[google-translator]

NEET Results postponed to 14th of this month

వైద్య విద్యలో ప్రవేశాలకు నిర్వహించిన నీట్‌ (జాతీయ అర్హత ప్రవేశ పరీక్ష) ఫలితాలు వాయిదా పడ్డాయి. నీట్‌ ఫలితాల విడుదల తేదీని ఈ నెల 14కు వాయిదా వేస్తున్నట్టు సీబీఎస్‌ఈ ప్రకటించింది.

నీట్ ఫలితాలు ఈ నెల 8న విడుదల కావాల్సి ఉన్నప్పటికీ పలు రాష్ట్రాల కోర్టుల్లో కేసులు జరుగుతున్న  నేపథ్యంలో వాయిదా పడింది.

మే 7 న దేశవ్యాప్తంగా 1,921 కేంద్రాల్లో నిర్వహించిన నీట్ పరీక్షలకు 11.3 లక్షల మంది విద్యార్థులు హాజరయ్యారు. 

%d bloggers like this: