[google-translator]

Today’s Good and Bad Timings – PANCHANGAM 02-02-17

Today’s Good and Bad Timings

*PANCHANGAM*

ఈ రోజు శనివారము

2వ తేది, డిసెంబర్ 2017

సంవత్సరం : హేవళంబినామ

ఆయనం : దక్షిణాయణం

మాసం : మార్గశిరమాసం

ఋతువు : హేమంత

కాలము : శీతాకాలం

పక్షం : శుక్లపక్షం

తిథి : చతుర్దశి
【ఈరోజు 4.20 AM to
రేపు 12.57 AM】

నక్షత్రం : భరణి
【నిన్న 2.28 PM to ఈ రోజు 12.07 PM】_

యోగము : పరిఘము

కరణం : గరజ

వర్జ్యం :
ఈ రోజు లేదు

అమ్రుతఘడియలు :
7.47 AM to 9.13 AM

దుర్ముహూర్తం :
7.52 AM to 8.37 AM

రాహుకాలం :
9.00 AM to 10.30 AM

గుళికకాలం :
6.00 AM to 7.30 AM

యమగండం :
1.30 PM to 3.00 PM

సేకరణ :: దశరథరాము,తిరుపతి.

 

%d bloggers like this: