[google-translator]

Today’s Good and Bad Timings – PANCHANGAM 05-12-17

Today’s Good and Bad Timings

PANCHANGAM

ఈ రోజు మంగళవారం_

5వ తేది, డిసెంబర్ 2017

సంవత్సరం : హేవళంబినామ

ఆయనం : దక్షిణాయణం

మాసం : మార్గశిరమాసం

ఋతువు : హేమంత

కాలము : శీతాకాలం

పక్షం : కృష్ణ (బహుళ) పక్షం

తిథి : విదియ
【నిన్న 5.29 PM to ఈ రోజు 1.46 PM】

నక్షత్రం : ఆరుద్ర
【ఈ రోజు 3.19 AM to రేపు 12.28 AM】

యోగము : శుభము

కరణం : గరజ

వర్జ్యం :
10.45 AM to 12.09 PM

అమ్రుతఘడియలు :
3.38 PM to 5.03 PM

దుర్ముహూర్తం :
8.38 AM to 9.23 AM & 10.40 PM to 11.32 PM

రాహుకాలం :
3.00 PM to 4.30 PM

గుళికకాలం :
12.00 PM to 1.30 PM

యమగండం :
9.00 AM to 10.30 AM

సేకరణ ::దశరథరాము,తిరుపతి.

 

%d bloggers like this: