Tirupati News

[google-translator]

HISTORY OF OFFICERS IN TIRUMALA TEMPLE

శ్రీవారి సేవలో తరించిన కమిషనర్లు, కార్యనిర్వహణాధికారులు, ఛైర్మన్లు   అఖిలాండకోటి బ్రహ్మాండనాయకుడైన శ్రీవేంకటేశ్వరస్వామివారి సేవలో పలువురు కమిషనర్లు, కార్యనిర్వహణాధికారులు, ఛైర్మన్లు తరించారు. శ్రీవారి దర్శనార్థం ప్రపంచం నలుమూలల నుంచి విచ్చేస్తున్న లక్షలాది మంది భక్తులకు సంతృప్తికరమైన స్వామివారి దర్శనం, వసతి, అన్నప్రసాద వితరణ తదితర సౌకర్యాల కల్పనకు ఎప్పటికప్పుడు కార్యనిర్వహణాధికారులు కీలకమైన నిర్ణయాలు తీసుకుంటూ తితిదే ఉన్నతికి కృషి చేస్తున్నారు. తితిదేలో 1933 నుంచి 1951వ సంవత్సరం వరకు తొమ్మిది మంది కమిషనర్లు సేవలందించారు. 1951వ సంవత్సరం నుంచి ఇప్పటివరకు 23 మంది కార్యనిర్వహణాధికారులు ...

Read More »

History Of ALWARS

శ్రీవారి భక్తితత్వాన్ని చాటిన ఆళ్వార్లు   భగవంతుని పట్ల కనబరిచే పవిత్రమైన ప్రేమభావనే భక్తి. దేవుని స్వరూప, రూప, గుణవైభవాన్ని అనుభవించడం కూడా భక్తే. ఇలాంటి భగవత్‌ భక్తిసాగరంలో మునకలు వేస్తూ, లోతులు చూసిన శ్రీవైష్ణవ భక్తశిఖామణులు ఆళ్వారులు. శ్రీవైష్ణవ సంప్రదాయానికి మూలపురుషులు.   మొత్తం పన్నెండు మంది ద్రావిడ దేశంలో అవతరించి శ్రీమన్నారాయణుడి లీలావిశేషాలను అత్యంత భక్తిశ్రద్ధలతో నాలుగు వేల పాశురాలలో కీర్తించారు. పాశురమంటే పద్యమని భావం. ఈ పాశురాలలో తిరుమల, శ్రీరంగం, కంచి తదితర శ్రీవైష్ణవ దివ్యదేశాల్లో వెలసిన భగవంతుని అర్చామూర్తులను ...

Read More »

FULL DETAILS OF ALL SEVAS IN TIRUPATI TEMPLE

వైఖానసాగమోక్తంగా తిరుమలలో శ్రీవారి కైంకర్యాలు                   పవిత్రమైన వేదాలతో పాటే ఆగమాలు కూడా ఉద్భవించాయని హిందూ పురాణాలు ఘోషిస్తున్నాయి. ఆగమాలన్నీ భగవంతునికి సంబంధించిన క్రతువుల్లోని విజ్ఞానాన్ని తెలియజేస్తున్నాయి. అయితే వైఖానస ఆగమం ఆలయాలు, ఇళ్లలో నిర్వహించే క్రతువుల వెనక ఉన్న సైన్సును సవివరంగా తెలియజేస్తుంది.                   వైఖానస ఆగమంలో రెండు విభాగాలున్నాయి. మొదటి విభాగంలో ఆలయం, అందులోని మూలమూర్తికి చేయాల్సిన కైంకర్యాలున్నాయి. రెండో విభాగంలో ఆలయశుద్ధి కోసం అర్చకులు అనుసరించాల్సిన విధి విధానాలను పొందుపరిచి ఉన్నాయి. విఖనస మహర్షి రచించిన వైఖానస ...

Read More »

FULL DETAILS ABOUT TTD PROGRAMMES IN ALL STATES

హిందూ ధర్మప్రచార పరిషత్‌ ఆధ్వర్యంలో విస్తృతంగా ధర్మప్రచారం   తిరుమల తిరుపతి దేవస్థానములు తిరుమల శ్రీ”వారి ఆలయం, ఇతర అనుబంధ ఆలయాల నిర్వహణతో పాటు హైందవ ధర్మప్రచారానికి విశేషంగా కృషి చేస్తోంది. ఇందుకోసం ధర్మప్రచార మండళ్ల సహకారంతో ఆధ్యాత్మిక, ధార్మిక కార్యక్రమాల నిర్వహణ, పుస్తక ప్రసాదం పంపిణీ, సనాతన ధర్మ పరిరక్షణ కోసం పాటుపడుతున్న సంస్థలకు ఆర్థికసాయం తదితర కార్యక్రమాలు నిర్వహిస్తోంది.   శ్రీనివాస కల్యాణాలు :    అఖిలాండకోటి బ్రహ్మాండనాయకుడైన శ్రీ వేంకటేశ్వరస్వామివారి వైభవాన్ని నలుదిశలా వ్యాప్తి చేసి భక్తుల మదిలో భక్తిభావాన్ని ...

Read More »

FULL DETAILS ABOUT TTD EDUCATIONAL INSTITUTIONS

Apamarjana stotram with meanings

భావిభారత నిర్మాతలను తయారుచేస్తున్న తితిదే విద్యాసంస్థలు                   ప్రపంచ ప్రఖ్యాత ధార్మిక క్షేత్రమైన తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామివారి ఆలయ పాలనను పర్యవేక్షిస్తున్న తిరుమల తిరుపతి దేవస్థానములు తన సామాజిక బాధ్యతగా విద్యాసంస్థలను ఏర్పాటుచేసి చదువుతోపాటు నైతిక విలువలను బోధిస్తూ విద్యార్థులను భావిభారత నిర్మాతలుగా తీర్చిదిద్దుతోంది.                   విద్యార్థులకు విలువలతో కూడిన విద్యను అందించాలన్న ఉన్నతాశయంతో తితిదే పాలకమండలి ఒక తీర్మానం చేసి 1943వ సంవత్సరంలో తిరుపతిలో డిగ్రీ కళాశాలను ప్రారంభించింది. అనంతరం పలు పాఠశాలలు, కళాశాలలు దీనికి తోడయ్యాయి. వీటిలో ప్రత్యేక ప్రతిభావంతుల ...

Read More »

If you want to arrange free TTD-DPP programme in your area pls. click here.

మీకు తెలుసా ! TTD వారు ధర్మప్రచార పరిషత్ పేరుతో ప్రతి ఏరియాలో ఉచితంగా ధార్మిక కార్యక్రమాలను ఏర్పాటు చేస్తున్నారు. ఈ కార్యక్రమాలను పూర్తిగా ఉచితంగా మీరు మీ ఏరియాలో ఏర్పాటు చేయించుకోవచ్చు.  ధర్మప్రచార పరిషత్ (DPP) 1966  సం,, నుండి నేటి వరకు అప్రతిహతంగా ధార్మిక కార్యక్రమాలను నిర్వహిస్తోంది. ఈ సందర్భంగా DPP సెక్రటరీ శ్రీ N . ముక్తేశ్వరరావు Retd,, ,IAS గారు మా లైవ్ తిరుపతితో మాట్లాడుతూ తిరుపతి శ్రీ వేంకటేశ్వరస్వామి వారి కరుణాకటాక్షాలతో కొనసాగుతున్నఈ  ధర్మప్రచార పరిషత్ (DPP ...

Read More »

PROOFS FOR TIRUPATI TEMPLE… DON’T MISS IT.

శాసనాల్లో శ్రీవారి వైభవం                   తిరుమలలోని శ్రీ వేంకటేశ్వర మ్యూజియంలో భద్రపరిచిన పలు శాసనాలు శ్రీవారి వైభవాన్ని కళ్లకు కట్టడంతో పాటు చరిత్రకు సజీవసాక్ష్యాలుగా నిలుస్తున్నాయి. ఈ శాసనాలు ప్రధానంగా తామ్రపత్ర లేఖనాలు(రాగి రేకులు), తాళపత్రాలు, రాతిపై చెక్కినవి, పురాతన రాతప్రతుల రూపంలో ఉన్నాయి.                   తామ్రపత్ర లేఖనాల్లో సింహభాగం శ్రీ తాళ్లపాక అన్నమాచార్యులవే. క్రీ.శ 15వ శతాబ్దంలో అన్నమయ్య తిరుమల శ్రీవారిని కీర్తిస్తూ కొన్ని వేల కీర్తనలను తాళపత్రాల(తాటి ఆకులు)పై రచించారు. ఇవి పాడైపోతాయనే ఉద్దేశంతో క్రీ.శ 16వ శతాబ్దంలో ...

Read More »

DON’T MISS IT. FULL DETAILS ABOUT TIRUPATI BALAJI TEMPLE

అద్భుత నిర్మాణచాతుర్యం శ్రీవారి ఆలయం సొంతం                   తిరుమల శేషాచలగిరుల్లో వెలసిన శ్రీవేంకటేశ్వర స్వామివారి ఆలయం భారతదేశంలోని ప్రముఖ ఆలయాల్లో విశిష్టమైన స్థానాన్ని సొంతం చేసుకుంది. క్రీ.పూ.12వ శతాబ్దంలో కొన్ని ఎకరాల విస్తీర్ణంలో 415 అడుగుల పొడవు, 263 అడుగుల వెడల్పుతో శ్రీవారి ఆలయం నిర్మితమైంది.                   శ్రీవారి ఆలయంలో మొత్తం మూడు ప్రాకారాలున్నాయి. ఆలయం గోడలు వెయ్యేళ్ల క్రితం నాటివిగా తెలుస్తోంది. ఆలయంలో ఆభరణాలు, పవిత్రమైన వస్త్రాలు, తాజా పూలమాలలు, చందనం తదితరాలను భద్రపరుచుకోవడానికి వేర్వేరుగా గదులున్నాయి. వీటితోపాటు లడ్డూ ...

Read More »

original video of tirupati balaji temple inside

Read More »