Author Archives: admin

WHY TIRUMALA ANNADANA SATRAM NAME IS ON VENGAMAMBA……?

తిరుమల కొండ మీద ఉన్న నిత్యాన్నదాన సత్రానికి వెంగమాంబ పేరు ఎందుకు పెట్టారు…..?                 కలియుగ ప్రత్యక్షదైవంగా భక్తుల పూజలందుకుంటున్న తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామి వారికి మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ తన రచనలతో అక్షరార్చన చేశారు. 15వ శతాబ్దానికి చెందిన అన్నమయ్య 32 వేల కీర్తనలు రచించి స్వామివారి వైభవాన్ని విశ్వవ్యాప్తం చేయగా, 18వ శతాబ్దానికి చెందిన తరిగొండ వెంగమాంబ మొత్తం 18 గ్రంథాలు రచించి శ్రీవారి ప్రాభవాన్ని భక్తలోకానికి అందించారు. తరిగొండ వెంగమాంబ తరిగొండలో ఐదు, తిరుమలలో 13 రచనలు చేశారు.   ...

Read More »

Spl. Article on TTD’s S.V. VEDAPATASHALA – Dharmagiri,Tirumala

Ashtakshara Sthuthi

నైపుణ్యాభివృద్ధి కేంద్రంగా ఎస్వీ వేద విజ్ఞానపీఠం అడుగులు                   తిరుమల తిరుపతి దేవస్థానం విధుల్లో వేదపరిరక్షణ ఒకటి. వేదాలను పరిరక్షించి విస్తృతంగా ప్రచారం చేసేందుకు, సమాజహితం కోసం వేదవిజ్ఞానాన్ని అందరికీ అందించేందుకు అనేక చర్యలు చేపడుతోంది. ఇందులో భాగంగా తిరుమలలోని ధర్మగిరిలో ఏర్పాటుచేసిన శ్రీవేంకటేశ్వర వేద విజ్ఞానపీఠం 35 ఎకరాల సువిశాల విస్తీర్ణంలో ఆహ్లాదకరమైన ప్రకృతి ఒడిలో విద్యార్థులకు వేద విద్యను అందిస్తోంది.                   ఇక్కడ వేదం, ఆగమం, స్మార్థం, దివ్య ప్రబంధం కోర్సులను ఇప్పటివరకు విద్యార్థులకు అందుబాటులో ఉన్నాయి. వచ్చే ...

Read More »

Monday’s Special Video Song – Shivashtakam

Read More »

SWAMI PUSHKARINI AND TEERTHAMS ON TIRUMALA

స్వామిపుష్కరిణి – ప్రాశస్త్యం                   భారతీయ సంస్కృతిలో భాగాలు తీర్థక్షేత్రాలు. పురాణాలు ఎన్నో తీర్థవిశేషాల గురించి మనకు తెలియజేస్తున్నాయి. దక్షిణభారతదేశానికి మకుటాయమానం తిరుమల క్షేత్రం. ఇక్కడ శ్రీవేంకటాద్రి విధుడగు శ్రీనివాసుని పాదపద్మాలను సేవిస్తూ తీర్థరాజాలు ప్రకాశిస్తున్నాయి. అత్యంత పావనము సర్వకామదాయకాలైన అరవై ఆరు కోట్ల తీర్థాలు తిరుమలక్షేత్రంలో ఉన్నాయని బ్రహ్మపురాణం మనకు తెలియజేస్తోంది.                   తిరుమలలో తీర్థాలు నాలుగు విధాలుగా మనకు దర్శనమిస్తున్నాయి. 1.ధర్మరతి తీర్థాలు 2.జ్ఞానప్రదాలు 3.భక్తివైరాగ్యప్రదాలు 4.ముక్తిప్రదాలు.   ధర్మరతి తీర్థాలు : ఇవి 1008 తీర్థాలు. ఈ ...

Read More »

TIRUMALA TEMPLE INSIDE DAILY SEVAS….. Full Details

సుప్రభాతం :                   తిరుమలలో శ్రీస్వామివారికి జరిగే తొలిసేవ సుప్రభాతం. శయన మండపంలో పట్టుపాన్పుపై శయనించి ఉన్న శ్రీనివాస ప్రభువును మేల్కొల్పడాన్నే సుప్రభాతం అంటారు. ప్రతిరోజూ తెల్లవారుజామున బంగారు వాకిలి ముందు ఆచార్యపురుషులు ”కౌసల్యా సుప్రజారామ…” అంటూ సుప్రభాత శ్లోకాలను పఠిస్తారు. అదే సమయంలో తాళ్లపాక వంశీయులు ఒకరు ”మేలుకో శృంగార రాయ…..” అంటూ మేల్కొల్పులు పాడతారు. ఈ సమయంలో ప్రతివాది భయంకర అణ్ణన్‌ రచించిన 70 శ్లోకాలను వేదపండితులు ఆలపిస్తారు.   తోమాలసేవ, కొలువు :                   తిరుమల ఆనందనిలయంలో ...

Read More »

SREEVARI METTU – Tirumala Hills, Easy way to reach the God with less effort

శ్రీవారిమెట్టు – తిరుమల   శేషాచల క్షేత్రానికి ఉన్నట్టి మహిమ ఇతర క్షేత్రాలకు దేనికీ లేనే లేదు. అలాగే ఈ దివ్యక్షేత్రంలో కొలువై ఉన్న వేంకటేశ్వరుని వంటి మహిమాన్వితమైన దేవుడు, దయాంతరంగుడైన దేవుడు ఇంకెక్కడా కానరాడు!    శ్రీ వైకుంఠాన్నయినా విడిచి ఉంటానుగాని, నా భక్తులను ఒక్క క్షణమైనా విడిచి ఉండలేనన్న సంకల్పంతో, సాక్షాత్తు శ్రీమన్నారాయణుడు శ్రీ వైకుంఠం నుండి దిగివచ్చి ‘శ్రీ వేంకటేశ్వరుడు’ అన్న పేరుతో అద్భుత సాలగ్రామ శిలామూర్తిగా స్వయంవ్యక్తరూపంతో తిరుమల క్షేత్రంలో కొలువై ఉన్నాడు.                   ‘కలౌ వేంకటనాయకః’ ...

Read More »

FULL HISTORY OF “TARIGONDA VENGAMAMBA”

  తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామివారి ప్రాభవాన్ని లోకానికి చాటిన భక్తుల్లో శ్రీమాన్‌ తాళ్లపాక అన్నమయ్య తరువాత చెప్పుకోదగిన వారు మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ. ఈమె జీవితం మొత్తాన్ని స్వామివారి సేవలోనే గడిపారు. వివాహం జరిగి వైధవ్యం పొందినా శ్రీవారినే తన భర్తగా ప్రకటించి ముత్తయిదువుగా ఉండేవారు. యోగినిగా, భక్త కవయిత్రిగా వెంగమాంబ చరిత్రలో సాహితీ చరిత్రలో సుస్థిర స్థానం సంపాదించుకున్నారు.   తరిగొండ వెంగమాంబకు సుమారుగా 18 ఏళ్ల వయసు ఉన్నప్పుడు తిరుమల శ్రీవారి కొలువుకు చేరినట్టు చరిత్ర ద్వారా తెలుస్తోంది. అంతవరకు ఎన్నో ...

Read More »

HISTORY OF OFFICERS IN TIRUMALA TEMPLE

శ్రీవారి సేవలో తరించిన కమిషనర్లు, కార్యనిర్వహణాధికారులు, ఛైర్మన్లు   అఖిలాండకోటి బ్రహ్మాండనాయకుడైన శ్రీవేంకటేశ్వరస్వామివారి సేవలో పలువురు కమిషనర్లు, కార్యనిర్వహణాధికారులు, ఛైర్మన్లు తరించారు. శ్రీవారి దర్శనార్థం ప్రపంచం నలుమూలల నుంచి విచ్చేస్తున్న లక్షలాది మంది భక్తులకు సంతృప్తికరమైన స్వామివారి దర్శనం, వసతి, అన్నప్రసాద వితరణ తదితర సౌకర్యాల కల్పనకు ఎప్పటికప్పుడు కార్యనిర్వహణాధికారులు కీలకమైన నిర్ణయాలు తీసుకుంటూ తితిదే ఉన్నతికి కృషి చేస్తున్నారు. తితిదేలో 1933 నుంచి 1951వ సంవత్సరం వరకు తొమ్మిది మంది కమిషనర్లు సేవలందించారు. 1951వ సంవత్సరం నుంచి ఇప్పటివరకు 23 మంది కార్యనిర్వహణాధికారులు ...

Read More »

History Of ALWARS

శ్రీవారి భక్తితత్వాన్ని చాటిన ఆళ్వార్లు   భగవంతుని పట్ల కనబరిచే పవిత్రమైన ప్రేమభావనే భక్తి. దేవుని స్వరూప, రూప, గుణవైభవాన్ని అనుభవించడం కూడా భక్తే. ఇలాంటి భగవత్‌ భక్తిసాగరంలో మునకలు వేస్తూ, లోతులు చూసిన శ్రీవైష్ణవ భక్తశిఖామణులు ఆళ్వారులు. శ్రీవైష్ణవ సంప్రదాయానికి మూలపురుషులు.   మొత్తం పన్నెండు మంది ద్రావిడ దేశంలో అవతరించి శ్రీమన్నారాయణుడి లీలావిశేషాలను అత్యంత భక్తిశ్రద్ధలతో నాలుగు వేల పాశురాలలో కీర్తించారు. పాశురమంటే పద్యమని భావం. ఈ పాశురాలలో తిరుమల, శ్రీరంగం, కంచి తదితర శ్రీవైష్ణవ దివ్యదేశాల్లో వెలసిన భగవంతుని అర్చామూర్తులను ...

Read More »

FULL DETAILS OF ALL SEVAS IN TIRUPATI TEMPLE

వైఖానసాగమోక్తంగా తిరుమలలో శ్రీవారి కైంకర్యాలు                   పవిత్రమైన వేదాలతో పాటే ఆగమాలు కూడా ఉద్భవించాయని హిందూ పురాణాలు ఘోషిస్తున్నాయి. ఆగమాలన్నీ భగవంతునికి సంబంధించిన క్రతువుల్లోని విజ్ఞానాన్ని తెలియజేస్తున్నాయి. అయితే వైఖానస ఆగమం ఆలయాలు, ఇళ్లలో నిర్వహించే క్రతువుల వెనక ఉన్న సైన్సును సవివరంగా తెలియజేస్తుంది.                   వైఖానస ఆగమంలో రెండు విభాగాలున్నాయి. మొదటి విభాగంలో ఆలయం, అందులోని మూలమూర్తికి చేయాల్సిన కైంకర్యాలున్నాయి. రెండో విభాగంలో ఆలయశుద్ధి కోసం అర్చకులు అనుసరించాల్సిన విధి విధానాలను పొందుపరిచి ఉన్నాయి. విఖనస మహర్షి రచించిన వైఖానస ...

Read More »