం :
10.08 AM to 10.52 AM & 2.33 PM to 3.17 PM

రాహుకాలం :
1.30 PM to 3.00 PM

గుళికకాలం :
9.00 AM to 10.30 AM

యమగండం :
6.00 AM to 7.30 AM

_సేకరణ :: దశరథరాము,తిరుపతి.

 

%d bloggers like this: