Monthly Archives: August 2017

Cell Phones & Computer Games Effect on CHILDREN

పిల్లలపై కంప్యూటర్‌ గేమ్స్‌ & సెల్-ఫోన్‌ ప్రభావము  కంప్యూటర్‌ గేమ్‌లు పిల్లలకు దెబ్బలు తగలకుండా, వినోదం కలిగించే మాట నిజమే గానీ.. ఇతర ఆటల ద్వారా కలిగే సమష్టితత్వం, శారీరక దారుఢ్యం వంటి ప్రయోజనాలేవీ ఉండవని వైద్యులు చెబుతున్నారు. పిల్లల్లో ఈ అలవాటు త్వరగా వ్యసనంలా మారే ప్రమాదమే కాదు.. దాంతో దుష్ఫ్రభావాలూ కలిగే అవకాశం ఉందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. ప్రస్తుతం కంప్యూటర్‌ గేమ్‌లకు  ఆకర్షితులవుతున్న పిల్లల సంఖ్య పెరిగిపోతుండటం వల్ల పిల్లలు ఏకాకులుగా మారతున్నారని.. కుటుంబ సభ్యులతో గడపటం, వినోద కార్యక్రమాలకు దూరంగా ఉండిపోతున్నారని భయపడుతున్నారు. ప్రస్తుతం ...

Read More »

Dear C.M Sir… Pls. know the Value of MBBS Doctors – A.R. REDDY

రాష్ట్రంలో ఉన్న ఆర్‌ఎంపీ, పీఎంపీలకు ప్రత్యేకంగా శిక్షణ ఇచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమై…. మంగళవారం ఆరోగ్య శాఖ జారీ చేసిన ఉత్తర్వులు వెంటనే ఉపసంహరించుకోవాలనీ, లేకపోతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమాలకు సిద్ధమని, ఇండియన్ మెడికల్ అసోసియేషన్ కార్యదర్శి శ్రీ. ఎ.ఆర్.రెడ్డి హెచ్చరించారు. గ్రామీణ వైద్యమిత్రులందరికి శిక్షణ ఇచ్చి చట్టభద్రత కల్పిస్తామని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం 21 -08 -2017 న ప్రకటించిన సంగతి మనందరికీ విదితమే. ఈ సందర్భంగా తిరుపతిలో జరిగిన విలేఖరుల సమావేశంలో శ్రీ. ఎ.ఆర్.రెడ్డి గారు మాట్లాడుతూ…. ఈ రోజుల్లో ...

Read More »

Heartful Thanks to A.P C.M & Govt. – Polthi Prathap Rao

గ్రామీణ వైద్యమిత్రులందరికి శిక్షణ ఇచ్చి చట్టభద్రత కల్పిస్తామని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం  నిన్న అనగా 21 -08 -2017 న ప్రకటించిన సంగతి మనందరికీ విదితమే. ఈ సందర్భంగా…. ఈరోజు అనగా 22 -08 -2017 న మంగళవారం తిరుపతిలో జరిగిన ప్రెస్ మీట్ నందు పాల్గొన్న ఫెడరేషన్ ఆఫ్ ఎక్సపీరియెన్స్డ్ మెడికల్ ప్రాక్టీషనర్ల అసోసియేషన్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు శ్రీ పోల్తి ప్రతాప్ రావు, రాష్ట్ర కార్యదర్శి రుద్రయ్య, కార్యవర్గ సభ్యులు జె.కె.రామ్ మరియు చిత్తూరు జిల్లా ఫెడరేషన్ కార్యవర్గ సభ్యులందరూ ముక్తకంఠంతో….  ఆంధ్రప్రదేశ్ ...

Read More »

Today’s Panchangam- 22-08-2017

 *నేటి మంచి,చెడు సమయాలు* ఆగష్టు 22, 2017 మంగళ వారం శ్రీ హేవిళంబి నామసంవత్సరం దక్షిణాయనం వర్ష ఋతువు భాద్రపద మాసం శుక్ల పక్షం తిధి : పాడ్యమి రా 10:55 నక్షత్రం : మఖ సా 4:47 యోగం: పరిఘా ఉ 8:16, తదుపరి శివం కరణం: కింస్తుఘ్నం, ఉ11:35 వరకు తదుపరి బవ రా10:59 వర్జ్యం: ఉ 6:08 వరకు ( శేషం ) దుర్ముహూర్తం: ఉ 8:18-9:09 & రా 10:55-11:41 అమృతకాలం: మ 1:53-2:26 సూర్యరాశి : సింహం చంద్రరాశి : ...

Read More »

Really IMA – TIRUPATI Wing is Doing Excellently

INDIAN MEDICAL ASSOCIATION (IMA) తిరుపతి శాఖ ఆధ్వర్యంలో ప్రతినెలా జరిగే…… నిరంతర వైద్య విద్య లో భాగంగా ఈ నెల 20 -08 -2017 స్థానిక బ్లిస్ హోటల్ నందు ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమం IMA కార్యదర్శి Dr .A .R. Reddy ఆధ్వర్యంలో జరిగింది. 150 మంది వరకు ఎం.బి.బి.ఎస్. మరియు స్థానిక నాయకులు వందల సంఖ్యలో పాల్గొన్నారు. ఈ మాసం మార్గదర్శి లో భాగంగా డా|| డి.కృష్ణా రెడ్డి గారిని ఘనంగా సత్కరించారు. డా|| డి.కృష్ణా రెడ్డి గారు కడప లో ...

Read More »

Today’s Panchangam- 21-08-2017

 *నేటి మంచి,చెడు సమయాలు* ఆగష్టు 21, 2017   సోమవారం   శ్రీ *హేమలంబి* నామ సంవత్సరం    దక్షిణాయనం   వర్ష ఋతువు    శ్రావణ మాసం     బహుళ పక్షం    తిధి:అమావాస్య రా12.17   నక్షత్రం : ఆశ్లేష సా4.57   యోగం: వరీయాన్ ఉ10.36 తదుపరి పరిఘము   కరణం : చతుష్పాత్ మ1.07 తదుపరి నాగవ రా12.17   సూర్యరాశి  : సింహం       చంద్రరాశి    : కర్కాటకం     ...

Read More »

Health News Special: What is CRT….?

Q: మాఅక్కయ్య వయసు 58. గుండె జబ్బుతో ఉన్న ఆమెను ఒక కార్డియాలజిస్టుకు చూపిస్తేఆమెకు సిఆర్‌టి (కార్డియాక్ రీ-సింక్రనైజేషన్ థెరపీ అవసరం అని చెప్పారు.అసలు సిఆర్‌టి అంటే ఏమిటి? ఆ చికిత్స అవసరమేమిటి ? వివరించండి. అలాగే సిఆర్‌టి పరికరాన్ని ఎలా అమరుస్తారో కూడా తెలియచేయండి. డా. వెంకట రమణ: సిఆర్‌టి అంటే గుండె కొట్టుకోవడంలోని అస్తవ్యస్త ధోరణిని నియంత్రించే ఒక పరికరం. గుండె కండరాలు దెబ్బ తిన్న వారిలో గుండెలోని వివిధ భాగాలు పనిచేసే తీరులో తేడా వస్తుంది. ఆ తేడాను తొలగించడంలో ...

Read More »

Today’s Panchangam- 20-08-2017

 *నేటి మంచి,చెడు సమయాలు*   ఆగష్టు 20, 2017 ఆది వారం శ్రీ హేవిళంబి నామ సంవత్సరం దక్షిణాయనం వర్ష ఋతువు శ్రావణ మాసం బహుళ పక్షం తిధి : చతుర్దశి రా 1:59 నక్షత్రం : పుష్యమి సా 6:01 యోగం: వ్యతీపాతం మ 1:13, తదుపరి వరీయాన్ కరణం: భద్ర మ 2:59 వరకు, తదుపరి శకుని రా 1:59 వర్జ్యం: లేదు దుర్ముహూర్తం: సా 4:40-5:31 అమృతకాలం: ఉ 11:58-1:29 సూర్యరాశి : సింహం చంద్రరాశి : కర్కాటకం రాహుకాలం : సా ...

Read More »

Livetirupati.com Health News Special Article on Gastric Ulcers

గ్యాస్ట్రిక్ అల్సర్స్ – అవగాహన: ఇప్పుడు మన ఆధునిక జీవనం వలన, మన జీవనశైలిలో మార్పుల వల్ల ఎసిడిటి, అల్సర్‌, గ్యాస్ట్రిక్‌ సమస్యలతో సతమతమయ్యే వారి సంఖ్య పెరుగుతోంది. మానసిక ఒత్తిడి, నిద్ర లేమి, భోజన వేళలు పాటించక పోవటం లాంటి కారణాల వల్ల గ్యాస్ట్రిక్‌ సమస్యలు ఉత్పన్నమవుతున్నాయి.   దీంతోపాటు జీర్ణకోశ సమస్యలతో అమీబియాసిస్‌ వ్యాధి వల్ల  విరోచనాలతో సతమతమవుతుంటారు. గ్యాస్ట్రిక్ అల్సర్స్ సమస్యలను ఇప్పుడున్న ఆధునిక వైద్యంతో పూర్తిగా నయం చేయవచ్చంటున్నారు మన తిరుపతిలోని సంకల్ప హాస్పిటల్ వైద్యులు. అసలు ఈ ...

Read More »

WOW,One More Excellent Position came to Our Dr. Sipai Sir

ఆంద్ర ప్రదేశ్ వైద్య సేవలు మౌలిక సదుపాయాల అభివృద్ధి సంస్థ రాష్ట్ర పాలక సంచాలకులుగా తెలుగు దేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శి Dr సిపాయి సుబ్రహ్మణ్యం శుక్రవారం నాడు అమరావతి లోని సంస్థ ప్రధాన కార్యాలయములో పదవి ప్రమాణ స్వీకారోత్సవం చేసారు. ఈ పదవి ప్రమాణ స్వీకారోత్సవం లో రాష్ట్ర వైద్య శాఖ మాత్యులు Dr కామినేని శ్రీనివాసు గారు Dr సిపాయి సుబ్రహ్మణ్యం గారితో పదవి ప్రమాణ స్వీకారోత్సవం చేయించారు. ఈ సందర్భముగా Dr సిపాయి సుబ్రమణ్యం గారు మాట్లాడుతూ ఈ సంస్థ ...

Read More »