[google-translator]

Today’s Good and Bad Timings – PANCHANGAM 06-04-2018

Today’s Good and Bad Timings

PANCHANGAM

. ⚜?⚜శుభోదయం⚜?⚜

ఈ రోజు శుక్రవారము

6వ తేది, ఏప్రిల్ 2018

సంవత్సరం : విళంబినామ సంవత్సరం

ఆయనం : ఉత్తరాయణం

మాసం : చైత్రమాసం

ఋతువు : వసంత ఋతువు

కాలము : వేసవికాలం

పక్షం : కృష్ణ (బహుళ) పక్షం

తిథి : షష్టి
【నిన్న 07.01 PM to ఈ రోజు 09.03 PM తదుపరి సప్తమి】

నక్షత్రం : జ్యేష్ట
【నిన్న 09.19 AM to ఈ రోజు 11.42 AM తదుపరి మూల】

యోగము : వరియానము

కరణం : గరజ

వర్జం ::
ఈ రోజు లేదు

అమృతగడియలు :
ఈ రోజు లేవు

దుర్ముహూర్తం :
08.29 AM to 09.18 AM & 12.34 PM to 01.23 PM

రాహుకాలం :
10.30 AM to 12.00 PM

గుళికకాలం :
7.30 AM to 9.00 AM

యమగండం :
3.00 PM to 4.30 PM

సేకరణ :: దశరథరాము, తిరుపతి.