Health News

Which is the best Hospital in Rayalaseema….with Code Blue Facility? Live Tirupati’s Special Article.

మారుతున్న ఆధునిక జీవన వ్యవస్థలో ఎన్నో అనూహ్యమైన మార్పులు చోటుచేసుకుంటున్నాయి. ఒకప్పుడు కనీసం పది నిమిషాలు కూడా తమ ఆరోగ్యం కోసం కేటాయించలేనివాళ్ళు సైతం ఈ రోజున గంటల తరబడి వ్యాయామాలు, వర్క్ ఔట్స్ చేస్తున్నారు. మరి ఈ స్మార్ట్ యుగంలో మన స్మార్ట్ తిరుపతిలో అన్నిరకాలుగా ఉత్తమమైన, ఆధునికమైన,అనుభవంకలిగిన డాక్టర్లని కలిగి ఆధునిక వైద్య శాస్త్ర విధానాలతో,  అన్ని రకాల వర్గాలవారికి అందుబాటులో ఉన్న హాస్పిటల్ ఏది? అనే ఒక ప్రశ్నకి  సమాధానం తెలుసుకోవటం  కోసం మా లైవ్ తిరుపతి ఎన్నో రకాలుగా ...

Read More »

Health News Special: Heart Problems due to Dyslipidemia

డిస్‌లిపిడిమియ కారణంగా గుండె జబ్బులు: శరీరంలో కొవ్వు శాతం అధికమైతే అది అనారోగ్యానికి దారి తీస్తుంది. సమాజంలో మంచీ చెడూ ఉన్నట్లే మన శరీరంలో కూడా మంచి కొలెస్ట్రాల్‌, చెడు కొలెస్ట్రాల్‌ ఉంటాయి. వీటివల్ల గుండె జబ్బులేగాక, మూత్రపిండాల వ్యాధి, పక్షవాతం, వచ్చే అవకాశాలున్నాయి. ఈ కొలెస్ట్రాల్‌లో అసమతుల్యత వల్ల వచ్చే సమస్యను డిస్‌లిపిడిమియా అంటారు. ధమనుల్లో కొవ్వు (కొలెస్ట్రాల్‌) పెరిగిపోతే గుండెకు హానికరం అని తెలుసు. కానీ కొవ్వు శరీరంలో ఎక్కడైనా పెరగడంవల్ల మూత్రపిండాలు దెబ్బ తింటాయని, గుండెపోటు, పక్షవాతం వస్తాయని, కాలి ...

Read More »

Health News Special: Tests to Know about Our Heart Condition

గుండెనొప్పి – ఇసిజి, యాంజియోగ్రాం గుండె జబ్బుల విషయంలో నొప్పి స్థాయి ప్రధానాంశం కాదు. నొప్పి కలుగుతున్న విధానమే ప్రధానం. నొప్పి తక్కువగానే ఉన్నప్పటికీ లోపల గుండె తీవ్రస్థాయిలోనే దెబ్బతిని ఉండవచ్చు. దీనినే “సైలెంట్‌ హార్ట్‌ ఎటాక్‌” గా వ్యవహరిస్తుంటారు. అందుకే గుండెనొప్పి లక్షణాలన్న అనుమానం కలిగిన వెంటనే ఇ.సి.జి తీయించడం మంచి పద్ధతి. విద్యుత్‌ తరంగాల ద్వారా గుండె దెబ్బ తిన్నదా? లేదా? అన్న ప్రాథమిక సమాచారం అందించే ఇ.సి.జి. కొన్ని వేల ప్రాణాల రక్షణతో సమర్ధవంతంగా తనదైన పాత్ర నిర్వహిస్తోంది. అయితే ...

Read More »

Awareness Article about Feeding healthy food to Children

పిల్లల్లో పౌష్టికాహార లోపం: పౌష్టికాహార లోపానికి గురైన పిల్లలు శారీరక, మానసిక సమస్యలు ఎదుర్కొంటారు. వీరిలో ఎదుగుదల లేకపోవడం, అర్థం చేసుకొనే శక్తి లోపించడం జరుగుతుంది. ఈ తరహా పిల్లలు బడి మానివేయడం జరగవచ్చు. వీరిలో జబ్బులను ఎదుర్కొనే శక్తి లోపించడం వల్ల తరచు వ్యాధుల బారిన పడతారు. పిల్లల్లో పౌష్టికాహార లోపం వల్ల కలిగే కొన్ని పర్యవసనాలు తిరిగి సవరించుకోలేనివిగా ఉంటాయి. పోషకాహారం లేకపోవడం అనేది పిల్లల్లో తీవ్ర ఆందోళనలు కలిగించే విషయం, పోషకాహారం తక్కువగా లభించే పిల్లలు తప్పనిసరిగా శారీరక, మానసిక ...

Read More »

Awareness Article about Milk Feeding to Children

తల్లిపాల వలన లాభాలు: తల్లిపాలు– శ్రేష్టం మరియు ఎంతో ముఖ్యమైన సంపూర్ణ పౌష్టిక ఆహారం. తల్లికి బిడ్డకు ఆరోగ్యవంతమైనది. ఇద్దరి మధ్య మంచి అనుబంధాన్ని పెంచుతుంది. ముఖ్యమైన మరియు శ్రేష్టమైనది– మొదటి ఆరు నెలలు శిశువుకు తల్లిపాలు మాత్రమే ఇవ్వాలి. దీనివలన బిడ్డకు జీర్ణకోశ సంబంధిత సమస్యలు ఉండవు. జీర్ణకోశ వ్యాధినిరోధక శక్తిని పెంచుతుంది. చాలా తేలికగా అరుగుదల అవుతంది. బిడ్డకు మలబద్దక సమస్య ఉండదు. తల్లిపాల వలన ఆస్తమా, చెవి సంబందించిన వ్యాధులు రాకుండా కాపాడుతుంది. తల్లిపాలవలన స్ధూలకాయం ఉండదు ఇది శాస్త్రవేత్తల  పరిశోధన ...

Read More »

Health News Special: What are the Symptoms while Heart Diseases….?

గుండెపోటు సమస్యలు కలిగినపుడు బహిర్గతం అయ్యే లక్షణాలు: శ్వాస సంబంధిత వ్యాధులు: శ్వాసలో ఇబ్బందులు కలిగినపుడు ఎక్కువ మంది గుండె సంబంధిత వ్యాధి వలన కాదు అనుకుంటారు, కానీ కొన్ని రకాల గుండెకి చెందిన వ్యాధులు కలిగినపుడు శ్వాసలో ఇబ్బందులు వ్యాధి లక్షణాలుగా బహిర్గతం అవుతాయి.ఇలా శ్వాసలో ఇబ్బందులు కలుగటం వంటి లక్షణాలు బహిర్గతమైతే మాత్రం గుండె ప్రమాదానికి గురవటం వలన లేదా గుండె సమస్యలకు గురవటం వలన ఇవి కలుగుతాయి. కండరాలలో లోపాలు: గుండె సంబంధిత వ్యాధులు కలిగినపుడు అరుదుగా కండరాలలో సమస్యలు ...

Read More »

Livetirupati.com Health News Special Article on Liquor Habit

మద్యపానము మానటం ఎలా? మద్యం చాలారకాలుగా ఆరోగ్యాన్ని దెబ్బతీస్తుంది. ఇది క్యాన్సర్ల ముప్పునూ పెంచుతుందని వైద్య నిపుణులు ఎప్పట్నుంచో చెబుతూనే ఉన్నారు. కానీ చాలామంది దీన్ని పెద్దగా పట్టించుకోవటం లేదు. చేజేతులా తమ ఆరోగ్యాన్ని తామే పాడు చేసుకుంటున్నామని తెలిసినా మద్యం తాగటం మానటం లేదు. మద్యంతో క్యాన్సర్లు మాత్రమే కాదు. గుండెజబ్బుల ముప్పూ పెరుగుతుంది. రోజుకు ఒక 45 ఎం.ఎల్‌ మద్యం (40% ఆల్కహాలు గలవి) తాగినా గుండె ఎడమ కర్ణిక సైజు పెరుగుతున్నట్టు, గుండెలయ తప్పే ముప్పు పెరుగుతున్నట్టు అధ్యయనాలు పేర్కొంటున్నాయి. ...

Read More »

Cell Phones & Computer Games Effect on CHILDREN

పిల్లలపై కంప్యూటర్‌ గేమ్స్‌ & సెల్-ఫోన్‌ ప్రభావము  కంప్యూటర్‌ గేమ్‌లు పిల్లలకు దెబ్బలు తగలకుండా, వినోదం కలిగించే మాట నిజమే గానీ.. ఇతర ఆటల ద్వారా కలిగే సమష్టితత్వం, శారీరక దారుఢ్యం వంటి ప్రయోజనాలేవీ ఉండవని వైద్యులు చెబుతున్నారు. పిల్లల్లో ఈ అలవాటు త్వరగా వ్యసనంలా మారే ప్రమాదమే కాదు.. దాంతో దుష్ఫ్రభావాలూ కలిగే అవకాశం ఉందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. ప్రస్తుతం కంప్యూటర్‌ గేమ్‌లకు  ఆకర్షితులవుతున్న పిల్లల సంఖ్య పెరిగిపోతుండటం వల్ల పిల్లలు ఏకాకులుగా మారతున్నారని.. కుటుంబ సభ్యులతో గడపటం, వినోద కార్యక్రమాలకు దూరంగా ఉండిపోతున్నారని భయపడుతున్నారు. ప్రస్తుతం ...

Read More »

Health News Special: What is CRT….?

Q: మాఅక్కయ్య వయసు 58. గుండె జబ్బుతో ఉన్న ఆమెను ఒక కార్డియాలజిస్టుకు చూపిస్తేఆమెకు సిఆర్‌టి (కార్డియాక్ రీ-సింక్రనైజేషన్ థెరపీ అవసరం అని చెప్పారు.అసలు సిఆర్‌టి అంటే ఏమిటి? ఆ చికిత్స అవసరమేమిటి ? వివరించండి. అలాగే సిఆర్‌టి పరికరాన్ని ఎలా అమరుస్తారో కూడా తెలియచేయండి. డా. వెంకట రమణ: సిఆర్‌టి అంటే గుండె కొట్టుకోవడంలోని అస్తవ్యస్త ధోరణిని నియంత్రించే ఒక పరికరం. గుండె కండరాలు దెబ్బ తిన్న వారిలో గుండెలోని వివిధ భాగాలు పనిచేసే తీరులో తేడా వస్తుంది. ఆ తేడాను తొలగించడంలో ...

Read More »

Livetirupati.com Health News Special Article on Gastric Ulcers

గ్యాస్ట్రిక్ అల్సర్స్ – అవగాహన: ఇప్పుడు మన ఆధునిక జీవనం వలన, మన జీవనశైలిలో మార్పుల వల్ల ఎసిడిటి, అల్సర్‌, గ్యాస్ట్రిక్‌ సమస్యలతో సతమతమయ్యే వారి సంఖ్య పెరుగుతోంది. మానసిక ఒత్తిడి, నిద్ర లేమి, భోజన వేళలు పాటించక పోవటం లాంటి కారణాల వల్ల గ్యాస్ట్రిక్‌ సమస్యలు ఉత్పన్నమవుతున్నాయి.   దీంతోపాటు జీర్ణకోశ సమస్యలతో అమీబియాసిస్‌ వ్యాధి వల్ల  విరోచనాలతో సతమతమవుతుంటారు. గ్యాస్ట్రిక్ అల్సర్స్ సమస్యలను ఇప్పుడున్న ఆధునిక వైద్యంతో పూర్తిగా నయం చేయవచ్చంటున్నారు మన తిరుపతిలోని సంకల్ప హాస్పిటల్ వైద్యులు. అసలు ఈ ...

Read More »