Budget 2019

Piyush Goyal Budget – 2109 Full Details | Full Budget 2019

Budget 2019

*పియూష్‌ గోయల్‌ బడ్జెట్‌ ప్రసంగంలోని ప్రధానాంశాలు..*

దేశ ఆత్మవిశ్వాసాన్ని మోదీ ప్రభుత్వం పెంచింది.

2020లోగా నవభారతాన్ని చూడబోతున్నాం

దేశ ఆర్థిక వ్యవస్థ క్రమంగా గాడిన పడింది.

జీడీపీ వృద్ధి రేటులో గణనీయ పురోగతి సాధించాం

విధాన నిర్ణయాల్లో వేగం పెంచాం

గడిచిన ఐదేళ్లలో భారత్‌ అంతర్జాతీయంగా గుర్తింపు పొందింది.

డబుల్‌ డిజిట్‌ ద్రవ్యోల్పణాన్ని తగ్గించాం.

ప్రపంచంలోనే ఆరో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగల దేశం భారత్‌

BUDGET 2019
గత ఐదేళ్లలో వేలకోట్ల ఎఫ్‌డీఐలను తీసుకురాగలిగాం.

పబ్లిక్ సెక్టార్‌లో బ్యాంకుల బలోపేతానికి, పారదర్శక బ్యాంకింగ్‌కి పటిష్టమైన చర్యలు తీసుకుంటున్నాం.

రూ.3లక్షల కోట్ల రుణ బకాయిలను ఇప్పటికే వసూలు చేశాం.

అవినీతిరహిత భారత్‌ కోసం మేము కృషి చేస్తున్నాం..-పీయూష్ గోయల్

నేడు భారత్‌లో 98% మంది ప్రజలు టాయిలెట్స్ ఉపయోగిస్తున్నారు.

బహిర్భూమిని దాదాపుగా లేకుండా చేశాం.-పీయూష్ గోయల్

*60ఏళ్లు నిండిన వారందరికీ ప్రతి రూ.3వేలు పింఛన్‌*

*ప్రధానమంత్రి శ్రమయోగి బంధన్‌* పేరుతో అసంఘటిత కార్మికులకు పింఛన్‌.

60ఏళ్లు నిండిన వారందరికీ ప్రతి నెలా రూ.3వేలు పింఛన్‌ వచ్చే విధంగా పథకం.

నెలకు రూ.100 చొప్పున ప్రీమియం చెల్లిస్తే 60ఏళ్ల తర్వాత రూ.3వేల పింఛన్‌.

అసంఘటిత రంగంలోని 10కోట్లమంది కార్మికులకు ఈ పథకం వర్తింపు

*గ్రాట్యుటీ పరిమితి 30లక్షలకు పెంపు*

గ్యాట్యుటీ పరిమితిని రూ.10లక్షల నుంచి రూ.30లక్షలకు పెంచుతున్నాం.

కొత్త పెన్షన్‌ విధానం సరళీకరిస్తాం! పెన్షన్‌లో ప్రభుత్వ వాటా 14శాతానికి పెంపు.

కార్మికులు, కూలీల కోసం ప్రత్యేక పథకాలు.

ఈపీఎఫ్‌వో సభ్యుల సంఖ్య రెండేళ్లలో 2కోట్లు పెరిగింది.

కార్మిక ప్రమాద బీమా మొత్తం రూ.1.50లక్షల నుంచి రూ.6లక్షలకు పెంపు

BIG BREAKING

రూ. 3 లక్షల కోట్లు దాటిన డిఫెన్స్ బడ్జెట్

*BUDGET-2019*

కార్మిక ప్రమాద భీమా రూ.1లక్ష నుంచి రూ.6లక్షలకు పెంపు

గ్రాట్యుటీ పరిమితి రూ.10లక్షల నుంచి రూ.30లక్షలకు పెంపు

ఈఎస్ఐ రూ.15వేల నుంచి రూ.21వేలకు పెంపు-పీయూష్ గోయల్

*BUDGET-2019*

SINGLE WINDOW CLEARANCE FOR FILMS AND SHOOTINGS

సినిమాలు, షూటింగ్‌లకు సింగిల్ విండో క్లియరెన్స్-పీయూష్ గోయల్-పీయూష్ గోయల్

*ఇన్‌కమ్ ట్యాక్స్ పరిమితి పెంపు*

ఇన్‌కమ్ ట్యాక్స్ పరిమితి రూ.2.5లక్షలకు పెంచాం.

ఇప్పుడు *రూ.2.5 లక్షల నుంచి రూ.3లక్షలకు* పెంచుతున్నాం.

సెక్షన్ 80సీ కింద ఆదాయ పన్ను పరిమితి లక్ష నుంచి లక్షన్నరకు పెంపు-పీయూష్ గోయల్