[google-translator]

Educational Special: * What is the Best Group in INTER/ +2……..?

 

టెన్త్ తర్వాత ఇంటర్ లో ఏ గ్రూప్ తీసుకుంటే జీవితంలో త్వరగా సెటిల్ అవ్వడమేగాక ఉద్యోగ భద్రత ఉండేలా కెరీర్ ని ఎలా మలచుకోవాలి…..?
[google-translator]

ఎన్నో ఇంజనీరింగ్ కాలేజీలలో సీట్స్ మిగిలిపోయాయని, ఇంజనీరింగ్  చేసి కూడా జాబ్ రాక ఇబ్బంది పడుతున్నామని, కాంపిటీషన్ పెరిగి పోయి సమతుల్యత తప్పినందువలన ఇంజనీరింగ్ గ్రూప్ లో హైయెస్ట్ పర్శంటేజ్ తెచ్చుకున్నా కూడా ఐ.టి లో జాబ్స్ తెచ్చుకోవడం కష్టంగా ఉందని, రెసిషన్ వల్ల ఒక్కో కంపెనీలో ఫిఫ్టీ పర్సెంట్ ఉద్యోగుల్ని తీసేస్తున్నారనీ…. ఈ విధమైన వార్తలను ఈ మధ్య తరచుగా వింటున్నాం, చూస్తున్నాము.

*** మరి ఈ సమస్యలన్నింటికీ పరిష్కారమేంటి…..?

ఎంతటి రెసిషన్ వచ్చినా జాబ్ గ్యారెంటీ ఉండే ఫీల్డ్ లోకి ఎలా ఎంటరవ్వాలి….?

ఈ ప్రశ్నలకి సమాధానమే….. “కామర్స్ గ్రూప్”

ఇప్పుడున్న స్టూడెంట్ మరియు జాబ్స్ రేషియో లో చూస్తే త్వరగా సెటిల్ అవ్వడానికి గ్యారంటీ  ఇచ్చే గ్రూప్. ఏ కంపెనీలోనైనా డాక్టర్లు, ఇంజనీర్లు లేకపోవచ్చు, కానీ….. ఎకౌంటెంట్  మాత్రం  తప్పనిసరిగా ఉండాల్సిందే. అంతే కాదు నాలుగు లేదా ఐదు కంపెనీలకు కలిపి ఒక చార్టెడ్ అకౌంటెంట్ తప్పనిసరి.

 ఈ మధ్యవచ్చిన క్రొత్తనోట్లవిధానం మరియు నూతన ఆర్ధికమార్పుల నేపథ్యంలో, ప్రతి ఒక్కరూ ప్రతి సంవత్సరం, ఐ.టి  రిటర్న్స్ సబ్మిట్ చెయ్యాల్సిందే. మరి ఐ.టి సబ్మిషన్ సలహాలకి, సూచనలకి ఎవరి దగ్గరికి వెళ్ళాలి….?  డాక్టరా…..? ఇంజినీరా…..? ఐ.టి. ప్రొఫెషనలా….? కాదు, ముమ్మాటికీ కానే కాదు, వాళ్ళు కూడా ఒక చార్టెడ్ అకౌంటెంట్ దగ్గరికి వెళ్లాల్సిందే.

ఈమధ్య కాలంలో ఎక్కువమంది స్టూడెంట్స్ ఇంట్రస్ట్ చూపుతున్న గ్రూప్ – MEC.

కామర్స్ గ్రూప్ ఇప్పుడు చాలా అడ్వాన్స్డ్ గా మారిపోయింది. బీకాం (ఎకౌంటెన్సీ)/ బీకాం (మేనేజ్‌మెంట్)ల నుంచి కొత్త స్పెషలైజేషన్స్ రూపంలోకి డిగ్రీలు మారాయి. బీఏఎఫ్ (బ్యాచిలర్ ఆఫ్ ఎకౌంటింగ్ & ఫైనాన్స్), బీబీఐ (బ్యాచిలర్ ఇన్ బ్యాంకింగ్ & ఇన్‌స్యూరెన్స్), బీఎఫ్‌ఎం (బ్యాచిలర్ ఇన్ ఫైనాన్షియల్ మార్కెట్స్). ఈ విధంగా ఇప్పటి సొసైటీ కి  ఉపయోగపడేట్లుగా డిగ్రీ కోర్సులు డెవలప్ అయ్యాయి. ఈ రకమైన డిగ్రీలు కంప్లీట్ చేసినవారికి కూడా, ఐ.టి రంగంలోలాగానే  02 లక్షల నుంచి 10 లక్షల వరకు శాలరీస్ వచ్చే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి.

* చార్టర్డ్ అకౌంటెన్సీ (CA)

C.A చేయడానికి మొదట సీపీటీ (కామన్ ప్రొఫిషియన్సీ టెస్ట్)ను రాయాలి. 2012 నుంచి డిగ్రీ స్థాయిలో కామర్స్ విభాగంలో 55 శాతం, ఇతర డిగ్రీ విభాగాల్లో 60 శాతం మార్కులు సాధించినవారికి సీపీటీ నుంచి మినహాయింపు ఇచ్చారు. అంటే వారు మొదటి దశ అయిన ఐపీసీసీకి నమోదు చేసుకోవచ్చు.

ఇంటర్ పూర్తిచేసిన విద్యార్థులు మొదట సీపీటీలో కనీస అర్హత మార్కులు సాధించాలి. ఇంటర్ తర్వాత 60 రోజులకు సీపీటీకి ఎలిజిబిలిటీ సాధిస్తారు. ఈ పరీక్ష ప్రతి సంవత్సరం జూన్, డిసెంబర్ నెలల్లో జరుగుతుంది.

 

* CPT: సీపీటీలో 4 పేపర్లుంటాయి. దీనికి 9 నెలల శిక్షణ ఉంటుంది.ఈ సీపీటీలో అర్హత సంపాదించాలంటే ప్రతి సెక్షన్‌లో కనీసం 30 శాతం మార్కులు పొందుతూ అన్నీ కలిపి 50 శాతం మార్కులు సాధించాలి. పరీక్ష 200 మార్కులకు జరుగుతుంది కాబట్టి, కనీసం 100 మార్కులు సాధిస్తే ఎలిజిబిలిటీ వచ్చినట్లు. ప్రతి సెక్షన్‌లో 30 శాతం మార్కులు, మొత్తం మీద 50 శాతం మార్కులు ఈ విధంగా చదివితే సి.పి.టి చాలా ఈజీ.

 

* CPT ఎగ్జామినేషన్ ఎలా ఉంటుంది…?

CPT రెండు డివిజన్లుగా ఉంటుంది. మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ ఉంటాయి. ఒక్కో డివిజన్  2 సెక్షన్‌లతో ఉంటుంది.

ఇక్కడ గమనించదగ్గ అంశం- నెగెటివ్ మార్కులు. ప్రతి తప్పు సమాధానానికి 0.25 మార్కులను మొత్తం మార్కుల నుంచి తగ్గిస్తారు.

 

* ఇంటిగ్రేటెడ్ ప్రొఫెషనల్ కాంపిటెన్సీ కోర్సు (IPCC):

ఇది C.A కోర్సులో సెకండ్ డివిజన్ . సీపీటీ పూర్తి చేసినవారు దీనికి అప్లై చేయాలి. దీనిలో గ్రూప్-1, గ్రూప్-2 ఉంటాయి. ఒకేసారి రెండింటికీ అప్లై చేయవచ్చు. ఈ స్థాయికి కూడా 9 నెలల శిక్షణ ఉంటుంది. కనీసం విద్యార్థి ఒక్క గ్రూపు పాసైనా చాలు ఆర్టికల్ షిప్ చేయడానికి అర్హత వస్తుంది.

 

* అసిస్టెంట్‌షిప్:

స్టూడెంట్ ఐపీసీసీ గ్రూపులో ఎలిజిబిలిటీ సాధించిన తర్వాత 03 సంవత్సరాల ఆర్టికల్‌షిప్ కోసం  అప్లై చేసుకుని చార్టర్డ్ అకౌంటెంట్ దగ్గర ఆర్టికల్‌షిప్ చేయాలి. రెండున్నర సంవత్సరాలు పూర్తయిన తర్వాత ఐపీసీసీ గ్రూప్-1, గ్రూప్-2 పరీక్షలు రాసి ఎలిజిబిలిటీ పొందాలి. మిగిలిన 6 నెలల కాలంలో ఆర్టికల్‌షిప్‌ను పూర్తిచేయాలి.

‘ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ చార్టర్డ్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా’ (ఐసీఏఐ) దేశం మొత్తం మీద నిర్వహించే ఫైనల్ ఎగ్జామినేషన్.  ఈ ఎగ్జామ్ లో పాసై సర్టిఫికెట్ తెచ్చుకొని ఐసీఏఐ లో మెంబర్ గా పేరు నమోదు చేసుకోవాలి. అప్పటి నుంచి మీరు చార్టర్డ్ అకౌంటెంట్ (సీఏ)గా 100% అఫీషియల్ గా ఏదైనా కంపెనీలో చేరవచ్చు/ కన్సల్టెన్సీని స్టార్ట్ చెయ్యవచ్చు.

 

మన తిరుపతి లో గత 15 సంవత్సరాలుగా, ఆల్ ఇండియా లెవెల్ లో ర్యాంక్స్ సాధిస్తూ ఎన్నోవేలమందిని C.Aలుగా సెటిల్ చేసిన సంస్థ…… ఎమరాల్డ్స్ జూనియర్ & డిగ్రీ కాలేజ్.

Image result for emeralds junior college tirupati

ఎమరాల్డ్స్ జూనియర్ & డిగ్రీ కాలేజీకి…….

2011వ సంవత్సరంలో ఆలిండియా 01st   ర్యాంక్

2012వ సంవత్సరంలో ఆలిండియా 5th   ర్యాంక్

2013వ సంవత్సరంలో ఆలిండియా 6th  ర్యాంక్

2014వ సంవత్సరంలో ఆలిండియా 4th ర్యాంక్

2015వ సంవత్సరంలో ఆలిండియా 5th ర్యాంక్

2016వ సంవత్సరంలో ఆలిండియా 35th  ర్యాంక్ రావడం జరిగింది.

.

Displaying IMG-20170513-WA0035.jpg

 

మీ లక్ష్యం  C.A అయితే ……

 The Best Choice in our Smart Tirupati City is…..

“Emerald’s Junior College”

Image result for emeralds junior college tirupati

ఎమరాల్డ్స్ జూనియర్ & డిగ్రీ కాలేజ్,

బాలాజీ కాలనీ, LIC రోడ్, తిరుపతి.

Ph: 0877 – 2260067, 2261238

“డే స్కాలర్ & హాస్టల్ ఫెసిలిటీ కూడా ఉన్నాయి”