Tirupati News

[google-translator]

Which is the best Hospital in Rayalaseema….with Code Blue Facility? Live Tirupati’s Special Article.

మారుతున్న ఆధునిక జీవన వ్యవస్థలో ఎన్నో అనూహ్యమైన మార్పులు చోటుచేసుకుంటున్నాయి. ఒకప్పుడు కనీసం పది నిమిషాలు కూడా తమ ఆరోగ్యం కోసం కేటాయించలేనివాళ్ళు సైతం ఈ రోజున గంటల తరబడి వ్యాయామాలు, వర్క్ ఔట్స్ చేస్తున్నారు. మరి ఈ స్మార్ట్ యుగంలో మన స్మార్ట్ తిరుపతిలో అన్నిరకాలుగా ఉత్తమమైన, ఆధునికమైన,అనుభవంకలిగిన డాక్టర్లని కలిగి ఆధునిక వైద్య శాస్త్ర విధానాలతో,  అన్ని రకాల వర్గాలవారికి అందుబాటులో ఉన్న హాస్పిటల్ ఏది? అనే ఒక ప్రశ్నకి  సమాధానం తెలుసుకోవటం  కోసం మా లైవ్ తిరుపతి ఎన్నో రకాలుగా ...

Read More »

Tirupati MLA In Protocol Problem….?

*ప్రోటోకాల్ ప్రాబ్లమ్ లో తిరుపతి ఎం.ఎల్.ఎ* *తిరుపతి లోని S.V. హై స్కూల్ ప్లే గ్రౌండ్ సాక్షిగా తిరుపతి ఏం.ఎల్.ఏ కి ఘోర అవమానం* స్థానిక భారతీయ విద్యాభవన్ వారు ఏర్పాటు చేసిన “తిరుపతి బుక్ ఫెస్టివల్” లో ఆంధ్ర ప్రదేశ్ డిప్యూటీ స్పీకర్ శ్రీ. మండలి బుద్ధ ప్రసాద్ గారు పాల్గొంటున్నప్పటికీ…. తిరుపతి స్థానిక ఎం.ఎల్.ఏ శ్రీమతి. మన్నూరు సుగుణమ్మ గారికి కనీసం సమాచారం లేదని మా “లైవ్ తిరుపతి” దృష్టికి రావటం జరిగింది. మన భారతీయ రాజ్యాంగం ప్రకారం ఒక నియోజక ...

Read More »

VASANTHA PANCHAMI Special Article

*లైవ్ తిరుపతి శివాజీస్ స్పెషల్ ఆర్టికల్ – 1*. * *వసంత పంచమి/ శ్రీ పంచమి*. * వసంత పంచమి వసంత పంచమి మాఘ శుద్ధ పంచమి నాడు జరుపబడును. దీనిని శ్రీ పంచమి అని కూడా అంటారు. ప్రకృతిలో జరిగే మార్పులకి సూచనగా మనకి కొన్ని పండుగలు ఏర్పడ్డాయి. .అలాంటివాటిలో శ్రీ పంచమి ఒకటి . మాఘ శుద్ధ పంచమి నాడు ఈపండుగను జరుపుకొంటారు . దీనిని సరస్వతీ జయంతి,మదన పంచమి,వసంత పంచమి అనికూడా అంటారు . ఇది రుతు సంబంధమైన పర్వం.వసంత ...

Read More »

Bhagavadgeetha by www.livetirupati.com Shivaji (Chapter – 1) 47 Poems

Read More »

ALL PURANAS NUMBER, NAMES AND POEMS

లైవ్ తిరుపతి.కామ్ శివాజీస్ స్పెషల్ ఆర్టికల్ పురాణముల గురించిన అవగాహన శ్రీ వేదవ్యాసుడు పురాణములను పదునెనిమిది గా వివరించి చెప్పెను. వీటికి సంభందించి ఒక శ్లోకమును వ్యాసమహర్షి ఈ విధంగా చెప్పెను. అష్టాదశ (18) పురాణములు వాటిలోని శ్లోకముల సంఖ్య బ్రహ్మ పురాణం – బ్రహ్మదేవుడు మరీచికి బోధించినది. 10,000 శ్లోకములు కలది. పద్మ పురాణము – బ్రహ్మదేవునిచే చెప్పబడినది. 55,000 శ్లోకములు కలది. విష్ణు పురాణం – పరాశరుని రచన. దీనిలో 63,000 శ్లోకములు ఉన్నాయి. శివ పురాణం – వాయుదేవునిచే చెప్పబడినది. ...

Read More »

Sri Krishnashtami Poojavidhanam full

*లైవ్ తిరుపతి.కామ్ శివాజీస్ స్పెషల్* *శ్రీ కృష్ణ జన్మాష్టమి గురించిన వివరణ మరియు పూర్తి పూజా విధానం* కృష్ణాష్టమి నాడు భక్తులు పగలంతా ఉపవాసం ఉండి, సాయంకాలం శ్రీకృష్ణుని పూజిస్తారు. శ్రావణ మాసంలో లభించే పళ్ళు, శొంఠి, బెల్లం కలిపిన వెన్న,పెరుగు, మీగడ స్వామికి నైవేద్యం పెడతారు. ఊయలలు కట్టి అందులో శ్రీకృష్ణ విగ్రహాల్ని పడుకోబెట్టి ఊపుతూ రకరకాల పాటలు, కీర్తనలు పాడతారు. పుర వీధుల్లో ఎత్తుగా ఉట్లు కట్టి పోటీపడి వాటిని కొడతారు. అందుకే ఈ పండుగని ‘ఉట్ల పండుగ’ లేదా ‘ఉట్ల ...

Read More »

Full Details about Brahmotsavams of Tirumala Balaji

*శ్రీవారి బ్రహ్మోత్సవాల పూర్తి వివరాలు* *ఏ రోజు ఏ ఏ కార్యక్రమాలు చేస్తారు?* తిరుమలేశుని ఆలయంలో నిత్యకళ్యాణం-పచ్చతోరణమే బ్రహ్మోత్సవాలకు ఎంతో విశిష్టత ఉంది. స్వామివారికి తొలిసారిగా ఈ బ్రహ్మోత్సవాన్ని సృష్టికర్త అయిన బ్రహ్మదేవుడే జరిపించినట్లు భవిష్యోత్తర పురాణం పేర్కొంటోంది. బ్రహ్మదేవుడు స్వయంగా ఆరంభించిన ఉత్సవాలు కావటంతో, ఇవి ‘బ్రహ్మోత్సవాలు’ అయ్యాయని అంటారు. మరో వ్యాఖ్యానం ప్రకారమైతే- నవాహ్నిక దీక్షతో, నవబ్రహ్మలు తొమ్మిది రోజులు జరిపించే ఉత్సవాలు కాబట్టి ఇవి ‘బ్రహ్మోత్సవాలు’. అసలీ ఉత్సవాలకూ బ్రహ్మదేవుడికీ సంబంధంలేదనీ తిరుమలలో జరిగే మిగిలిన ఉత్సవాలతో పోలిస్తే, ఇవి ...

Read More »

Special Entry Darshan for Senior Citizens in Tirumala Balaji Temple

*లైవ్ తిరుపతి.కామ్ శివాజీస్ స్పెషల్ ఆర్టికల్* *సీనియర్ సిటిజెన్స్ కి తిరుమల ఆలయంలో ప్రత్యేక దర్శనం ఎలా….?* టి.టి.డి వారు సీనియర్ సిటిజెన్స్ కి (వృద్దులు, వయసు మళ్ళిన వారు) శ్రీవారి ప్రత్యేక దర్శన భాగ్యాన్ని కల్పిస్తున్నారు. *నోట్* టి.టి.డి వారి దృష్టిలో సీనియర్ సిటిజెన్స్ అంటే… అరవై ఐదు (65) సంవత్సరాలు దాటిన వాళ్ళు మాత్రమే. 65 సంవత్సరాల లోపు ఉన్నవాళ్ళని ఎటువంటి పరిస్థితుల్లోనూ సీనియర్ సిటిజెన్స్ గా పరిగణించరు. ఒకవేళ భార్యాభర్తలిద్దరూ కలిసి వెళ్ళేట్లయితే మాత్రం భర్తకి 65 సంవత్సరాలు దాటి ...

Read More »

WONDERFUL OLD COINS @ IN TTD MUSEUM

తిరుమలలోని శ్రీ వేంకటేశ్వర మ్యూజియంలో భద్రపరిచిన పలు నాణేలు చరిత్రకు సజీవ సాక్ష్యాలుగా నిలుస్తున్నాయి. క్రీ.పూ 6వ శతాబ్దంలోని జనపద రాజ్యాల కాలంలో నాణేలను మొదటిసారిగా రూపొందించి చెలామణిలోకి తెచ్చారు. మొట్టమొదట చెల్లింపులకు ఉపయో గించిన వాటిని పంచ్‌మార్డ్క్‌(విద్ధాంత నాణేలు) నాణేలు అంటారు. అప్పటినుండి పలువురు చక్రవర్తులు, రాజులు తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామివారికి దానాలు, కానుకల రూపంలో నాణేలను సమర్పించారు. ఈ నాణేలు ఆనాటి భారతదేశ చరిత్రను, సంస్కృతిని, ఆర్థిక, రాజకీయ, సామాజిక పరిస్థితులను తెలియజేస్తున్నాయి.                   పల్లవులు, చోళులు, విజయనగర రాజులు ...

Read More »

WHY TIRUMALA ANNADANA SATRAM NAME IS ON VENGAMAMBA……?

తిరుమల కొండ మీద ఉన్న నిత్యాన్నదాన సత్రానికి వెంగమాంబ పేరు ఎందుకు పెట్టారు…..?                 కలియుగ ప్రత్యక్షదైవంగా భక్తుల పూజలందుకుంటున్న తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామి వారికి మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ తన రచనలతో అక్షరార్చన చేశారు. 15వ శతాబ్దానికి చెందిన అన్నమయ్య 32 వేల కీర్తనలు రచించి స్వామివారి వైభవాన్ని విశ్వవ్యాప్తం చేయగా, 18వ శతాబ్దానికి చెందిన తరిగొండ వెంగమాంబ మొత్తం 18 గ్రంథాలు రచించి శ్రీవారి ప్రాభవాన్ని భక్తలోకానికి అందించారు. తరిగొండ వెంగమాంబ తరిగొండలో ఐదు, తిరుమలలో 13 రచనలు చేశారు.   ...

Read More »