Today’s Devotional E-Paper -06-02-2019

 

నేటి పంచాంగం 

 

నేటి మంచి చెడు సమయాలు

 

06/02/2019 , బుధవారం

సంవత్సరం : శ్రీవిళంబినామసంవత్సరం

మాసం :మాఘ మాసం

పక్షం :శుక్ల

సూర్యోదయం :6.43AM

సూర్యాస్తమయం :6.11PM

తిథి :విదియ 5.42AM

నక్షత్రం :ధనిష్ఠ7.52AM

యోగం :వారి8.59AM

కరణం :బాల 4.38PM

కౌలవ5.42AM

అమృతఘడియలు :2.26AM-4.12AM

వర్జ్యం :3.49PM-5.35PM

దుర్ముహూర్తం
12.04PM-12.50PM

PANCHANGAM

 

Today’s Good & Bad Timings

 

06/02/2019 , Wednesday

Samvatsaram :

Sri Vilambi Nama Samvatsaram
Masam :

Magha Masam
Paksham :

Sukla
SunRise :

6.43AM
SunSet :

6.11PM
Tithi :

Vidiya 5.42AM
Nakshatram :

Dhanishta 7.52AM
Yogam :

Vari 8.59AM
Karanam :

Bala 4.38PM
Koulava 5.42AM
AmruthaGadiyalu :

2.26AM-4.12AM
Varjyam :

3.49PM-5.35PM
Durmuhurtham 12.04PM-12.50PM

 
*Darshan Details of Lord Balaji*
OM NAMO VENKATESAYA
 TOTAL PILGRIMS HAD DARSHAN ON  05-02-2019: 58,203.
 V.Q.C SITUATION AT 05:00 AM ON 06-02-2019
 NO.OF COMPARTMENTS WAITING IN VQC – II : 01,
 APPROXIMATE TIME FOR SARVADARSHAN:UP TO 2 HOURS. 
TONSURES : 14,926.
PARAKAMANI: RS 2.43 CRORES. 
Dept of PRO TTD

 

 
 
 

06/02/2019 , Wednesday

 
02:30-03:00 hrs
Suprabhatam
03:30 – 04:00 hrs
Thomala Seva
04:00 – 04:15 hrs
Koluvu and Panchanga Sravanam inside Bangaru Vakili (Ekantam)
04:15 – 05:00 hrs
First Archana i.e.,Sahasranama Archana (Ekantam)
06:00 – 08:00 hrs
SahasraKalasa Abhishekam Second Archana (Ekantam) and Bell
09:30 – 19:00 hrs
Sarvadarshanam
12:00 – 17:00 hrs
Kalyanostavam,Brahmostavam,Vasanthostavam, Unjal Seva
17:30 – 18:30 hrs
Sahasra Deepalankarana Seva
19:00 – 20:00 hrs
Suddhi,Night Kainkaryams (Ekantam) and Night Bell
20:00 – 00:30 hrs
Sarvadarshanam
00:30 – 00:45 hrs
Suddi and preparations for Ekanta Seva
00:45 hrs
Ekanta Seva

 

 

ఫిబ్రవరి 12న నాగలాపురం శ్రీ వేదనారాయణస్వామివారి ఆలయంలో రథసప్తమి

టిటిడికి అనుబంధ ఆలయమైన నాగలాపురంలోని శ్రీ వేదనారాయణస్వామివారి ఆలయంలో రథసప్తమి పర్వదినం కోసం విస్తృత ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ సందర్భంగా ఆలయంలో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించనున్నారు.

ఇందులో భాగంగా శ్రీ వేదనారాయణస్వామివారు వివిధ వాహనాలపై ఊరేగి భక్తులను కటాక్షించనున్నారు.

వాహనసేవల వివరాలు

సమయం వాహనం

ఉ. 6.00 – ఉ. 7.30 సూర్యప్రభ వాహనం

ఉ. 8.00 – ఉ. 9.30 హంసవాహనం

ఉ. 9.30 – ఉ. 10.00 తిరుచ్చి ఉత్సవం

ఉ. 10.30 – మ. 12.00 కల్పవృక్ష వాహనం

సా. 4.00 – సా. 5.30 పెద్దశేష వాహనం

సా. 6.30 – రా. 8.00 చంద్రప్రభ వాహనం

ఈ సందర్భంగా టిటిడి హిందూ ధర్మప్రచార పరిషత్‌, అన్నమాచార్య ప్రాజెక్టు ఆధ్వర్యంలో ప్రతిరోజూ హరికథలు, సంగీత కచేరీలు ఇతర ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహిస్తారు.

 

Dept Of PRO TTD

ముగిసిన శ్రీ పురందరదాసుల ఆరాధనా మహోత్సవాలు

తిరుమలలో మూడు రోజుల పాటు జరిగిన శ్రీ పురందరదాసుల ఆరాధనా మహోత్సవాలు మంగళవారం ఘనంగా ముగిశాయి.

 

ఈ సందర్భంగా ఆస్థానమండపంలో సుప్రభాతం, ధ్యానం, సామూహిక భజన, నగర సంకీర్తనం, ఆ తరువాత హరిదాస రంజని కళాకారులతో సంగీత కార్యక్రమం నిర్వహించారు.

 

టిటిడి దాససాహిత్య ప్రాజెక్టు ప్రత్యేకాధికారి శ్రీ ఆనందతీర్థాచార్యులు ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల నుండి 3000 మందికి పైగా భజన మండళ్ల సభ్యులు పాల్గొన్నారు.

 

PURANDHARA DASA FETE CONCLUDES

The annual aradhana mahotsavams of Kannada Saint Poet Sri Purandharadasa concluded in Tirumala and Tirupati on Tuesday.

 

The day commenced with Suprabhata parayanam, community singing of various Dasa keertans in praise of Sri Venkateswara Swamy by 3000 odd Dasa Bhajan members at Asthana Mandapam in Tirumala on Tuesday.

 

The event was supervised by special officer of Dasa Project Sri Ananda Theerthacharya.

Dept Of PRO TTD

 పోరాడి ర‌న్న‌ర‌ప్‌గా గెలిచిన టిటిడి తిరుప‌తి జెఈవో శ్రీ పోల భాస్క‌ర్‌

టిటిడి తిరుప‌తి జెఈవో శ్రీ పోల భాస్క‌ర్ జ‌ట్టు టెన్నికాయిట్ డ‌బుల్స్‌లోర‌న్న‌ర‌ప్‌గా నిలిచారు. తిరుప‌తిలోని బాలాజి కాల‌నీ వ‌ద్ద గ‌ల అధికారుల క్ల‌బ్‌లో మంగ‌ళ‌వారం సాయంత్రం టెన్నికాయిట్ పోటీలు జ‌రిగాయి. టిటిడి అధికారులు, ఉద్యోగులకు వార్షిక క్రీడా పోటీలు నిర్వ‌హిస్తున్న విష‌యం విధిత‌మే.

 

అందులో భాగంగా మంగ‌ళ‌వారం సాయంత్రం నిర్వహించిన క్రీడ పోటీల్లో తిరుప‌తి జెఈవో ఉత్స‌హంగా పాల్గొన్నారు. ఇందులో తిరుప‌తి జెఈవో శ్రీ పోల భాస్క‌ర్‌, ఇఇ శ్రీ నాగేశ్వ‌ర‌రావు టెన్నికాయిట్ డ‌బుల్స్‌ పోటీలలో రన్నరప్‌ నిలిచారు. శ్రీ ర‌విప్ర‌భాక‌ర్‌, శ్రీ సురేంద్ర ఈ పోటీల‌లో విజయం సాధించారు.

 

 

TPT JEO TEAM WINS RUNNERS TITLE_

In the officers badminton doubles category, Tirupati JEO Sri P Bhaskar stood as runners.

 

As a part of the ongoing TTD annual sports meet, badminton competition was held in Officers Club in Tirupati on Tuesday evening.

 

EE Raviprabhakar and Oriental College Principal Sri Surendra Naik team stood as winners against JEO P Bhaskar and EE Nageswara Rao duo.

 

Dept Of PRO TTD

OM NAMO VENKATESHAYA 

 

 

 

 

——