National News

Really O.C Sangharshana Samithi is Doing Well

సామజిక స్మగ్లర్లు కొమటోళ్ళు – ప్రో II కంచె ఐల్లయ్య వివాదాస్పద పుస్తకం పై ఓసి సంఘర్షణ సమితి  మరియు ఆర్యవైశ్య సంఘాల అధ్వర్యంలో అలిపిరి పడాల వద్ద సద్భుద్ది  ప్రసాదానికి పూజలు .     ప్రో II కంచె ఐల్లయ్య గారు వ్రాసిన సామాజిక స్మగ్లర్లు కోమటోళ్ళు అనే పుస్తకం వివాదాస్పదమైన విషయం తెలిసిందే . ఈ అంశంపై ఉభయ తెలుగు రాస్త్రలోను నిరసనలు వెల్లువెత్తాయి . ఈ సందర్బంగా తిరుపతిలో ఈ దినం అలిపిరి వెంకటేశ్వర స్యామి పాదాల వద్ద ప్రోII ...

Read More »

Bhagavadgeetha by www.livetirupati.com Shivaji (Chapter – 1) 47 Poems

Read More »

Hats off to Accord School Students

అకార్డ్ స్కూల్ విద్యార్థులు ఫుడ్ ఫెస్టివల్ కార్యక్రమాన్నిశనివారంనాడు వైభవంగా జరుపుకున్నారు. ఆ సందర్భంగా వచ్చిన 47,000 /- రూపాయలను ఈరోజు అనగా 06 -09 -2017 న అకార్డ్ స్కూల్ విద్యార్థులు, మానవతా దృక్పథముతో తస్లీమా సుల్తానా ఆధ్వర్యములో నడుపబడుతున్న అభయక్షేత్రానికి వెళ్లి విరాళంగా ఇచ్చారు. ఈ సందర్భంగా పాఠశాల ఛైర్మన్ చంద్రశేఖర రెడ్డి గారు విద్యార్థుల పరోపకారగుణాన్ని మెచ్చుకొంటూ అభినందించారు. ఈవిధమైన సామాజిక కార్యక్రమాలలో విద్యార్థులను మమేకం చేయటం నిజంగా హర్షించదగిన విషయం. చిన్నతనం నుంచే ఇలాంటి సామాజిక స్పృహ అలవడితే మన ...

Read More »

Student Scholarships Distributed by Karuneegar Youth

ఈరోజు తిరుపతి లోని కరుణీగర్ యూత్ వెల్ఫేర్ అసోసియేషన్ వారిచే తెల్ల రేషన్ కార్డు కలిగిన పేద విద్యార్థులకు స్కాలర్ షిప్ లు అందించటం జరిగింది. ఈ సంవత్సరం పదిమంది విద్యార్థులకు ఒక్కొక్కరికి రెండు వేల రూపాయల చొప్పున అందించామని, ఇదేవిధంగా ప్రతి సంవత్సరం కనీసం ఇరవై మందికి తగ్గకుండా కరణం కుల యువతకు ఆర్ధిక సహాయాన్ని అందచేస్తామని శ్రీ ముని శ్రీధర్ పిళ్ళై గారు తెలియచేసారు. తమయొక్క కర్తవ్య దీక్షకు శ్రీ సంతపేట జనార్దనన్ మరియు శాంతమ్మ గార్లు ఆర్ధిక సహాయంతోపాటుగా ఎంతో ...

Read More »

Dear C.M Sir… Pls. know the Value of MBBS Doctors – A.R. REDDY

రాష్ట్రంలో ఉన్న ఆర్‌ఎంపీ, పీఎంపీలకు ప్రత్యేకంగా శిక్షణ ఇచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమై…. మంగళవారం ఆరోగ్య శాఖ జారీ చేసిన ఉత్తర్వులు వెంటనే ఉపసంహరించుకోవాలనీ, లేకపోతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమాలకు సిద్ధమని, ఇండియన్ మెడికల్ అసోసియేషన్ కార్యదర్శి శ్రీ. ఎ.ఆర్.రెడ్డి హెచ్చరించారు. గ్రామీణ వైద్యమిత్రులందరికి శిక్షణ ఇచ్చి చట్టభద్రత కల్పిస్తామని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం 21 -08 -2017 న ప్రకటించిన సంగతి మనందరికీ విదితమే. ఈ సందర్భంగా తిరుపతిలో జరిగిన విలేఖరుల సమావేశంలో శ్రీ. ఎ.ఆర్.రెడ్డి గారు మాట్లాడుతూ…. ఈ రోజుల్లో ...

Read More »

Heartful Thanks to A.P C.M & Govt. – Polthi Prathap Rao

గ్రామీణ వైద్యమిత్రులందరికి శిక్షణ ఇచ్చి చట్టభద్రత కల్పిస్తామని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం  నిన్న అనగా 21 -08 -2017 న ప్రకటించిన సంగతి మనందరికీ విదితమే. ఈ సందర్భంగా…. ఈరోజు అనగా 22 -08 -2017 న మంగళవారం తిరుపతిలో జరిగిన ప్రెస్ మీట్ నందు పాల్గొన్న ఫెడరేషన్ ఆఫ్ ఎక్సపీరియెన్స్డ్ మెడికల్ ప్రాక్టీషనర్ల అసోసియేషన్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు శ్రీ పోల్తి ప్రతాప్ రావు, రాష్ట్ర కార్యదర్శి రుద్రయ్య, కార్యవర్గ సభ్యులు జె.కె.రామ్ మరియు చిత్తూరు జిల్లా ఫెడరేషన్ కార్యవర్గ సభ్యులందరూ ముక్తకంఠంతో….  ఆంధ్రప్రదేశ్ ...

Read More »

Really IMA – TIRUPATI Wing is Doing Excellently

INDIAN MEDICAL ASSOCIATION (IMA) తిరుపతి శాఖ ఆధ్వర్యంలో ప్రతినెలా జరిగే…… నిరంతర వైద్య విద్య లో భాగంగా ఈ నెల 20 -08 -2017 స్థానిక బ్లిస్ హోటల్ నందు ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమం IMA కార్యదర్శి Dr .A .R. Reddy ఆధ్వర్యంలో జరిగింది. 150 మంది వరకు ఎం.బి.బి.ఎస్. మరియు స్థానిక నాయకులు వందల సంఖ్యలో పాల్గొన్నారు. ఈ మాసం మార్గదర్శి లో భాగంగా డా|| డి.కృష్ణా రెడ్డి గారిని ఘనంగా సత్కరించారు. డా|| డి.కృష్ణా రెడ్డి గారు కడప లో ...

Read More »

WOW,One More Excellent Position came to Our Dr. Sipai Sir

ఆంద్ర ప్రదేశ్ వైద్య సేవలు మౌలిక సదుపాయాల అభివృద్ధి సంస్థ రాష్ట్ర పాలక సంచాలకులుగా తెలుగు దేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శి Dr సిపాయి సుబ్రహ్మణ్యం శుక్రవారం నాడు అమరావతి లోని సంస్థ ప్రధాన కార్యాలయములో పదవి ప్రమాణ స్వీకారోత్సవం చేసారు. ఈ పదవి ప్రమాణ స్వీకారోత్సవం లో రాష్ట్ర వైద్య శాఖ మాత్యులు Dr కామినేని శ్రీనివాసు గారు Dr సిపాయి సుబ్రహ్మణ్యం గారితో పదవి ప్రమాణ స్వీకారోత్సవం చేయించారు. ఈ సందర్భముగా Dr సిపాయి సుబ్రమణ్యం గారు మాట్లాడుతూ ఈ సంస్థ ...

Read More »

Now, Sree Ramadevi Hospitals -Tirupati Empanelled Govt & Public Corporate Sectors

Now Sree Ramadevi Hospitals -Tirupati Empanelled with Govt & Public Corporate Sectors. Today this  Empanel Wing Inaguration programme held in their Hospital Grandly. Shri. Narasimha Yadav – Tuda Chairman, Shri Dr. Natarajan – IIT Registrar, Shri Inderpreet Singh Kohli – IISER Asst Registrar and Ramadevi Hospitals Chairman Sri. D. Radha Krishna Reddy were participated in this programme. Shri Narasimha Yadav praised the ...

Read More »

Wow… A.P State Employees also Mingled with O.C Sangharshana Samithi….!

ఆంద్రప్రదేశ్ రాష్ట్రం లోని ఓ.సి. ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి మరియు వారిపై జరుగుతున్న దాడుల పరంగా ప్రభుత్వంపై పోరుబాట తప్పదని ఆంధ్రప్రదేశ్ ఓ.సి సంఘర్షణ సమితి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డా|| పోల్తి ప్రతాప్ రావు అన్నారు. ఇందుకు ఓ.సి. ఉద్యోగులందరూ సంసిద్ధంగా ఉండాలని పిలుపునిచ్చారు. నిన్న, అనగా 30-07-2017 ఆదివారం అనంతపురంలో ఆంధ్ర ప్రదేశ్ ఓ.సి సంఘర్షణ సమితి రాష్ట్ర కమిటీ ఉద్యోగుల నూతన కార్యవర్గం ఆవిర్భావ సమావేశం జరిగింది. ఈ సమావేశం లో ఓ.సి సంఘర్షణ సమితి  తెలుగు రాష్ట్రాల అధ్యక్షులు సింగం ...

Read More »